TET చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగాజీ: పార్ట్ 1 (బిట్స్ 1 – 100) 1. పెరుగుదల అంటే? — పరిమాణాత్మక మార్పు 2. వికాసం అంటే? — గుణాత్మక + పరిమాణాత్మక మార్పు 3. పరిపక్వత అంటే? — సహజ జీవసంబంధ ప్రక్రియ 4. వికాసం ఎలాంటి ప్రక్రియ? — నిరంతర ప్రక్రియ 5. తల నుండి కాళ్ల వరకు వికాసం ఏ సూత్రం? — శిరోపాద సూత్రం 6. కేంద్రం నుండి పరిధి వైపు వికాసం ఏ సూత్రం? — ప్రాక్సిమో-డిస్టల్ (సమీప దూరస్థ సూత్రం) 7. శిశు వికాసానికి కారణాలు? — వారసత్వం, పరిసరాలు 8. బాల్యదశను ఏమంటారు? — సామాజీకరణ దశ 9. కౌమార దశను ఏమంటారు? — పరివర్తన దశ 10. శిశువు మొదటి గురువు ఎవరు? — తల్లి 11. జ్ఞానాత్మక వికాస సిద్ధాంతకర్త? — పియాజే 12. పియాజే వికాస దశలు ఎన్ని? — 4 13. Sensorimotor (ఇంద్రియ చాలక దశ) వయస్సు? — 0–2 సం. 14. Preoperational (పూర్వ ప్రచాలక దశ) వయస్సు? — 2–7 సం. 15. Concrete Operational (మూర్త ప్రచాలక దశ) వయస్సు? — 7–11 సం. 16. Formal Operational (అమూర్త ప్రచాలక దశ) వయస్సు? — 11+ సం. 17. Object Permanence (వస్తు స్థిరత్వ భావన) ఏ...
ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి ఆగకూడదు... ఇదే లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ యొక్క విధానం...నినాదం...
.jpeg)
Comments
Post a Comment