డిగ్రీ, డిప్లొమా, బీటెక్, ఐటిఐ మరియు ఇతర కోర్సులలో వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ అప్లై చేసిన తర్వాత చేయవలసినది...
డిగ్రీ, డిప్లొమా, బీటెక్, ఐటిఐ మరియు ఇతర కోర్సులలో 2వ, 3వ, 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు
కాలేజీలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి అప్లై చేసిన తరువాత* తప్పనిసరిగా గ్రామ/వార్డు సచివాలయంలో 5-స్టెప్ వెరిఫికేషన్
చేయించుకోవాలి.
⚠️ వెరిఫికేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు మాత్రమే
ఫీజు రీయింబర్స్‌మెంట్ జమ అవుతుంది.
Comments
Post a Comment