1.గవర్నర్ పదవి అర్ధంతరంగా ఖాళీ అయితే ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారు?
ప్రధాన న్యాయమూర్తి
2.1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం దేశంలో ఎన్ని ప్రాంతీయ మండళ్ళు ఏర్పాటు చేయబడ్డాయి?
5
3.ప్రభుత్వ రంగ సంస్థల సంఘాన్ని నియమించేది ?
పార్లమెంటు
4.పార్లమెంటులో వాయిదా తీర్మానాన్ని ఏవిధంగా అడ్డుకోవచ్చు ?
ఓటింగ్ ద్వారా
5.అల్ట్రావైర్స్ అంటే?
చట్టంలో లోపం
6. భారతదేశంలో ఉన్న ఏక పౌరసత్వం మాదిరిగా పౌరసత్వం కలిగిన దేశం ?
కెనడా
7.రాజ్య సభ లోని సభ్యుల సంఖ్య ?
250
8.భారత రాష్ట్రపతి తన రాజీనామాను ఎవరికి సమర్పించాలి?
ఉపరాష్ట్రపతి
9.రాష్ట్రపతి తన విధులను నిర్వహించే లేని సమయంలో ఉపరాష్ట్రపతి ఎంతకాలం రాష్ట్రపతి విధులు నిర్వహించాలి?
నిరవధికంగా
10.మంత్రిమండలి ఎవరికి బాధ్యత వహిస్తుంది?
పార్లమెంట్
11.ప్రణాళిక సంఘం చైర్మన్ ఎవరు?
ప్రధానమంత్రి.
12.జాతీయ అభివృద్ధి మండలి ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ?
1952
13.రాష్ట్ర ప్రభుత్వంలో వాస్తవ కార్యనిర్వహణ అధికారం ఎవరికి ఉంటుంది ?
రాష్ట్రపతి
Comments
Post a Comment