Skip to main content

Posts

Showing posts with the label లక్ష్య

Ap government 2025 job calendar...

Click here to get job calendar  లక్ష్య ఉద్యోగ సోపానం వాట్సాప్ గ్రూప్స్ ద్వారా రెండు రాష్ట్రాల్లో సుమారు 25,000 మందికి పైగానే మా సేవలను అందిస్తున్నాము... మీ వద్ద ఎటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాతో పంచుకోండి... మేము మా మెంబెర్స్ కి షేర్ చేస్తాము...  🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి మోటివేషన్... positive attitude తో ఉండండి...

పందెం గెలిచిన గుర్రాన్ని అమ్మడానికి వేటగాడు సంతకు వెళ్ళాడు. బేరం కుదరక గుర్రానిచ్చి ఆవుకు మారకం వేశాడు. మరొకరి సలహా తీసుకుని ఆవునిచ్చి గాడిదకు మారకం వేశాడు. గాడిదనిచ్చి బూట్లు తీసుకొన్నాడు. బూట్లిచ్చేమో టోపి తీసుకున్నాడు. ..ఆ టోపితో ఇంటికి వస్తూ దారిలో వంతెన మీద నడుస్తుంటే రాయి తగిలి బోర్లాపడ్డాడు. టోపి కాస్తా నదిలో పడింది. దిగులుగా అటే చూస్తూ కూర్చున్నాడు. అదే దారిలో వచ్చే ఇద్దరు బాటసారులు విషయం అడిగి తెలుసుకున్నారు. అయ్యోపాపం అని బాధపడ్డారు. "నీకివాల ఉపవాసమే" అన్నాడొకడు. పెళ్ళాంతో బడితపూజ " తప్పదన్నాడింకోకడు." నా పెళ్ళాం అలాంటిది కాదు, ఏమీ అనదు "అని వేటగాడు బాటసారులతో పందెం కట్టాడు. బాటసారులిరువులు వేటగాడింటికి వెళ్ళారు.  వేటగాడు గుమ్మంలో నుంచి భార్యను పిలిచాడు. వాడి పెళ్ళాం ఎదురుగా వచ్చి మావా! వచ్చినావా అంది ఆప్యాయంగా, వాడు జరిగింది చెప్పడం మొదలు పెట్టాడు.వేటగాడు : "గుర్రం ధరకు పలకకపోతే ఆవుకి మారకం వేశా "అన్నాడు. భార్య : "మంచి పని చేశావు మావా పాలు తాగవచ్చు "వేటగాడు : "ఆవు కూడా గాడిదకు మారకం వేశా" భార్య : "కట్టెలు అడివినుంచి...

నేటి మోటివేషన్... తెలుసా నీకు ఆ ఒక్క క్షణం ఎంత విలువైనదో...

ఈ క్షణం సాక్షిగా…  ఈ క్షణం మరుక్షణంతో ఆక్రమించేయబడుతుంది… అలాగని అది తన ఉనికిని కోల్పోదు…  ఓ ఆలోచనో, భావనో, నిర్ణయమో మరుసటి క్షణానికి మోసుకెళ్లడం ద్వారా అది సజీవంగానే ఉంటుంది.. సంవత్సరాల ప్రమాణంలో జీవితాన్నీ, వయస్సునీ కొలవడం మానేసి క్షణాల మెజర్‌మెంట్‌లో పరిగణనలోకి తీసుకుంటే జీవిత గమనంపై పూర్తి నియంత్రణ మనకు దక్కుతుంది. ఈ క్షణాన్ని భారంగా మార్చేసిన గతించిన క్షణాలూ.. రాబోయే క్షణాల్ని కబళించే ఈ క్షణపు ఆలోచనలూ… ఈ ఘర్షణలో శుష్కించిపోతున్న ప్రస్తుత క్షణపు నిస్సహాయతా… ఇదే మనం అనుకుంటున్న వందేళ్ల జీవితం 🙂 జీవితాన్ని అర్థం చేసుకోవడానికీ… సరిచేసుకోవడానికీ స్థూల (macro level) దృష్టే కాదు… కొన్ని సందర్భాల్లో సూక్ష్మ (micro level) దృష్టీ చాలా అవసరం.. "ఆ ఏముందిలే.." అని దులపరించుకుని వేరే ఆలోచనలోకి వెళ్లిపోయిన ఎన్నో సంఘటనలు స్పష్టంగా మన "ఈ క్షణాన్ని" ప్రభావితం చేస్తున్నాయని ఒక్కోసారి గ్రహింపుకీ వస్తుంది…. అలా అన్పించినప్పుడు "ఆలోచించలేకపోయానే" అనే ఓ చిన్న గిల్టీఫీల్‌తో సాగిపోతాం తప్ప అక్కడైనా ఒక్క క్షణం ఆగి ఆలోచించడానికి తీరిక చేసుకోం. ఇప్పుడు లైఫ్ అంటే 50 ఏళ్లల్లో సాధ...

మద్రాసు దినోత్సవం

💐మద్రాసు నగరంలో నిర్వహించే వేడుకల్లోని ఒక దినోత్సవ రోజు మద్రాసు దినోత్సవం, భారతదేశంలోని తమిళనాడు రాష్ట్ర రాజధాని నగరం మద్రాసు. మద్రాస్ డేను ప్రతి సంవత్సరం ఆగస్టు 22 న జరుపుకుంటారు. ఒకప్పటి అచ్చ తెలుగు పట్టణం అయిన చెన్నపట్నం దక్షిణ భారత దేశానికి సింహద్వారం వంటిది. ఈ చెన్నపట్నం వాడుకలో మద్రాసుగా పిలవబడింది, కొన్ని సంవత్సరాల క్రితం మద్రాసుకు చెన్నై అనే పేరును అధికారిక పేరుగా నిర్ణయించారు. ఈ చెన్నపురి పురుడు పోసుకొని ఇప్పటికి   (22-08-2014) 375,  వసంతాలు పూర్తి చేసుకొంది.  22-08-1639, లో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఫ్రాన్సిస్ డే అప్పటి చంద్రగిరి రాజు శ్రీరంగరాయల ఏలుబడిలో శ్రీకాళహస్తి దీవాన్ గా ఉన్న "ముద్దు వెంకటప్ప నాయకుడి" నుంచి ఇప్పటి చెన్నైలోని కూవం నది పక్కన ఉన్న కొంత ప్రాంతాన్ని కప్పం చెల్లించి కొన్నారు. ఈ సందర్భంలో ఈ ప్రాంతంలో నిర్మించబోయే ఊరికి తన తండ్రి "చెన్నప్ప నాయని" పేరు పెట్టాలని బ్రిటిష్ వారిని వెంకటప్ప నాయకుడు కోరారు. అలా ఈ పట్టణం చెన్నపట్టణం పేరుతో ఆవిర్భవించింది. చెన్నపట్నం ఆవిర్భవించిన తర్వాత ఏడాది 1640లో బ్రిటీష్ వారు ఇక్కడ సెయింట్ జార్జి కోటను నిర్...

Words to Use Instead of VERY...

Very angry —> Furious Very beautiful —> Gorgeous Very big —> Massive Very boring —> Dull Very noisy —> Deafening Very poor —> Destitute Very cheap —> Stingy Very clean —> Spotless Very short —> Brief Very difficult —> Arduous Very dry —> Arid Very quick —> Rapid Very bad —> Awful Very smart —> Intelligent Very sad —> Sorrowful Very upset —> Distraught Very cold —> Freezing Very strong —> Forceful Very huge —> Colossal Very calm —> Serene Very ugly —> Hideous Very small —> Petite Very funny —> Hilarious Very quiet —> Hushed Very rich —> Wealthy Very expensive —> Costly Very dirty —> Filthy Very tall —> Towering Very easy —> Effortless Very wet —> Soaked Very slow —> Sluggish Very good —> Excellent Very stupid —> Idiotic Very happy —> Ecstatic Very exciting —> Exhilarating Very warm —> Hot Very weak —> Frail Very little —> Tiny Very bright —> Luminous Very busy —> Swamp...

Tips For Speaking English... 3

How to Use "Pool" with Example Sentences 🏊 Pool (n): a small body of water; a swimming pool; a small area of liquid 🏂 Used with verbs: "They are swimming in the pool." (be + swimming in, be + playing in, be + jumping into, be + diving into) "He drained the pool." (drained, filled, cleaned) 🏂 Used with nouns: "My neighbors are having a pool party." (party) "The pool deck is slippery." (deck) 🏂 Used with adjectives: "The children found a big pool of water to play in." (big, large, small, little, shallow) "They have a swimming pool." (swimming, kiddy, indoor, outdoor, backyard, inflatable, heated) 🏂 Used with prepositions: "They swam in the pool." (in) "There was a pool of blood." (of) 🏊 Pool (v): to collect money or ideas from people and put it all together to share 🏂 Used with nouns: "Let's pool our money together." (money, resources, ideas)   Useful Vocabulary for environmenta...

August 27th evening update 30 most imp bits... with answers...

1. సెంట్రల్ లేబర్ ఇన్స్టిట్యూట్  నగరంలో ఉంది? జ: ముంబై 2. లోకాయుక్త చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో ఆమోదించిన సంవత్సరం?  జ: 1983 3. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఎవరికీ శిక్షణ ఇస్తుంది?  జ: భుత్వ ప్రైవేటు రంగ ఉద్యోగులు 4. స్టాఫ్ అంటే పాలకుడికి అదనపు కళ్ళు చెవులు చేతులు వంటివి అని వ్యాఖ్యానించిన వారు? జ: జె.డి.మునీ 5. పోస్ట్ కార్బ్ పదానికి ప్రత్యామ్నాయంగా నూతన ప్రభుత్వ నిర్వహణ ప్రతిపాదన అంశాలు? జ: పది సూత్రాల తో చెక్ లిస్ట్ 6. ఫ్రెంచ్ ప్రాథమిక చరిత్రలో ఉజ్వల ఘట్టంగా హెన్రీ ఫేయిల్  వర్ణించిన వారు ? జ: లిండాల్ ఉర్విన్ 7. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన ఇండియా లాంటి దేశంలో మంత్రులు నేరుగా బాధ్యత వహించేది ఎవరికి? జ: శాసనసభ.  8. భారతదేశ మాఖియా వెల్లిగా వెల్లడించిన వారు? జ: కౌటిల్యుడు 9. ‘ఆసియా కాంతి రేఖ’గా బుద్ధున్ని అభివర్ణించింది? Ans:అర్నాల్డ్‌ 10. ఎగుమతుల ద్వారా అత్యధిక విలువైన సమకూర్చే భారత దేశ ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు ఏవి?  Ans. కాఫీ తేయాకు పొగాకు 11. భారతదేశంలో అత్యధిక నికర సాగుభూమి విస్తీర్ణం గల రాష్ట్రం ఏది?  Ans. ఉత్తర ప్రదేశ్ 12. ప్రాథమిక సహకా...

August 27th morning top 30bits... in english

1. What are the reasons for the small number of agricultural farms in our country, the growing population, inheritance laws, joint family policy, and what else?  A. Declining rural industries 2. The Yellow Revolution in India aims to achieve self-sufficiency in which product?  A. Oil seeds  3. What are the high-level scientific methods and what MS Swaminathan has suggested for the sustainable green revolution? A. Organic farming growth 4. The National Bank for Agriculture and Rural Development promotes rural development by providing any facility?  A. Refinance facility  5. Who sets the prices of agricultural commodities in India?  A. Agricultural Prices Commission  6. Which was the first state in our country to introduce the Antyodaya program?  A. Rajasthan 7. Which company has a monopoly on crop insurance in India?  A. General Insurance Corporation  8. What are the effects of the Public Distribution System on the affluent?  A. High...

ఆగస్ట్ 25 అప్డేట్ 30బిట్స్ తెలుగులో...

1. మన దేశంలో 1972-73 క్షామం పరిస్థితుల కారణంగా మొట్టమొదటి పానీ పంచాయతీలను ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది?  2. స్వయం పోషకత లేని జిల్లా సహకార సంఘాల పునర్వ్యవస్థీకరణకు రిజర్వు బ్యాంకు నాబార్డు ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ నిధి నుంచి ఆర్థిక సహాయం అందిస్తుంది? 3. కృష్ణ మరియు పెన్నా నదుల జల సంబంధ విషయాలను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షుడు ఎవరు? 4. మన దేశంలో 1981 2001 మధ్య కాలంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుదలకు ఏ పంట ఉత్పత్తి పెరుగుదలకు కారణమని చెప్పవచ్చు?  5. ఫోర్డ్ ఫౌండేషన్ నిపుణుల సూచన ప్రకారం 1960-61లో ఏడు జిల్లాల్లో భారత ప్రభుత్వం అమలు చేసిన పథకం ఏమిటి?  6. పోడు వ్యవసాయదారులు సాధారణంగా వేటిని పండిస్తారు?  7. భారత దేశంలో హరిత విప్లవానికి కారణం ఏమిటి?  8. భారతదేశంలో గోధుమలు తక్కువ నాణ్యత కలిగి ఉండటానికి కారణం ఏమిటి 9. పంట సాగుకు ఉపయోగపడే సాధారణ భూమి యొక్క పీహెచ్ విలువ ఎంత?  10. ఆపరేషన్ ఫ్లడ్ పాల వెల్లువకు  కారకుడు ఎవరు? నిన్నటి బిట్స్ మీకోసం మరొకసారి  11. ప్రస్తుతం భారతదేశంలో ఏ సంస్థ మద్దతు ధరలను సిఫార్సు చేస్తుంది?  12. స్వచ్ఛ ...

ఈ కరోనా సమయంలో అతిముఖ్యమైన సమాచారం మీకోసం...

జ్వరం, దగ్గుతో ఉన్న ఓ వ్యక్తి(40) కరోనా నిర్ధారణ కోసం ఆర్ టీ-పీసీఆర్ (రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పొలిమెరేజ్ చైన్ రియాక్షన్ ) పరీక్ష చేయించుకోగా ఫలితాల్లో నెగెటివ్ వచ్చింది. లక్షణాలు అలాగే ఉండడంతో వైద్యుని సలహా మేరకు కొవిడ్ చికిత్సనే ఇంటి వద్ద పొందాడు. 10 రోజులు గడిచినా లక్షణాలు తగ్గకపోగా, మరింతగా పెరిగాయి. ఆయాసం ఎక్కువైంది. సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో యాంటీజెన్ పరీక్ష చేయించుకున్నాడు. అందులోనూ నెగెటివ్ వచ్చింది.  రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుండటంతో... ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ కూడా ఆర్ టీ-పీసీఆర్ పరీక్ష చేయగా కొవిడ్ లేదు.  ఈ పరిస్థితుల్లో ఛాతీ CT స్కాన్ తీయించిన వైద్యులు.. కొవిడ్ గా నిర్ధారించి, చికిత్స అందిస్తున్నారు. పరీక్షలు చేస్తే వెల్లడైన ఫలితాలనే ఎవరైనా నమ్ముతారు. వైరస్ ఉంటే ఉన్నట్లు.. లేకపోతే లేనట్లుగా భావిస్తారు.  కరోనాగా నిర్ధారిస్తే.. దానికి తగ్గట్లుగా చికిత్స పొందుతూ మానసికంగా సన్నద్ధమవుతారు.  లేదని తేలితే.. వైరస్ సోకలేదని ఊరట పొందుతారు.  అయినా లక్షణాలు కనిపిస్తుంటే.. సీజనల్ వ్యాధులు కావచ్చులే అని అనుకునే అవకాశాలూ ఉన్నాయి.  అయితే...

నేటి మోటివేషన్... నువ్వేం చేస్తే అదే నీకు తిరిగివస్తుంది

ఒక రాజు..తన ఆస్థానంలో ఉన్న ముగ్గురు మంత్రులను పిలిపించి..వారికి ఒక్కొక్క ఖాళీ గోనె బస్తా బ్యాగ్ లను చేతికిచ్చి..అరణ్యంలోనికెళ్ళి వాళ్లకు తోచిన పండ్లు,ఫలాలను అందులో నింపి..సాయంత్రం లోపు తీసుకు రావలసిందిగా ఆజ్ఞాపించాడు... ముగ్గురూ అరణ్యం లోనికెళ్లారు.... మొదటి మంత్రి ఆలోచించాడు... రాజు గారు పండ్లు తెమ్మన్నారంటే ఏదో విశేషం ఉండిఉండాలి,కనుక మంచి పండ్లు తీసుకు వెళ్ళాలి, అనుకుంటూ అరణ్యం అంతా తిరుగుతూ పండ్లు నింపసాగాడు. రెండో మంత్రి ఆలోచన రాజు గారికి పండ్లకి కొదవ లేదు... అయినా మాకు పంపారు.. సరే ఏదోలా బస్తా నింపేస్తే చాలు. .అనుకుంటూ కంటికి కనిపించిన పండ్లు తాజా,వాడిన,పుచ్చిన భేదభావం లేకుండా నింపసాగాడు. ఇక మూడో మంత్రిచాలా చతురంగాఆలోచించాడు.. రాజు గారికి చాలా పనులు.. పండ్ల అవసరం అతనికి లేదు., పై పైన చూస్తే చూడొచ్చు.బస్తా ఖాళీచేసి చూసే సమయం కూడా ఉండదు.. చూడనిదానికి కష్టపడి అడివంతా తిరగాల్సిన అవసరం ఏముంది.. అనుకుంటూ ఆకులు అలములతో బస్తానింపి..పైన కొన్ని పండ్లతో అలంకరించేసాడు.. సాయంత్రం ముగ్గురూ పండ్ల బస్తాలు తీసుకుని రాజుగారి ముందు హాజరయ్యారు. మూడో మంత్రి ఊహించినట్లే.. రాజు గారు చాలా పనుల్లో తలమునకల...

నేటి మోటివేషన్... నాన్నకు ప్రేమతో... 😓😓

"ఓయ్..రూమ్ లో నుండి వెళ్ళేటప్పుడు ఫ్యాన్ ఆపాలని తెలీదా..?" కరకుగా ఉన్న నాన్న గొంతు విని.. స్విచ్చాఫ్ చేసి వచ్చా. "డ్రాయింగ్ రూమ్ లో ఎవరూ లేకపోతే టీవీ దేనికి..అది కూడా ఆఫ్ చేయమని చెప్పాలా ప్రత్యేకంగా..?" మళ్ళీ అదే గొంతు. విసురుగా టీవీ ఆఫ్ చేసి టేబుల్ పై ఉన్న ఫైల్ తీసుకుని..బైటకి నడిచా.. ఎందుకిలా అవుతున్నాడు నాన్న..ప్రతిదానికి కోప్పడటం,చిరాకు.,అసహనం..ఇంత చిన్న విషయాలక్కూడా పెద్దగా అరవడం.తానే ఫ్యాన్,టీవీ స్విచ్చాఫ్ చేయొచ్చుగా..నన్నే పురామయించడం దేనికి..చాదస్తం ఎక్కువౌతుంది ఈమధ్య. ఇక నా వల్ల కాదు..ఈ అసహనం భరించడం..ఎలా అయినా ఇల్లు వదిలి పోవాల్సిందే..ఈయన గారి బాధ నుండి విముక్తి పొందాల్సిందే. ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఉంది..లేటౌతున్నా అనే ఇంగితజ్ఞానం కూడా లేకుండా తిట్టి పోస్తున్నాడు.. దేవుడా..ఎలాగైనా ఈ ఉద్యోగం వచ్చేటట్లు చూడు..ఎలాగోలా ఇంటి నుండి బైటపడాలి.లేపోతే ఇంకా నాన్న విసుగు,కోపం,చిరాకు ఇంకొన్నాళ్లు భరిస్తే..పిచ్చెక్కక తప్పదు.. మనసులో ఫ్రస్ట్రేషన్ తన్నుకొచ్చేస్తుంది నాకు. అంతలా టార్చర్ చేస్తున్నాడు నాన్న.సంపాదన లేదు.,ఇల్లు వదిలి బైటకు పోలేనని అలుసు. ఎదడిగినా.. ఇప్పుడొద్దు,త...