201. మూడవ భాషా నైపుణ్యం? — చదవడం 202. నాల్గవ భాషా నైపుణ్యం? — రాయడం 203. భాషా అభ్యాసానికి పునాది? — వినడం 204. మాతృభాష ప్రాధాన్యం? — భావవ్యక్తీకరణ సులభం 205. ద్విభాషా విధానం ప్రయోజనం? — భాషా వికాసం 206. బహుభాషా విధానం ప్రయోజనం? — విస్తృత అవగాహన 207. పాఠ్యాంశం (Curriculum) అంటే? — అభ్యాస అనుభవాల సమాహారం 208. సిలబస్ అంటే? — బోధించవలసిన అంశాల జాబితా 209. Curriculum నిర్మాణంలో ముఖ్యమైనది? — లక్ష్యాలు 210. Hidden Curriculum అంటే? — పరోక్ష అభ్యాసం 211. Co-curricular Activities ఉదాహరణ? — వాదవివాదాలు 212. పాఠశాల ప్రధాన విధి? — విద్య అందించడం 213. విద్య యొక్క లక్ష్యం? — సమగ్ర వికాసం 214. Formal Education ఎక్కడ? — పాఠశాలలో 215. Informal Education ఎక్కడ? — జీవిత అనుభవాల ద్వారా 216. Non-formal Education ఉదాహరణ? — వయోజన విద్య 217. Distance Education లక్షణం? — దూర అభ్యాసం 218. Open Education లక్షణం? ...
కష్టే ఫలి అన్న విషయం గుర్తుంచుకోండి చాలు.. మా యొక్క సర్వీస్ బాగుంటేనే ఇంకొకరికి చెప్పండి... ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి... ఆగకూడదు అన్న ఒక బృహత్తర ఆలోచనతో లక్ష్య చారిటబుల్ సొసైటీ అనే సంస్థని ఏర్పరిచి అవసరం ఉన్న చోట సభ్యుల సహాయ సహకారాలతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము...