✅ గెజిటెడ్ సైన్ అవసరమయ్యేవి:
🎓 10th Marks List
🎓 Inter Marks List
🎓 D.Ed Provisional + Marks Memo
🏫 4th–10th Study Certificates
📜 Caste / EWS Certificate
🆔 Aadhar
❌ గెజిటెడ్ సైన్ అవసరం లేనివి:
🚫 DSC Application
🚫 TET Marks Memo
🚫 DSC Score Card
🚫 మిగతావి
👉 గెజిటెడ్ సైన్ పెట్టేవారు:
🖊️ MRO / MEO / MPDO / MAO
🖊️ High School HM
🖊️ Govt. Junior Lecturer
🖊️ Govt. Degree Lecturer
🖊️ లేదా వీరికి పై స్థాయి గెజిటెడ్ అధికారులు
⚡ గమనిక:
గ్రీన్ ఇంక్ వాడే అర్హత కలిగిన గెజిటెడ్ అధికారి ఎవరు అయినా
✍️ సంతకం + 🔖 సీల్ + 📅 డేట్
➡️ మూడు కూడా తప్పనిసరిగా ఉండాలి ✅
Comments
Post a Comment