Skip to main content

Posts

Showing posts from April, 2021

LIST OF FAMOUS National Organizations

📌 Reserve Bank Of India (RBI) 🔷 Founded - 1 April 1935 🔷HQ - Mumbai 🔷 Governor - Shaktikanta Das 📌 Securities And Exchange Board Of India (SEBI) 🔷 Founded - 1988 🔷 HQ - Mumbai 🔷 Chairman - Ajay Tyagi 📌 Insurance Regulatory And Development Authority (IRDAI) 🔷 Founded - 1999 🔷 HQ - Hyderabad 🔷 Chairman – Subhash Chandra Khuntia 📌 National Bank For Agriculture And Rural Development (NABARD) 🔷 Founded - 12 July 1982 🔷HQ - Mumbai 🔷 Chairman- Chintala Govinda Rajulu  📌 Small Industries Development Bank of India (SIDBI) 🔷 Founded - 1990 🔷 HQ - Lucknow 🔷 Chairman – Mohammad Mustafa 📌 National Housing Bank (NHB) 🔷Founded - 1988 🔷HQ - New Delhi 🔷 MD & CEO – Sarada Kumar Hota 📌 Telecom Regulatory Authority of India (TRAI) 🔷 Founded - 1997 🔷 HQ - New Delhi 🔷 Chairman – Ram Sewak Sharma 📌 Food Safety and Standards Authority of India (FSSAI) 🔷 Founded - 2011 🔷 HQ - New Delhi 🔷 Chairman – Rita Teotia 🔷 CEO - Arun Singhal 📌 Board of Control for Cricket in India (B

Number Series which are important for Competitive Examinations.

Dear All,  These are the links Connected to Number Series which are important for Competitive Examinations.  Watch them & SAHRE. Part 1:  https://youtu.be/ggeZBWoUSOQ Part 2 : https://youtu.be/2-5c4udV3Yg Part 3 : https://youtu.be/x4cz7u2lJDw Part 4 : https://youtu.be/qcr3eJ2Arwo Part 5 : https://youtu.be/eirqrdC3DVc Part 6: https://youtu.be/7VJu_1qFGMQ .  Thank You .         From Santhosh,          S-Square Maths        You Tube Channel. 🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

TODAY - HINDU - VOCABULARY 30.04.2021

1. ABDICATE (VERB): (सत्ता त्यागना):  resign Synonyms: retire, quit Antonyms: keep Example Sentence:In 1918 Kaiser Wilhelm abdicated as German emperor. 2. SCATHING (ADJECTIVE): (हानि पहुंचाने वाला):  devastating Synonyms: withering, blistering Antonyms: mild Example Sentence:She launched a scathing attack on the PM. 3. REMORSE (NOUN): (पछतावा):  contrition Synonyms: repentance, penitence Antonyms: indifference Example Sentence:They all were filled with remorse and shame. 4. NOVEL (ADJECTIVE): (नया):  new Synonyms: original unusual Antonyms: old Example Sentence:He hit on a novel idea to solve his financial problems. 5. ABROGATE (VERB): (अभिनिषेध करना):  repudiate Synonyms: revoke, repeal Antonyms: institute Example Sentence:It has been proposed to temporarily abrogate the right to strike. 6. INDUCE (VERB): (मनाना):  persuade Synonyms: convince, get Antonyms: dissuade Example Sentence:The pickets induced many workers to stay away. 7 .GROSS (ADJECTIVE): (ज़ाहिर):  flagrant Synonyms: blat

చరిత్రలో ఈ రోజు ఏప్రిల్ / - 30

🔎సంఘటనలు🔍 🌸1946: మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పదవి చేపట్టాడు. 🌸1975: దక్షిణ వియత్నాం (సైగాన్) ఉత్తర వియత్నాం దేశానికి లొంగిపోయి వియత్నాం యుద్ధానికి ముగుంపు పలికింది. 🌸1986: ఐ.ఎన్.ఎస్. సింధుఘోష్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు. 🌼జననాలు🌼 💖1777: కార్ల్ ఫ్రెడ్రిచ్ గాస్, జర్మన్ గణిత శాస్త్రవేత్త. (మ.1855) 💖1870: దాదాసాహెబ్ ఫాల్కే, చలనచిత్ర దర్శకుడు. (మ.1944) 💖1891: గాడేపల్లి వీరరాఘవశాస్త్రి, గొప్ప కవి. శతావధాని, నాటకాలంకార సాహిత్యగ్రంథాలను పూర్తిచేశాడు. అష్టావధానాలు, శతావధానాలు అటు గద్వాల మొదలుకొని ఇటు మద్రాసు వరకు లెక్కకు మించి చేశాడు. 💖1901: సైమన్ కుజ్‌నెట్స్, ఆర్థికవేత్త . 💖1902: థియోడర్ షుల్జ్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత . 💖1910: శ్రీశ్రీ, తెలుగు జాతి గర్వించే మహాకవి, ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి. (మ.1983) 💖1926: శ్రీనివాస్ ఖాలె, భారత సంగీత దర్శకుడు, (మహారాష్ట్ర) (మ.2011) 💖1968: దాడిచిలుక వీర గౌరీశంకర రావు, మత్తుమందు వైద్యుడు, రాజకీయ నాయకుడు. 💖1987 : రోహిత్ శర్మ, భారత దేశ క్రికెట్ క్రీడాకారుడు.

నేటి మోటివేషన్... తప్పక ఆచరించాలి బాస్...

అనగనగా ఒక చిన్న అడవిలో రెండు బాతు పిల్లలు ఉండేవి. అవి ఎప్పుడు ఏవో ఒక పోటీ పెట్టుకునేవి. పరుగు పందేమో , ఈతల పోటీయో , ఎగిరే పోటీయో పెట్టుకుని సంతోషిస్తుండేవి, అవి ఆడుకునేందుకు వెళ్ళినప్పుడు తల్లి బాతు చాలా జాగ్రత్తలు చెప్పేది. పిల్లలు ఆ జాగ్రతలన్ని పాటించి ఆటలన్ని ముగిశాక క్షేమంగా తిరిగి వస్తుండేవి. ఒకరోజు అవి ఒక నదిలో ఈత పోటీ పెట్టుకున్నాయ్ . రెండు ఒకేసారి ఈదడం మొదలుపెట్టాయి.ఒక బాతు పిల్ల నీటి ప్రవాహం ఎక్కువగా లేని వైపునుంచే ఈదుకుంటూ వెళ్తుంది. కానీ రెండోది మాత్రం ఎక్కువ కష్టపడి ఈదకుండా గమ్యాన్ని త్వరగా చేరుకోవాలని ఆతృతతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నవైపుకు వెళ్ళింది. "నీరు వేగంగా ప్రవహిస్తున్న వైపు ఈదకూడదు . కొట్టుకుపోతారు. అటువైపు సుడుగుండాలు కూడా ఉంటాయి. అందుకే అటువైపు వెళ్లకూడదు" అని తల్లి చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి. కాసేపు ఆలోచించి "నేను ఇప్పుడు కాస్త పెద్దగా అయ్యాను కదా ఏమి పర్వలేదులే" అనుకుంది బాతుపిల్ల. ఇంతలోనే ప్రమాదం ముంచుకొచ్చింది. వేగంగా ప్రవహిస్తున్న నీటితో పాటు బాతు కొట్టుకుపోసాగింది. బాతుపిల్ల భయపడింది. తల్లి చెప్పిన మాట వినకపోవడం వల్లే ఇంత పెద్ద ప్రమా

ఫ్లాష్ ఫ్లాష్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతున్నాయి...

Inter Halltickets INTERMEDIATE March-2021 1st and 2nd Year General/Vocational Theory Hall Tickets* https://bie.ap.gov.in//GetTheoryHallTicketNew.do CLICK HERE TO GET AP INTER 2nd YEAR PRACTICAL HALL TICKETS 🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

TODAY - HINDU - VOCABULARY 29.04.2021

1. UNDERSCORE (VERB): (ज़ोर देना):  emphasize Synonyms: highlight, underline Antonyms: understate Example Sentence: His company underscored the progress made with fuel cells. 2. DISCREPANCY (NOUN): (विसंगति):  inconsistency Synonyms: difference disparity Antonyms: similarity, consistency Example Sentence: There is a discrepancy between your account and his. 3. DEBILITATE (VERB): (दुर्बल करना):  weakening Synonyms: enfeebling, enervating Antonyms: restorative Example Sentence: He was severely debilitated by a stomach upset. 4. TREACHEROUS (ADJECTIVE): (खतरनाक):  dangerous Synonyms: hazardous, perilous Antonyms: safe Example Sentence: A holidaymaker was swept away by treacherous currents. 5. AUGMENT (VERB): (बढ़ाना):  increase Synonyms: add to, supplement Antonyms: decrease Example Sentence: The goal is to augment social interactions during collaborative learning. 6. RECURRENT (ADJECTIVE): (पुनरावृत्त):  repeated Synonyms: recurring, repetitive Antonyms: isolated Example Sentence: She ha

చరిత్రలో ఈ రోజు ఏప్రిల్ / - 29

🔎సంఘటనలు🔍 🌸1990: బొరిక్ ఎల్సిన్ రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. 🌸1992: నల్లవారికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పుకి ప్రతీకారంగా లాస్ ఏంజిల్స్ నగరాన్ని నల్లవారు మంటల్లో మండించి వారి నిరసనను తెలియ చేసారు. 🌼జననాలు🌼 💕1848: రాజా రవివర్మ, భారత చిత్రకారుడు. (మ.1906) 💕1876: బంకుపల్లె మల్లయ్యశాస్త్రి, సంఘసంస్కర్త, రచయిత, పండితుడు (మ.1947) 💕1893: మేకా వెంకటాద్రి అప్పారావు, ఉయ్యూరు జమీందారు, కవి, సంస్కృత, పర్షియా భాషలలో పండితుడు. నాట్యము, జ్యోతిష్యము, చిత్రకళ, సంగీతము మొదలగు కళలో కూడా ఆయనకు ప్రవేశమున్నది. 💕1917: ఆవుల గోపాలకృష్ణమూర్తి, ఎ.జి.కె.గా ప్రసిద్ధిచెందిన హేతువాది. రాడికల్ హ్యూమనిస్టు, సమీక్ష పత్రికలు నడిపారు. ( మ. 1966) 💕1970: ఆండ్రి అగస్సీ, అమెరికన్ టెన్నిస్ క్రీడాకారుడు. 💕1979: ఆశిష్ నెహ్రా, భారత క్రికెట్ క్రీడాకారుడు. 💐మరణాలు💐 🍁2003: వావిలాల గోపాలకృష్ణయ్య, స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది. 🍁2006: జాన్ కెన్నెత్ గాల్‌బ్రెత్, ఆర్థికవేత్త. (జ.1908) 🍁2009: గుత్తా రామినీడు, తెలుగు సినీ దర్శకుడు, సారథి స్టూడియో వ్యవస్థాపకుడు. (జ.1929) 🍁2017: ఆర్. విద్యాసాగ‌ర్‌రావు, నీటిపారుదల రంగ న

నేటి మోటివేషన్... వెలకట్టలేని వజ్రం

ఒక ఊరిలో ఒక ఒంటరి అవ్వ ఉండేది. కష్టంగా తన పనులు తాను చేసుకుంటుండేది. దూరంగా ఉన్న బావినుంచి నీటిని తెచ్చుకునేందుకు చాలా కష్టపడేది. ఒకరోజు ఆమె బావినుంచి బకెట్ తో నీరు తోడగా అడుగున ఏదో మెరుస్తూ కనిపించింది.  ఏమిటిది.. ఇంతలా మెరుస్తుందంటూ ఆశ్చర్యంగా తీసి చూసింది. ఎర్రని కెంపు. సూర్యకిరణాలు తాకడంతో మరింత మెరుస్తోంది. ఆహా... ఏమి నా అదష్టం అనుకుంటూ, తీసుకుని తన సంచిలో వేసుకుంది.  ఇంతలో దాహంతో బావి దగ్గర ఒక యువకుడు వచ్చాడు. ఆ అవ్వ అతనికి నీళ్లు అందించింది. అతను ఆ నీటిని ఆత్రంగా తాగాడు. అయినా అతని ముఖంలో తీవ్రమైన ఆందోళన కనిపిస్తోంది. అవ్వ అది గమనించి... ’’నాయనా... ఏమైంది? ఎందుకంత ఆందోళనగా ఉన్నావు?‘‘ అని అడిగింది.  ’’ఏం చెప్పేదవ్వా. నా బతుకంతా సమస్యలే. వర్షాల్లేవు. సాగు సాగదు. ఉన్న ఊర్లో పని దొరకడంలేదు. కానీ కుటుంబాన్ని పోషించాలిగా. బతకాలంటే నలుగురికీ నాలుగు వేళ్లు నోటిలోకి పోవాలిగా. అందుకే టౌన్లో ఏదైనా పని దొరుకుతుందేమోనని వెళ్తున్నా. అక్కడ ఎక్కడుండాలో, ఎలా బతకాలో, పని దొరుకుతుందో లేదో...‘‘ అని చెప్పాడు.  అవ్వ ఒక్క క్షణం ఆలోచించి, తన సంచిలోంచి కెంపు తీసి అతని చేతిలో పెట్టింది.  ’’ఏంటవ్వా.. ఏంటి

కోవిడ్ వాక్సిన్ గురించి వచ్చే సందేహాలు, సమాధానాలు...

1. కోవాగ్జిన్, కోవిషీల్డ్‌లో ఏది మంచిది? మ‌న దేశంలో ప్ర‌స్తుతం రెండు వ్యాక్సిన్ల‌ను అందిస్తున్నారు. ఇందులో మ‌న‌కు న‌చ్చిన వ్యాక్సిన్‌ను ఎంచుకునేందుకు అవ‌కాశం లేదు. టీకా కేంద్రాల్లో ఏది అందుబాటులో ఉంటే అది వేస్తున్నారు. అయితే ఇందులో ఒక‌టి మంచిది, ఇంకోటి కాదు అని ఏమీ లేదు. ఇవి రెండూ కూడా క‌రోనా వైర‌స్‌పై స‌మ‌ర్థంగా ప‌నిచేస్తాయ‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. అందువ‌ల్ల రెండింటిలో ఏ వ్యాక్సిన్ అయినా తీసుకోవ‌చ్చు. 2. మొద‌టి డోస్ ఒక టీకా, రెండో డోస్‌లో ఇంకో టీకా వేసుకోవ‌చ్చా? కోవాగ్జిన్ ఇన్‌యాక్టివేటెడ్ ప్లాట్‌ఫాంపై త‌యారైంది. కోవిషీల్డ్ వైర‌ల్ వెక్ట‌ర్ ప్లాట్‌ఫాంపై ఆధార‌ప‌డి ఉంటుంది. అందువ‌ల్ల రెండు టీకాల‌ను క‌లిపి తీసుకోవ‌డం మంచిది కాదు. క‌రోనావైర‌స్‌ను ఎదుర్కొనేందుకు రెండు డోసుల్లోనూ ఏదో ఒక వ్యాక్సిన్‌ను మాత్ర‌మే తీసుకోవాలి. 3. క‌రోనా బారిన ప‌డి కోలుకుంటే వ్యాక్సిన్ అవ‌స‌ర‌మా? గ‌తంలో క‌రోనా బారిన ప‌డిన వారు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి. దీనివ‌ల్ల యాంటీబాడీలు పూర్తిస్థాయిలో ఉత్ప‌త్తి అవుతాయి. దీనివ‌ల్ల మ‌ళ్లీ వైర‌స్ సోకే ప్ర‌మాదం త‌గ్గుతుంది. 4. మొద‌టి డోస్ తీసుకున్న త‌ర్వాత క‌రోనా వ‌స్తే ఎలా? క‌

TODAY - HINDU - VOCABULARY 28.04.2021

1. CUSTOMARILY (ADVERB): (प्रायः):  usually Synonyms: traditionally, normally Antonyms: occasionally Example Sentence: The leaves are customarily used for animal fodder. 2. ABLAZE (ADJECTIVE): (प्रदीप्त करना):  alight Synonyms: aflame, on fire Antonyms: extinguished Example Sentence: Suddenly, the room was ablaze with light. 3. ANNIHILATE (VERB): (मिटा देना):  destroy Synonyms: wipe out, obliterate Antonyms: create Example Sentence: A simple bomb of this type could annihilate them all. 4. COMPLIANCE (NOUN): (अनुपालन):  acquiescence Synonyms: agreement, assent Antonyms: defiance Example Sentence: The compliance with government views shown by the commission. 5. ACCREDIT (VERB): (मान्य करना):  recognize Synonyms: license, authorize Antonyms: ban Example Sentence: The council refuses to accredit academic programs that don't meet its standards. 6. DILIGENT (ADJECTIVE): (परिश्रमी): industrious Synonyms: hard-working, assiduous Antonyms: lazy Example Sentence: After a diligent search, he

చరిత్రలో ఈ రోజు ఏప్రిల్ / - 28

🔎సంఘటనలు🔍 🌸2001: డెన్నిస్ టిటో, ప్రపంచంలో మొదటి అంతరిక్ష పర్యాటకుడుగా చరిత్రలో నిలిచాడు. 🌼జననాలు🌼 💖1758: జేమ్స్ మన్రో, అమెరికా రాజకీయవేత్త, 5 వ అధ్యక్షుడు. (మ.1831) 💖1871: కాళ్ళకూరి నారాయణరావు, నాటక కర్త, సంఘ సంస్కర్త, ప్రథమాంధ్ర ప్రచురణకర్త, జాతీయవాది, ఛాయా గ్రహణ వాద్యాదురంధరుడు. (మ.1927) 💖1897: భమిడిపాటి కామేశ్వరరావు, రచయిత, నటుడు, నాటకకర్త. (మ.1958) 💖1924: కెన్నెథ్ కౌండా, జింబాబ్వే మొదటి అధ్యక్షుడు. 💖1942: ఎ.జి.కృష్ణమూర్తి, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ముద్రా కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు (మ.2016) 💖1947: గంటి ప్రసాదం, నక్సలైటు నాయకుడుగా మరిన కవి. 💖1947: హుమాయున్ ఆజాద్, బంగ్లాదేశ్ రచయిత. 💖1987: సమంత, తెలుగు, తమిళ భాషల్లో నటించిన భారతీయ నటి. 💐మరణాలు💐 🍁1740: పేష్వా బాజీరావ్ I మరాఠా సామ్రాజ్యానికి చెందిన 6వ పేష్వా. (జ.1700) 🍁1945: ముస్సోలినీ, ఇటలీకి చెందిన ఒక రాజకీయ నాయకుడు. (జ.1883) 🍁1978: మహమ్మద్ డౌద్ ఖాన్, ఆఫ్ఘనిస్థాన్ మొదటి అధ్యక్షుడు. (జ. 1909) 🍁1998 : రమాకాంత్ దేశాయ్, భారత క్రికెటర్. (జ.1939) 🇮🇳జాతీయ / దినాలు🇮🇳 👉 ప్రపంచ భద్రతా దినోత్సవం. 👉 ఒడిషాలో లాయర్స్ దినం.

నేటి మోటివేషన్... ఇగోనా? నమ్మకమా?

నమ్మకం ఇంత విలువైనదవుతుందని నాకు చిన్నప్పుడు అన్పించేది కాదు.. దాదాపు అందరూ అందర్నీ నమ్మేవారు.. ఎక్కడో అరాకొరా అందరూ కామన్గా డిసైడ్ చేసేసిన మనిషిపై అపనమ్మకం తప్పించి! ఇప్పటి సంగతి చెప్పేదేముంది.. ఎవర్నీ ఎవరూ నమ్మరు.. నమ్ముతున్నట్లు నటిస్తారు.. చిన్న తేడా వస్తే దాన్ని కన్ఫర్మ్ చేసుకోకుండానే ఖేల్ ఖతం చేసేస్తారు.. ఎవర్నైనా ఎక్కువమంది నమ్ముతుంటే.. పనిగట్టుకుని మరీ వారిపై బురద జల్లేవరకూ శాంతించని కల్లోల హృదయాలు మనవి. మనుషులు మనల్ని ఎన్ని విధాలుగా మోసం చేస్తారో.. ముక్కున వేలేసుకుంటూ.. గుడ్లప్పగించి చూస్తూ పేపర్లలోనూ, టివిల్లోనూ, ఫేస్ బుక్కుల్లోనూ అవగాహన పెంచుకుంటున్నాం. అదే మనుషులు మనకు మేలూ చేస్తారంటే వీసమెత్తయినా నమ్మకం ఉండట్లేదు :) "ఈ మనుషుులేమిటీ.. వీళ్లని గానీ నమ్మాలి నట్టేట ముంచేస్తారు" అని జూలో సింహాన్ని చూస్తూ దూరం దూరంగా జరిగినట్లు ఓ అనుమానపు కన్ను పడేసి వేగంవేగంగా మనుషులకు దూరంగా పారిపోతుంటాం. నిజమే.. మన అపనమ్మకాలకు సహేతుకమైన కారణాలే ఉన్నాయి. మోసగాళ్లు నమ్మించడం ఎలాగో బ్రహ్మాంఢంగా నేర్చుకుని.. మరీ నమ్మించి మోసం చేస్తున్నారు. దీంతో నమ్మదగ్గ వాళ్లూ మన తేరిపార చూపులకు బలైపో

చరిత్రలో ఈ రోజు ఏప్రిల్ / - 26

🔎సంఘటనలు🔍 🌸1916 : అల్లూరి సీతారామరాజు ఉత్తరభారతదేశ యాత్రకు బయలుదేరాడు. 🌸1986 : అత్యంత ప్రమాదకరమైన సంఘటన చెర్నొబైల్ అణువిద్యుత్ కేంద్రంలో జరిగింది. 🌸2012 : హైదరాబాదులో మెట్రోరైలు పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. 🌼జననాలు🌼 💖570: మహమ్మదు ప్రవక్త, ఇస్లాం మతస్థాపకుడు (మ. 632) 💖1762: శ్యామశాస్త్రి, కర్ణాటక సంగీత విద్వాంసులు, వాగ్గేయకారులు, సంగీత త్రిమూర్తులలో మూడవవాడు. (మ.1827) 💖1931: గణపతి స్థపతి స్థపతి, వాస్తుశిల్పి. (మ.2017) ) 💖1942: కాకాని చక్రపాణి, కథారచయిత, నవలాకారుడు, అనువాదకుడు. (మ.2017) 💖1955: కొమరవోలు శివప్రసాద్, సంగీతకారులు ఈలపాటలో పేరొందినవారు. 💐మరణాలు💐 🍁1748: మొహమ్మద్ షా 12వ మొఘల్ చక్రవర్తి జ.1702) 🍁1920: శ్రీనివాస రామానుజన్, భారతీయ గణితవేత్త. 🍁1987: శంకర్, సంగీత దర్శకుల ద్వయం శంకర్ జైకిషన్. 🇮🇳జాతీయ / దినాలు🇮🇳 👉 ప్రపంచ మేధోసంపత్తి దినోత్సవం. 🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

TODAY - HINDU - VOCABULARY 26.04.2021

1. DISMISS (VERB): (पद से हटाना):  throw out Synonyms: get rid of, discharge Antonyms: Engage Example Sentence:The prime minister dismissed five members of his cabinet. 2. ACCESSIBLE (ADJECTIVE): (सुलभ):  approachable Synonyms: available easy-going Antonyms: unapproachable Example Sentence:He is more accessible than most tycoons. 3. COMPREHENSIVE (ADJECTIVE): (व्यापक):  inclusive Synonyms: all-inclusive, complete Antonyms: partial Example Sentence:He owns a comprehensive collection of photographs. 4. DORMANT (ADJECTIVE): (निष्क्रिय):  asleep Synonyms: sleeping, slumbering Antonyms: awake Example Sentence:During the winter the seeds lie dormant in the soil. 5. MOUNT (VERB): (वृद्धि होना):  increase Synonyms: grow, rise Antonyms: decrease Example Sentence:The costs mount up when one buys a new home. 6. ACCOUNTABLE (ADJECTIVE): (उत्तरदायी):  responsible Synonyms: liable, answerable Antonyms: unanswerable Example Sentence:Ministers are accountable to Parliament. 7. TARDINESS (NOUN): (विलंब

నేటి మోటివేషన్... కష్టపడి సాధించేద్దాం

📌అందరికి నమస్కారం. చాలామందికి ఏదేదో సాధించాలి అని ఉంటుంది కాని సాధించలేరు. ఎందుకు ?? 📌అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని ఉంటుంది కాని ఏమి చేయరు ఎందుకు ??📌ప్రపంచం మొత్తం చూస్తే successful పర్సన్స్ కేవలం కొంతమంది మాత్రమే ఉంటారు ఎందుకు?? వీటి అనింటికి ఒకటే సమాధానం అదే hardwork.  చాలామంది అది చేద్దాం ఇది చేద్దాం అని ఆలోచనలతో గడిపేస్తుంటారు.ఏమి చేయరు. ఎందుకు? వాళ్ళు ఎప్పుడు comfort zone😊 లో ఉండాలి అనుకుంటారు. hardwork చేయటం వాళ్ళకు ఇష్టం ఉండదు. ఇలావుంటే ఎప్పటికి గొప్పగా ఏమి సాధించలేరు👎🏻. సాధించాలి అంటే కష్టపడాల్సిందే 👍.గొప్పవాళ్ళు కావాలంటే hardwork చేయాల్సిందే.  ఒక విషయం గుర్తుంచుకోండి కల కలగానే ఉంటుంది మనం దాని మీద పని చేసేంతవరకు. ఇప్పుడు గొప్ప వారిగా పేరు తెచ్చుకునవారందరు ఒక్కప్పుడు కష్టపడవాళ్ళే. కష్టపడితే మనం ఏదైనా సాధించగలం.  కష్టపడండి ..ఈ రోజు కాదు, రేపు కాదు, మరో రోజుకైనా ఆ ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఒక చిన్న ఉదహరణ తీసుకోండి.  ఉలి దెబ్బలను స్వీకరించిన రాయి దైవంలా పూజించబడుతుంది. ఉలి దెబ్బలు తగలని రాయి పరిస్థితి? అందరు ఆ రాయిని తొక్కి ఆ దైవాన్ని చూడటానికి వెళ్తుంటారు. కష్టపడేవారికి

నేటి మోటివేషన్... ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు చదవాల్సిన కథ

👌 గెలుపు 👌 """"""""""""""""""""""""""""  విలాసవంతమైన జీవితాన్ని మెడలో వేసుకొని కులాసాగా తిరుగుతున్నాను, నాన్న కష్టపడి చదువుని కొనిస్తుంటే.. నేను చదువుకోవడం మానేసాను, రోజుకో డ్రస్ వేస్తూ పగటి వేషగాడిలా పచార్లు కొడుతున్నాను, చిన్నప్పటినుంచి ఇప్పటి వరకూ నాన్న చేసే హితబోధ ఒక్కటే,,      " ఒరేయ్ రాజు,, జీవితంలో గెలుపోటములు సమంజసం, కానీ ఎంత బాధవున్నా చివరికి గెలవాలి, మన వంశంలో దేనిలోను ఓడిపోయిన వాళ్ళు లేరు, బాగా గుర్తుపెట్టుకోరా.. "     అంటున్న నాన్న మాట అప్పుడప్పుడు నా మస్తిష్క గూడులో తళుక్కున మెరుస్తుండేది, ఐనా అలవాటు పడిన మనసు ఒకవైపే ఒరిగిపోతుంటే ఆపే శక్తిని కోల్పోయాను.         మాది చాలా ఉన్నతమైన కుటుంబం డబ్బులోనే కాదు, పరపతిలోను గౌరవంలోను పెట్టింది పేరు, మా ఊరిపైన మాదే పెద్ద ఇల్లు, నేను ఒక్కగానొక్క కొడుకుని, గారాబంగా పెంచుతున్నారు, నాకు జలుబు చేస్తేనే చాలు అమ్మ అన్నం తినడం మాని నా బాగోగులు గురించే మదనపడేది, బాగా చదివించాలనే నాన్న పట్టుదలక

TODAY - HINDU - VOCABULARY --24.04.2021--

1. PRECEDE (VERB): (पहले होना):  lead up to Synonyms: pave the way for, set the scene for Antonyms: follow Example Sentence: A gun battle had preceded the explosions. 2. CONSEQUENTIAL (ADJECTIVE): (परिणामी):  resulting Synonyms: resultant, ensuing Antonyms: casual Example Sentence: It was a loss of confidence and a consequential withdrawal of funds. 3. VICE (NOUN): (अनैतिकता):  immorality Synonyms: wrongdoing, wrong Antonyms: virtue Example Sentence: A mobile phone network is being used to peddle vice. 4. INDISPUTABLE (ADJECTIVE): (निर्विवाद):  incontrovertible Synonyms: incontestable, undeniable Antonyms: questionable Example Sentence: What he said was a far from indisputable fact. 5. ILLUSORY (ADJECTIVE): (भ्रामक):  delusory Synonyms: delusional delusive Antonyms: real Example Sentence: She knew the safety of her room was illusory. 6. FABLED (ADJECTIVE): (प्रसिद्ध):  famed Synonyms: celebrated, renowned Antonyms: unknown Example Sentence: We all saw a fabled art collection. 7. PALPAB

నేటి మోటివేషన్... ఎవరినైనా ఒదార్చ వలసి వచ్చినపుడు....

ఎపుడైనా మనకు ఆత్మీయులైన వారు కష్టాల పాలైతే ఎలా ఓదార్చాలో తెలియక ఇబ్బంది పడతాం. ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనే confusion లో ఉంటాము. ఈ క్రింది అంశాలను దృష్టిలో ఉంచుకుంటే, ఓదార్చడం కొంత సులువు అవుతుంది. 1. బాధలో ఉన్న వ్యక్తులను ఒక్కసారిగా ఆనందపరచాలి అని ప్రయత్నించకండి. 2. జరిగిన నష్టం చిన్నది అని, మర్చిపోండి అని తేలికగా మాట్లాడకూడదు. 3. బాధలో ఉన్న వారిని అకస్మాత్తుగా వేరే విషయాల మీదకు మళ్ళించాలి అని ప్రయత్నించకండి. 4. మనసు మార్చుకోవడం అంత సులువు కాదు. దానికి కొంత సమయం పడుతుంది. 5. బాధలో ఉన్న వారి మనసు మళ్ళించడానికి వ్యర్ధ ప్రసంగం, అసందర్భంగా మాట్లాడడం చేయకూడదు. 6. ఎవరైనా ఆత్మీయులు మరణించినపుడు ఒదార్చవలసి వస్తే, మరణించిన వ్యక్తీ గురించి మంచి విషయాలు మాట్లాడాలి. కోలోపోయిన వ్యక్తీ గురించిన మంచి విషయాలు వినడం వారి సంబంధీకులకు ఆనందంగా ఉంటుంది. 7. మీరు వోదార్చేటప్పుడు వారు కన్నీళ్లు పెట్టుకుంటే, వారిని స్వేచ్చగా ఏడవనివ్వండి. వేదన కన్నీళ్ళ రూపం లో బయటికి వస్తే, మనసు తేలికపడుతుంది. 8. పలకరించడానికి వెళ్ళినపుడు మీకు కూడా కన్నీళ్లు వస్తే రానివ్వండి. దానివల్ల అవతలి వారు మరింత దుఃఖ పడతారు అని సంశయ

TODAY - HINDU - VOCABULARY --23.04.2021

1. SOAR (VERB): (वृद्धि होना): wing Synonyms: take off, take flight Antonyms: plummet Example Sentence:The bird spread its wings and soared into the air. 2. SUSCEPTIBLE (ADJECTIVE): (सक्षम):  capable of Synonyms: allowing, permitting Antonyms: incapable of Example Sentence:The problem is not susceptible of a simple solution. 3. DESPERATE (ADJECTIVE): (निराशाजनक):  despairing Synonyms: hopeless, anguished Antonyms: cheerful Example Sentence:The collapse of her business had made her desperate. 4. PROMPT (ADJECTIVE): (शीघ्र):  quick Synonyms: swift, rapid Antonyms: slow, late Example Sentence:She would have died but for the prompt action of two ambulance-men. 5. TYRANNY (NOUN): (अत्याचार):  despotism Synonyms: absolutism, autocracy Antonyms: democracy Example Sentence:Refugees go through tyranny and oppression. 6. FEROCIOUS (ADJECTIVE): (क्रूर):  fierce Synonyms: savage, wild Antonyms: tame Example Sentence:I came across a ferocious beast. 7. SIZEABLE (ADJECTIVE): (ठोस):  substantial Syno

నేటి మోటివేషన్... చాలా disturbing కధ. రచయిత తెలియదు. నాకు బాగా నచ్చింది. అందుకే share చేస్తున్నా..... ఓపిగ్గా, నిబ్బరంగా చదవండి.

నాన్న అప్పటికి హాస్పిటల్‌లో జాయినై వారంరోజులైంది. లివర్‌ పూర్తిగా పాడైపోయింది. మరో రెండు మూడు రోజులు మించి బతకరని డాక్టర్లు తేల్చేశారు. మొదటి రెండురోజులు ఆ ఐసీయూ గదిలోకి వెళ్ళడానికి నాకు ఇబ్బందిగా అనిపించలేదు. కానీ, నాన్నకు నేను ప్రామిస్‌ చేశాక, ఇప్పుడు ఆ గదిలోకి వెళ్ళాలంటే మాత్రం భయమేస్తోంది. కానీ తప్పదు. మెల్లగా ఆ గదిలోకి వెళ్ళాను. ఆ స్థితిలోనూ నాన్న నావంక బేలగా చూశారు. ఆయన కళ్ళల్లో ఒక్కటే ప్రశ్న- ‘నువ్వు చేయగలవా?’ పెదవులు బిగబట్టాను. ‘మాట ఇచ్చినప్పుడు చాలా సులభం అనిపించింది... ప్రయత్నం ప్రారంభించగానే ఎంత కష్టమో అర్థమైపోయింది...చేయగలనన్న నమ్మకం నాకు మెల్లగా తగ్గిపోతోంది.’ ‘మరో రోజో... రెండురోజులో..! నేనెంతో ఇష్టపడే నాన్న- నన్ను... వూహు... ఈ లోకమే వదిలి వెళ్ళిపోతారు.’ డాక్టర్లు ఆ విషయం తేల్చి చెప్పేశారు. నాన్న నాకు జీవితంలో అన్నీ సమకూర్చి ఇచ్చారు. కానీ, ఏనాడూ ఏదీ అడగలేదు. చనిపోతానని తెలిశాక ఒక్క కోరిక... ఒకే ఒక్క కోరిక కోరారు. ‘‘ఏరా నవీన్‌, నేను చనిపోతే నా శవాన్ని, మీ అమ్మ సమాధి పక్కనే ఖననం చేయగలవా?’’ అది ఆయన కోరినప్పుడు చాలా చిన్న కోరికలా అనిపించింది. అందుకే దానికి పెద్ద ప్రాధాన్యం

రుధిరం కోసం చేస్తున్న పోరాటం

సాయం అనగానే నిముషమైన ఆలోచన చేయడం లేదు.. ఆకలి అంటే అరక్షణంలో స్పందిస్తున్నారు.. ఎందుకంటే మనకు ఆకలి గురించి పూర్తిగా తెలుసు.. కానీ రక్త దానం చేసి ఒక జీవితాన్ని కాపాడమంటే.. ఒక జీవిత కాలం పాటు మనమంతా ఆలోచన చేస్తున్నాం.. ఎందుకంటే మనకు రక్తం అవసరమయ్యే పరిస్థితి చాలా తక్కువ.. కానీ రక్తం అవసరమున్న.. లక్షల హృదయాలు ఆరాటంగా.. ఆయాసపడుతూ... ఉబికి వస్తున్న కంటి చెమ్మను తుడుచుకుంటూ... ఆవేదనగా నడి రోడ్డుపై పరుగులు తీస్తున్నాయి.... భార్య కోసం.. భర్త.. తల్లి కోసం.. కొడుకు.. కూతురి కోసం.. తండ్రి.. అన్న కోసం.. చెల్లి చెలిమి కోసం.. స్నేహితుడు.. బంధం ఏదైనా.. బ్రతికించుకోవాలని... కనీసం చివరి చూపైనా దక్కించుకోవాలన్న వారి ఆరాటం.. వారి పోరాటం.. సత్తువని కోల్పోయి.. నిస్సత్తువుగా కూలబడిపోతున్నాయి.. ఏ దైవం అయినా రాకపోతుందా అని ఆశగా వెతుకుతూనే ఉన్నాయి.. ఆశల్ని పోగేసుకుంటూనే ఉన్నాయి.. నువ్వు వేసే ఒక్క అడుగు..! భార్యను.. భర్తకు చేరువ చేయగలదేమో..? కొడుకుని తల్లికి అందివ్వగలదేమో..? ఒక అన్నకు చెల్లి ప్రేమానురాగాలను అందివ్వగలదేమో..? స్పందించే హృదయమా? ఒక్కసారి ఇటు చూడు..! నువ్వు.. నీ నడక... నీ అడుగు... వందల మందికి స్ఫూర్త

TODAY - HINDU - VOCABULARY 21.04.2021

  1. ABROGATE (VERB): (अभिनिषेध करना): repudiate Synonyms: revoke, repeal Antonyms: institute Example Sentence: The ministry proposed to abrogate the dated electoral law. 2. RESOUNDING (ADJECTIVE): (गुंजयमान): reverberant Synonyms: reverberating, resonant Antonyms: faint Example Sentence: I gave him a resounding smack across the face because of his. 3. DEMOLITION (NOUN): (विध्वंस): destruction Synonyms: flattening, razing Antonyms: construction Example Sentence: The monument was thankfully saved from demolition. 4. DISCERNIBLE (ADJECTIVE): (प्रत्यक्ष) :visible Synonyms: detectable, noticeable Antonyms: imperceptible Example Sentence: The scandal had no discernible effect on his career. 5. GLOOM (NOUN): (उदासी):  depression Synonyms: despondency, dejection Antonyms: happiness Example Sentence: Last year was of economic gloom for the car industry. 6. VULNERABLE (ADJECTIVE): (खतरे में):  at risk Synonyms: endangered, unsafe Antonyms: safe Example Sentence: We were in a vulnerable position

నేటి మోటివేషన్... మనుషులు అందరికి మంచి మిత్రుడు ఎవరో తెలుసా ......!!

ఈ ఆధునిక యుగంలో ప్రతి మనిషికి మిత్రులు ఉంటారు.అందరూ చెబుతూవుంటారు నాకు 100 మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంస్టాగ్రామ్ లో 100 మంది ఫాలోయర్స్ ఉన్నారు అని.ఇలాంటివి చెప్పుకోవడానికి బాగుంటాయి. నిజానికి ఒక మంచి మిత్రుడు 100 పుస్తకాలతో సమానం.అతను నీకు మంచిని బోధించి అలవారుచుకొనేలా చేస్తాడు.ఇంక 100 మంది మిత్రులు ఉన్నా వారిలో మంచి బుద్ధి లేకపోతే వాళ్లు మనకి ఎందుకు పనికిరారు. ఒక్క పని బాగా చేస్తారు అదే మిమల్ని నాశనం చేయడం.ఒక మంచి మిత్రుడు మిమల్ని ఉన్నత శిఖరాలను ఎక్కిస్తే దుర్బుద్ధి గల మితుడు నిన్ను అందాకారంలోకి తోసేస్తాడు.మరి మీరు మీ మంచి మిత్రుడ్ని ఎంచుకున్నారా! ఆ మంచి మిత్రుడు ఎవరో మీకు తెలుసా! ఆశ్చర్య పోకండి నిజానికి మీకంటే గొప్ప మిత్రుడు మీకు ఇంకెవరు దొరకరు.మీకు మాత్రమే మీ గురించి పూర్తిగా తెలుస్తుంది.మీ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుస్తుంది. మీ గురించి మీకు అంత బాగా తెలిసినప్పుడు మీ కంటే మంచి మిత్రుడు మీకు ఈ ప్రపంచంలో దొరకడు.మీతో మీరే చెప్పుకోవాలి మీరు మంచి పనులు చేయాలని, అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని,కష్టంలోనే సుఖాన్ని వెతుక్కోవలని,తల్లిదండ్రులను సంతోషపెట్టాలని. అంతేగాని మన కోసం ఎవరో రావాలి వ

TODAY - HINDU - VOCABULARY --21.04.2021--

1. TUMBLE (VERB): (गिरना):  plummet Synonyms: plunge, dive Antonyms: rise Example Sentence:In the last decade, property prices have tumbled. 2. DIFFERENTIAL (ADJECTIVE): (भेदक):  distinctive Synonyms: different, dissimilar Antonyms: similar Example Sentence:Germany and France pledged to maintain the differential between the two. 3. DEFER (VERB): (मान लेना): yield Synonyms: submit, give way Antonyms: stand up to Example Sentence:He deferred to his absolutely superior knowledge. 4. PREPOSTEROUS (ADJECTIVE): (निरर्थक):  absurd Synonyms: ridiculous, foolish Antonyms: reasonable Example Sentence:He gave us a preposterous suggestion. 5. INCLINE (VERB): (रुझान होना):  liable Synonyms: likely, prone Antonyms: unlikely Example Sentence:She's inclined to gossip with complete strangers. 6. SHUN (VERB): (किनारा करना):  avoid Synonyms: evade, eschew Antonyms: accept Example Sentence:After his divorce he found himself being shunned by many of his former friends. 7. ARGUABLE (ADJECTIVE): (तर्क यो

నేటి మోటివేషన్... Moral Story: Read Completey:

ఒక సైకాలజీ సెమినార్ క్లాసు జరుగుతుంది.... దాదాపు ౩౦౦ మంది ఆ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు.. ఇంతలో అకస్మాత్తుగా ప్రసంగీకుడు పాఠం ఆపి అందరినీ ఒక పేద్ద హాలు దగ్గరికి తీసుకు వెళ్తాడు... మీకు ఒక గ్రూప్ యాక్టివిటీ ఇస్తున్నను అని అందరికీ తలా ఒక బెలూను ఇచ్చి దానిని ఊది బెలూను మీద ఎవరి పేర్లు వారు వ్రాసి ఆ హాలు లో వేయమని ఆదేశిస్తాడు... అందరూ ఆ లెక్చరర్ చెప్పిన విధంగా చేస్తారు.. అపుడు ఆ హాలంతా బెలూన్లతో నిండి పోతుంది... ఒక ఐదు నిమిషాల తర్వాత ఆ లెక్చరర్... మీ అందరికీ ఇంకొక ఐదు నిమిషాలు సమయమిస్తాను.. ఎంత మంది తమ బెలూన్లను కనుగొనగలరో ప్రయత్నించండి... ముందు వచ్చిన వారు నిజమైన సమర్ధులు అని చిన్న కాంపిటిషన్ లా చెపుతాడు.... ఇక అందరిలో టెన్షన్ పెరిగి ఎవరికి వారు ప్రయత్నించడంలో పోటీలు పడి చివరికి ఒక్కరు కూడా తమ బెలూన్ పొందలేకపోతారు... ఈసారి ఆ లెక్చరర్.. మీరొక పని చేయండి... అందరూ లైన్ లో నిలబడి ఒకరు బెలూన్ తీసుకుని దాని మీద ఉన్న పేరు చదవండి .. మిగిలిన వారిలో ఆ పేరు గల వారు బెలూన్ తీసుకోండి అని అనౌన్స్ చేస్తాడు... ఈసారి కేవలం మూడు నిమిషాలలో ఎవరి బెలూన్ వారి చేతికి వస్తుంది.. ఈ గ్రూప్ యాక్టివిటీ మనకు నేర్పే నీ

నేటి మోటివేషన్... జీవితం చేజారనీకు......

వ్యాపారం జగత్తులో శిఖరాన్ని చేరాను నేను.  విషయానికి ప్రతీకగా నిలిచాను.పనితప్ప నాకు వేరే ఆనందం తెలీదు. సంపాదనకే అంకితమైపోయాను. ఇప్పుడు ఈ మరణశయ్య మీద రోజులు లెక్కపెట్టుకుంటున్న నేను ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే . ఇన్నాళ్లూ నేను గర్వపడిన పేరూ డబ్బూ ఎందుకు కొరగానవని నాకు అనిపిస్తోంది .ఈ నిశిరాత్రిలో.నా ప్రాణల్నీ నిలిపేందుకు అమర్చిన యంత్రాలు చేసే శబ్దంలో నాకు మృత్యు దేవత ఊపిరిచనప్పుడు వినిపిస్తోంది . నాకిప్పుడనిపిస్తోంది...జీవితంలో సరిపడా డబ్బు సంపాదించాక. మనం ఆలోచించాల్సిన విషయాలు వేరే ఉన్నాయి. కళలూ. అనుబంధాలూ. చిన్నప్పటి కలలూ. కోరికలూ. సేవ...ఇలా డబ్బుకి అవతల చాలా ప్రపంచం ఉంది కానీ డబ్బు వెనక పెట్టే పరుగు మనిషి మరమనిషిలా మార్చేస్తుంది .అందుకు నేనే ఉదాహరణ . ఇతరుల మనసుల్లోని ప్రేమను గుర్తించాలనే దేవుడు మనకి జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు . కానీ డబ్బుకు మాత్రమే విలువ ఇచ్చే కాల్పనిక జగత్తును మనం సృష్టించుకున్నాం నేను సంపాదించిన డబ్బు ఈ క్షణం నాకు తోడుగా లేదు. నా ఈ ఆఖరి ప్రయాణంలో అది నా వెంట రాదు. నేను నాతో తీసుకువెళ్లగలిగేది. ప్రేమానుభూతులూ. అందమైన జ్ఞాపకాలూ మాత్రమే. ఈ ప్రేమపూర్వక అనుభూతులే ఎప్