టెట్ కి ప్రిపేర్ అవుతున్నారా ! వీలైనన్ని ఎక్కువ మార్కులు సాధించాలంటే ఎలా ప్రిపేర్ కావాలో తెలియజేస్తూ ప్రముఖ శిక్షణ నిపుణులు శ్రీనివాస్ గారి చే రూపొందించిన స్పెషల్ క్లాస్ మీ వ్యోమడైలీ యూట్యూబ్ ఛానల్ లో వీడియో వీక్షించడానికి కింద ఇవ్వబడిన లింక్ క్లిక్ చేయండి
కష్టే ఫలి అన్న విషయం గుర్తుంచుకోండి చాలు.. మా యొక్క సర్వీస్ బాగుంటేనే ఇంకొకరికి చెప్పండి... ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి... ఆగకూడదు అన్న ఒక బృహత్తర ఆలోచనతో లక్ష్య చారిటబుల్ సొసైటీ అనే సంస్థని ఏర్పరిచి అవసరం ఉన్న చోట సభ్యుల సహాయ సహకారాలతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము...