1) కష్టాలను అధిగమించి బాగా చదివి DSC పరీక్ష రాసినప్పటికి కొన్ని కారణాల వల్ల మార్కులు తక్కువగా వచ్చాయి అని బాధ పడకండి. KVS+NVS లో 16000+ టీచర్ ఉద్యోగాల భర్తీ త్వరలోనే జరగనుంది.
2) మీరు DSC కొరకు చదివిన సిలబస్ దాదాపుగా 85% వరకు సమానంగా ఉంటుంది. మిగతా కొంత బాగాన్ని కూడ సులబంగానే నేర్చుకోవచ్చు. మరికొన్ని రోజుల్లోనే ctet నోటిఫికేషన్ రానుంది, ఆవెంటనే central DSC ని నిర్వహించే అవకాశం అధికంగా ఉంది. ఈ ప్రక్రియ మొత్తం 6 నుండి 8 నెలల లోగా పుర్తి కావచ్చు.
3) ఆంద్రప్రదేశ్ లో కూడ కనీసం మరో 2 DSC లు నిర్వహించే అవకాశం. ఉంది. రిటైర్మెంట్లు అయ్యే ఉపాధ్యాయులు అధికంగా ఉన్నారు కాబట్టి post లు కూడ అధికంగానే ఉంటాయి.
4. మీరు నేర్చుకున్న subject ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, కాబట్టి నిరాశ, నిస్పృహలకు లోను కాకుండ నమ్మకంతో మీ ప్రిపరేషన్ ను బలంగా కొనసాగించండి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుదాం...... "కష్టేఫలి"✊🏻..

Comments
Post a Comment