1.పౌర హక్కుల రక్షణ చట్టం ఎప్పుడు సవరించారు? 1976* *💦2.భారత రాజ్యాంగం రాజ్యాంగ పరిషత్తు యొక్క ఆమోదం పొందిన తేదీ ?నవంబర్ 26 1949* *💦3.ఆర్థిక సర్వీస్ ఎవరు నిర్వహిస్తారు? భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ* *💦4.మూడవ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది? 1932 నవంబర్* *💦5. కాంగ్రెస్ ప్రాథమిక హక్కుల తీర్మానాన్ని ఆమోదించిన సమావేశం ?కంచి* *💦6.అనగారిన కులాలను హరిజనుల గా పిలిచింది? మహాత్మా గాంధీ* *💦7.ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు? రష్యా* *💦8.లోక్ సభ స్పీకర్ వేతనం అలవెన్సులు నిర్ణయించేది? పార్లమెంటు .* *💦9.భారత దేశాన్ని లౌకిక రాజ్యంగా వర్ణించేది? రాజ్యాంగ పీఠిక* *💦10.లోక్పాల్ చట్టాన్ని రూపొందించిన తొలి భారతీయ రాష్ట్రం ఏది? ఒరిస్సా* *💦11. పంచవర్ష ప్రణాళికలో భారీ మరియు గ్రామీణ పరిశ్రమల సంఘం ఏర్పాటు ఎప్పుడు అయింది? రెండవ పంచవర్ష ప్రణాళికలో* *💦12.భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ బాల కార్మిక విధానం నిసేదీసింది? 24* 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
కష్టే ఫలి అన్న విషయం గుర్తుంచుకోండి చాలు.. మా యొక్క సర్వీస్ బాగుంటేనే ఇంకొకరికి చెప్పండి... ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి... ఆగకూడదు అన్న ఒక బృహత్తర ఆలోచనతో లక్ష్య చారిటబుల్ సొసైటీ అనే సంస్థని ఏర్పరిచి అవసరం ఉన్న చోట సభ్యుల సహాయ సహకారాలతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము...