1.యునైటెడ్ నేషన్స్ ఇంటీరియం ఫోర్స్ ఇన్ 1లెబనాన్ ఎన్విరాన్మెంట్ ఏ దేశానికి చెందిన బెటాలియన్ యూనిట్ గెలుచుకుంది?
భారతదేశం
2.హాకి ఇండియా అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారు?
మహమ్మద్ ముస్తాక్ అహ్మద్
3.మహావీర్ :మరణించారని సైనికుడు" అనే పుస్తకాన్ని ఎవరు రచించారు ?
కె శ్రీ కుమార్, రూపా శ్రీ కుమార్
4.ఎ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతో పుస్తకాన్ని రచించింది ఎవరు ?
రస్కిన్ బాండ్
5.పాల్ హారీష్ ఫెలో గుర్తింపు రోటరీ ఫౌండేషన్ ఇటీవల ఎవరినీ గౌరవించింది ?
నీఫియు రియో
6.వాన్ కర్మన్ అవార్డు 2020 ఇంటర్ నేషనల్ అకాడమీ అఫ్ ఆస్ట్రోనాట్ ఎవరిని ఎంపిక చేసింది?
కైలసవాడివో శివన్.
7.చి లూపో అనేక కామెంటరీ పదవ ఎడిషన్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2020 ను ఎవరు గెలుచుకున్నారు ?
కెజాంగ్ డి థాంగ్డాక్
8.దేశంలో ఉత్తమ పోలీస్ స్టేషన్ గా నిలిచిన నాడౌన్ పోలీస్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది ?
హిమాచల్ ప్రదేశ్
9.హిస్ హోలినెస్ ది ఫోర్టీన్త్ దలైలామా అనే ఇలస్ట్రేటెడ్ బయోగ్రఫీ పుస్తకాన్ని ఎవరు రాశారు ?
టెన్జిన్ గీచెథెటాం
Comments
Post a Comment