*🎀1. సాంఘిక శుద్ధి ఉద్యమాన్ని రఘుపతి వెంకటరత్నం ప్రారంభించిన సంవత్సరం? 1891*
*🎀2.ది హైలెట్స్ ఆఫ్ ఫ్రీడం గ్రంథ రచయిత ?సరోజిని రేగాని*
*🎀3.ముజఫర్ జంగ్ హత్యకు గురైన ప్రదేశం ?రాయచోటి*
*🎀4. ఆంధ్రాలో ఫ్రెంచ్ వారి ప్రాబల్యం తగ్గినా యుద్ధం? 1758 చందుర్తి*
*🎀5.పద్మనాభ యుద్ధం జరిగిన సంవత్సరం? 1794 లో*
*🎀6.థామస్ మన్రో మరణించిన ప్రదేశం ?పత్తికొండ కర్నూలు జిల్లా*
*🎀7.మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ప్రచురించిన పత్రిక?క్రీ సెంట్.
*🎀8.భారతి అనే సాహిత్య పత్రిక స్థాపించిన సంవత్సరం? 1924*
*🎀9.విజయనగర సామ్రాజ్య పతనం ఏ సంవత్సరంలో జరిగింది?1565*
*🎀1౦. గుంటూరు జిల్లాలో ప్రథమ వితంతు వివాహం ఏ సంవత్సరంలో జరిగింది? 1902*
*🎀11.చిన్నయసూరి నీతిచంద్రిక ముద్రణ ఏ సంవత్సరంలో జరిగింది? 1860*
*🎀12.బిపిన్ చంద్రపాల్ ఆంధ్రప్రదేశ్ కు ఏ సంవత్సరంలో వచ్చారు ?1907*
*🎀13. బ్రహ్మ వివాహం నాటకం రచించింది? కందుకూరి వీరేశలింగం*
*🎀14.1925లో గోల్కొండ పత్రిక స్థాపించిన వారు ?మూడె పాటి హనుమంతరావు*
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment