Skip to main content

G.K. వీక్లీ (5 అంశాలు ) రౌండప్

💁🏻‍♂️ 1. కరెంట్ అఫైర్స్
〰〰〰〰〰〰〰〰
☛ ఇజ్రాయిల్ ప్రధాని ఎవరు: నాఫ్తాలి బెన్నెట్*
☛ లండన్ తొలిదళిత మేయర్ పేరు: మొహిందర్‌ కె.మిధా
☛ అంతర్జాతీయ పర్యాటక సూచీలో భారత్ స్థానం: 54
☛ WHO చీఫ్‌గా మరోసారి ఎన్నికైంది: టెడ్రోస్‌
☛ తెలంగాణ హైకోర్టు సీజే ఎవరు: జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్
☛ భారత ఎన్నికల ప్రధాన అధికారి: రాజీవ్ కుమార్
☛ ఢిల్లీ నూతన లెఫ్టినెంట్‌ గవర్నర్‌: వినయ్‌కుమార్‌ సక్సేనా
☛ 2019లో అత్యధిక కాలుష్య మరణాలు ఏ దేశంలో సంభవించాయి: భారత్

<><><><><><><><><>

💁🏻‍♂️ 2. కరెంట్ అఫైర్స్
〰〰〰〰〰〰〰〰
☛ భారత సైన్యంలో తొలి మహిళా యుద్ధ పైలట్‌: కెప్టెన్‌ అభిలాష బారక్‌
☛ ఏ దేశ సైంటిస్టులు తొలిసారిగా చంద్రుడి మట్టిలో మొక్కలు పెంచారు: అమెరికా
☛ ఫోర్బ్స్30 అండర్ 30ఆసియా క్లాస్ ఆఫ్ 2022 జాబితాలో చోటు దక్కించుకున్న తెలుగు తేజం: నీలకంఠ భాను ప్రకాశ్
☛ ఇండో-అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్- 6వ వ్యవస్థాపక లీడర్‌షిప్ అవార్డు 2022 ఎవరికి లభించింది: బి. వివేక్ లాల్
☛ ది మ్యాజిక్ ఆఫ్ మంగళజోడి రచయిత: అవినాష్ ఖేమ్కా

<><><><><><><><><>

 3. కరెంట్ అఫైర్స్
〰〰〰〰〰〰〰〰
☛ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయ రచయిత్రి: గీతాంజలిశ్రీ
☛ ఢిల్లీ నూతన లెఫ్టినెంట్‌ గవర్నర్‌: వినయ్‌కుమార్‌ సక్సేనా
☛ నౌక విధ్వంసక క్షిపణి తొలి పరీక్షను ఎక్కడ నిర్వహించారు: ఒడిశా (చాందీపూర్‌)
☛ సొంత ఓటీటీని ప్రారంభించనున్న తొలి రాష్ట్రం: కేరళ
☛ దేశంలోని ఏ మసీదులో శివలింగం కనిపించింది: జ్ఞానవాపి
☛ బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రధాని మోదీ ఏ దేశంలో పర్యటించారు: నేపాల్

<><><><><><><><>

💁🏻‍♂️ 4. జనరల్ సైన్స్
〰〰〰〰〰〰〰〰
☛ తేనెటీగల పెంపకంను ఏమంటారు: ఎపికల్చర్
☛ ఎలక్ట్రాన్ కనుగొన్నది: జె.జె.థామ్సన్
☛ గోబర్ గ్యాస్‌లో ఉండే వాయువు: మిథేన్
☛ విద్యుత్ బల్బులో ఫిలమెంట్‌ను దేనితో తయారు చేస్తారు: టంగ్‌స్టన్
☛ అగ్ని క్షిపణిని రూపొందించినవారు : అబ్దుల్ కలాం
☛ గుడ్డు పెంకులో ఉండే పదార్థం: కాల్షియం కార్బోనేట్
☛ పొగ మంచులో ఫోటో తీయడానికి ఉపయోగపడే కిరణాలు: పరారుణ కిరణాలు

<><><><><><><><><>

💁🏻‍♂️ 5. CURRENT AFFAIRS
〰〰〰〰〰〰〰〰
☛ మురుగునీటితో గ్రీన్ ఎనర్జీని తయారుచేసే ‘మైక్రోబియల్ ఫ్యూయల్ సెల్’ను ‘IIT గౌహతి’ తయారుచేసింది.
☛ BADBANK CEO, MDగా ‘నజరాజన్ సుందర్’ ఎంపిక.
☛ ఉత్తరాఖండ్‌లోని ‘వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్’ను ఇటీవల పర్యాటకుల కోసం ఓపెన్ చేశారు.
☛ PMEGPని 2026 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రూ.13,554 కోట్లను కేటాయించింది.
☛ అవినీతి అంతానికి ‘14400 మొబైల్ యాప్‌’ను AP ACB రూపొందించింది.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

🚨 SSC 2027 విద్యార్థులకు గుడ్ న్యూస్ – అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుద

📢 BSEAP SSC 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2027: అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుదల ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) 2027లో నిర్వహించనున్న SSC (10వ తరగతి) పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన అధికారిక మోడల్ ప్రశ్నాపత్రాలు మరియు సబ్జెక్టు వారీ బ్లూ ప్రింట్లను విడుదల చేసింది. ఈ మోడల్ పేపర్లు విద్యార్థులు తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రశ్నల నమూనాను తెలుసుకోవడానికి మరియు పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధం కావడానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే బ్లూ ప్రింట్ల ద్వారా ప్రతి సబ్జెక్టులో ఏయే పాఠాలకు ఎంత వెయిటేజ్ ఉందో, ప్రశ్నల పంపిణీ ఎలా ఉంటుందో స్పష్టమైన అవగాహన పొందవచ్చు. విద్యార్థులు ఈ అధికారిక మోడల్ పేపర్లను సమయపాలనతో సాధన చేయడం ద్వారా పరీక్షలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ఉపాధ్యాయులు కూడా తరగతి బోధన, రివిజన్ ప్రణాళికలు మరియు ప్రాక్టీస్ పరీక్షలను రూపొందించడంలో వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ విడుదలైన మోడల్ పేపర్లు ముఖ్యంగా: • తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి • ప్రశ్నల నమూనా మరియు మార్కుల పంపిణీ తెలుసుకోవడానికి • ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించడ...

Teachers day

https://drive.google.com/file/d/1j6D1j7NedC_wcJPP3HBEHfoppXrRE8la/view?usp=drivesdk https://drive.google.com/file/d/1kKNR6ew3Xlaapsy5FRfibB5iiCW0SCDw/view?usp=drivesdk https://drive.google.com/file/d/1m9J50vHSuDwNBhi5NBvJv_p40i5Ri1ww/view?usp=drivesdk Lakshya Educational Groups