లక్ష్య కుటుంబ సభ్యులకు శుభోదయం... నిన్నటి రోజున... కాకినాడ జిల్లా, కొత్తపల్లి మండలం, అమరవిల్లి గ్రామంలో ఉంటున్న దొరబాబు గారు... నెల క్రితం సైకిల్ పై నుండి జారీ పడటం వల్ల, కుడి కాలు విరిగి మేజర్ సర్జరీ జరిగినది... అందువల్ల కుటుంబం గడవడం కష్టంగా మారడం వల్ల... మన సంస్థ ద్వారా ఏమైనా సాయం చేస్తారా అని అడగడం జరిగింది... నిన్నటి రోజున రెండు నెలలకు సరిపడే groccery కిట్ ఇవ్వడం జరిగింది... ఆ కార్యక్రమానికి ఆర్ధిక సహాయం చేసినవారు... P. Pavan garu: ₹3000 P. Santhosh Kumar garu: ₹116 మిగిలిన అమౌంట్ ని మీరు నెల నెల ఇస్తున్న జనరల్ ఫండ్ నుండి వేసి ఈ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది... #పవన్ గారికి మరియు # సంతోష్ కుమార్ గారికి టీమ్ లక్ష్య తరుపున హృదయపూర్వక ధన్యవాదములు... 🙏🏻🙏🏻 ఈ కార్యక్రమం కోసం తన విలువైన సమయాన్ని కేటాయించిన మన లక్ష్య టీమ్ సభ్యులు # అర్జున్ రెడ్డి గారికి టీమ్ సభ్యులు అందరి తరుపున కృతజ్ఞతలు... 🙏🏻 Lakshya Educational Groups
కష్టే ఫలి అన్న విషయం గుర్తుంచుకోండి చాలు.. మా యొక్క సర్వీస్ బాగుంటేనే ఇంకొకరికి చెప్పండి... ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి... ఆగకూడదు అన్న ఒక బృహత్తర ఆలోచనతో లక్ష్య చారిటబుల్ సొసైటీ అనే సంస్థని ఏర్పరిచి అవసరం ఉన్న చోట సభ్యుల సహాయ సహకారాలతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము...