Skip to main content

Posts

Showing posts from February, 2021

About ANDRAPRADESH

🔹 శాషన సభ స్థానాలు - 175 🔹శాసన మండలి స్థానాలు - 58 🔹 లోక్ సభ స్థానాలు - 25 🔹 రాజ్య సభ స్థానాలు - 11 🔹 జిల్లాల సంఖ్య - 13 🔹 జడ్పీటీసీ ల సంఖ్య - 653 🔹 మండలాల సంఖ్య - 670 🔹 ఎంపీపీ ల సంఖ్య - 653 🔹 మున్సిపాలిటీలు - 71 🔹 రెవెన్యూ గ్రామాలు - 17,398 🔹 గ్రామ పంచాయతీ లు - 12,918 🔹 నగర పంచాయతీ లు - 25 🔹విస్తీర్ణం - 1,60,205 చ.కి.మీ 🔹తీరరేఖ - 974 కి.మీ 🔹తీరరేఖ ఉన్న జిల్లాలు - 9 🔹 విస్తీర్ణంలో దేశం పరంగా - 8 వ స్థానం (4.96) 🔹 జనాభా - 4,93,86,799 🔹 జనాభా పరంగా దేశంలో - 10 వ స్థానం 🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

TODAY - HINDU - VOCABULARY 27.02.2021

1. VACILLATE (VERB): (डगमगाना/ लहरना):  dither Synonyms: waver, teeter Antonyms: resolute Example Sentence: I had been vacillating between teaching and journalism for a while now. 2. SUBSERVIENT (ADJECTIVE): (विनीत):  submissive Synonyms: deferential, acquiescent Antonyms: domineering Example Sentence: She was subservient to her parents. 3. EGRESS (NOUN): (निकास):  departure Synonyms: leaving, exit Antonyms: entry Example Sentence: There is only one route of egress in the case of an emergency. 4. PIVOTAL (ADJECTIVE): (केंद्रीय):  central Synonyms: crucial, vital Antonyms: trivial Example Sentence: Japan's role is pivotal in the world economy. 5. REGRESS (VERB): (लौट आना):  revert Synonyms: retrogress, relapse Antonyms: progress Example Sentence: They would not regress to pre-technological tribalism. 6. ANNIHILATE (VERB): (मिटा देना):  destroy Synonyms: wipe out, obliterate Antonyms: create Example Sentence: A simple bomb could annihilated them all. 7. GROSS (ADJECTIVE): (भद्दा):  c

నేటి మోటివేషన్... నీకు అది ఉంటే అంతరించక తప్పదు...

చాలా కాలం క్రితం ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు. ఆయన ఎంత గొప్ప శిల్పకారుడంటే, ఆయన చెక్కిన శిల్పాలలో జీవ కళ ఉట్టిపడుతూ ఉండేది. చుట్టుపక్కల ఊళ్ళల్లో ఆ శిల్పికి, ఆయన శిల్పకళా నైపుణ్యానికి ఎంతో పేరుండేది. దానితో ఆయన తన నైపుణ్యంపై ఎంతో గర్వపడేవాడు.  కాలక్రమంలో, ఆయనకు తాను మరణించే సమయం ఆసన్నమైనదని, ఇంకా ఎక్కువ రోజులు తాను బతకననే అందోళనలో పడిపోయాడు. అందుకే తనను తీసుకెళ్ళేందుకు వచ్చిన యమదూతలను భ్రమింపజేయడానికి ఒక *పథకం* వేశాడు. అచ్చం తనలాగే ఉండే పది ప్రతిమలను తయారు చేసుకొని వాటి మధ్య కూర్చున్నాడు. యమదూతలు అతన్ని తీసుకెళ్ళడానికి వచ్చి అక్కడున్న ప్రతిమలను చూసి ఆశ్చర్యంతో ఇరకాటంలో పడిపోయారు. అక్కడున్న ప్రతిమలకు అసలైన మనిషికి తేడా తెలుసుకోలేక “ఆ శిల్పి ప్రాణం తీసుకెళ్ళలేకపోతే సృష్టి నియమం ఉల్లంఘించినట్లవుతుంది. సత్యం తెలుసుకోవడానికి ప్రతిమలను పగలగొడితే కళను అవమానించినట్లవుతుంది” అని ఆలోచిస్తూ నిలబడిపోయారు..   అంతలో మానవ సహజమైన లోపాల పట్ల అవగాహన ఉన్న ఒక యమదూతకు ఒక ఆలోచన వచ్చింది. అతను ఆ ప్రతిమల వంక చూస్తూ "నిజంగా శిల్పి ఎంత అందమైన ప్రతిమలను తయారు చేశాడు. కాని ఈ ప్రతిమలలో ఒక చిన్న లోపం ఉంది. అతను

TODAY - HINDU - VOCABULARY --26.02.2021

1. QUASH (VERB): (समाप्त करना):  put an end to Synonyms: stamp out, put a stop to Antonyms: bring about Example Sentence: A hospital executive quashed rumours that nursing staff will lose jobs. 2. INTRINSIC (ADJECTIVE): (आंतरिक):  inherent Synonyms: innate, inborn Antonyms: extrinsic Example Sentence: Access to the arts is intrinsic to a high quality of life. 3. CLEMENCY (NOUN): (दया):  mercy Synonyms: leniency, lenience Antonyms: ruthlessness Example Sentence: She was granted clemency after killing her violent husband. 4. ATTENUATE (VERB): (दुर्बल करना):  weaken Synonyms: reduce, lessen Antonyms: strengthen Example Sentence: When the walls built to attenuate the force of the water collapsed, the city flooded. 5. PEJORATIVE (ADJECTIVE): (अपमानजनक):  disparaging Synonyms: derogatory, deprecator Antonyms: complimentary Example Sentence: Permissiveness is used almost universally as a pejorative term. 6. SUCCUMB (NOUN): (राज़ी होना):  yield Synonyms: give in give way Antonyms: resist Examp

నేటి మోటివేషన్... కష్టాలు మిమ్మల్ని బలోపేతం చేస్తాయి

కష్టాలు మిమ్మల్ని పరీక్షించడానికి వస్తాయి, మీ సంకల్పశక్తిని, సహనమును, తితీక్షలను బలోపేతము చేసి, తద్వారా మీకు సహాయము చేయడానికి వస్తాయి. మీరు సాహసోపేతులుగా ఉండండి. ఉల్లాసముగా ఉండండి. నిరంతరము సావధానముగా, శాంతముగా, కష్టకాలములో కూడా ఈ లక్షణాలన్నింటిని కూడగట్టుకొని ఉండండి. కష్టాలనుంచి దుఃఖాలనుంచి విడుదల చేసేటటువంటి ఏ ఆధ్యాత్మిక సాధన లేదు(అభ్యాసము). (అంటే ఈ సాధన చేస్తే నా కష్టాలన్నీ తీరిపోతాయి ఇక నాకు జీవితములో ఇబ్బందులేమీ రావు, ఉండవు అనేటటువంటి సాధన అని భావము). చిత్తశుద్ధిగల సాధకునకు భగవంతుడు ప్రతి దశలో తప్పక స్వాంతన చేకూరుస్తాడు, ప్రోత్సహిస్తాడు కూడా. ఓటమి మరియు వైఫల్యము అనేవాటికి వాటి యొక్క ఉద్దేశ్యము వాటికి తప్పకుండా ఉంటుంది.  విమర్శలకు కూడా వాటి ఉపయోగము వాటికి  ఉంటుంది.        విచారము మరియు ఆగ్రహముల నుండి విడుదలకండి. పొగడ్తలు లేక తెగడ్తల చేత కదలక ఉండండి. దృఢముగా ఉండండి. రాయి వలే స్థిరముగా దృఢముగా ఉండండి - మానసిక ప్రకోపముల చేత, నిరాశ నిస్పృహలచేత, పరాజయముల చేత కదిలింపబడక ఉండండి. ఆధ్యాత్మిక సాధకుడు, ఆధ్యాత్మిక ప్రపంచము మొత్తము చేత నడపబడుతూ ఉంటాడు. అలా పోరాటము చేస్తున్న సాధకునికి సాధు సత్పు

TODAY - HINDU - VOCABULARY --25.02.2021

1. DISCONTENT (VERB): (असंतोष):  dissatisfaction Synonyms: disaffection, grievances Antonyms: contentment Example Sentence:Voters voiced discontent with both parties. 2. ABRASIVE (ADJECTIVE): (काटू):  caustic Synonyms: cutting, grating Antonyms: kind Example Sentence:Her abrasive and arrogant personal style won her few friends. 3. EUPHEMISM (NOUN): (प्रेयोक्ति):  substitute Synonyms: understatement, underplaying Antonyms: dysphemism Example Sentence:The jargon has given us ‘downsizing’ as a euphemism for cuts. 4. HEDONISTIC (ADJECTIVE): (सुखवादी):  self-indulgent Synonyms: indulgent, pleasure-seeking Antonyms: ascetic Example Sentence:He accepted bodily without farther questioning the hedonistic psychology. 5. EPITOMIZE (VERB): (संक्षिप्त करना):  summarize Synonyms: abstract, precis Antonyms: elaborate Example Sentence:For the benefit of our readers, we will epitomize the pamphlet. 6. SIDESTEP (VERB): (बचना):  avoid Synonyms: evade, dodge Antonyms: tackle Example Sentence:He neatly sid

నేటి మోటివేషన్... జీవన సత్యం

ఈ జీవితం ఎందుకొచ్చిందో తెలియదు నుంచి ఎందుకొచ్చిందో తెలుసుకోవడం వరకు చేసే ప్రయాణమే జీవితం. జ్ఞానపరంగా జీవనం గురించి జీవితం బోలెడంత సమాచారం ఇస్తూనే ఉంటుంది. జీవించడంలోనే జీవితం చాలా విషయాలు నేర్పిస్తుంది. నేర్చుకోను అని భీష్మించుక్కూర్చున్న మనిషికి సైతం అన్ని వైపుల నుంచీ జ్ఞానం చేరువవుతూనే ఉంటుంది. జీవితం నేర్పిస్తూనే ఉంటుంది. జీవితంలో ఇటువంటి ఏర్పాట్లు ఎన్నో ఉన్నాయి. అయితే జీవితానికి ఎందుకింత ప్రయాస... నా బాధేదో నన్ను పడనివ్వొచ్చు కదా అని మనిషికి అనిపిస్తుంది. అయినా జీవితం వదలదు. గొప్ప నైపుణ్యం కలిగిన దర్శకుడిలా నాటకీయంగా మనల్ని బతుకు సంఘటనల్లో (అనుభవాల్లో) ఇరికించి మన ప్రజ్ఞ చూస్తుంది. ఎందుకంటే, అలజడిలోనే మనిషి బయటపడతాడు అని దానికి బాగా తెలుసు. జీవితం మంచి చెప్పదు. అలాగని చెడూ చెప్పదు. రెండింటినీ మనకు చూపిస్తుంది. మన ముందుంచుతుంది. ఏది ఎన్నుకుంటావో నీ ఇష్టం అంటుంది. భగవద్గీతలా సాక్షిగా ఉండి నిశ్చలంగా చూపిస్తుంది. జీవితమనే నదిలో దిగిపోయాం. ఈదాలి. నది మధ్యలో మార్పులు జరగవు. ఎదురీత కుదరదు. ప్రవాహపు దిశలో నదితో పాటు సాగాలి. వ్యతిరేక దిశలో ప్రయాణం చెయ్యలేం. వ్యతిరేకంగా వెళ్లడానికి జీవితం ఒప

TODAY - HINDU - VOCABULARY --24.02.2021

1. INCARCERATE (VERB): (बंदी बनाना):  imprison Synonyms: jail, lock up Antonyms: free Example Sentence:Many are incarcerated for property offences. 2. INEXPLICABLE (ADJECTIVE): (अकथनीय):  unaccountable Synonyms: unexplainable, incomprehensible Antonyms: understandable Example Sentence:For some inexplicable reason her mind went completely blank. 3. DRACONIAN (ADJECTIVE): (कड़ा):  harsh Synonyms: strict, extreme Antonyms: mild Example Sentence:Draconian measures have been taken to control population growth. 4. EXACERBATE (VERB): (बदतर करना):  aggravate Synonyms: worsen, inflame Antonyms: calm Example Sentence:Excessive or hard exercise can exacerbate pain. 5. EXUBERANCE (NOUN): (उत्साह):  ebullience Synonyms: buoyancy, cheerfulness Antonyms: gloom Example Sentence:He has a sense of youthful exuberance. 6. SLUMP (NOUN): (मंदी):  recession Synonyms: depression, slowdown Antonyms: boom Example Sentence:He had survived a world war and slump. 7. VINDICATE (NOUN): (बरी करना):  acquit Synonyms

నేటి మోటివేషన్... ఆత్మ స్వచ్ఛత

మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ ధ్యానం చేసేటపుడు వందలకొద్దీ పక్షులు ఆయన సమీపంలోను, ఆయన మీద వాలుతూ ,తుల్లుతూ ఆడుకుంటూ ఉండేవి.... ఆయన యొక్క ఆత్మ స్వచ్ఛత పక్షులు, ఉడుతలు లాంటి జీవులను ఆయనవైపుకు ఆకర్షించేది.  ఒకరోజు ఒక చిన్న బాలుడు ఆయన దగ్గరకొచ్చి తాతగారూ.. నాకు ఒక పక్షిని పట్టి ఇవ్వండి...అని కోరాడు. అందుకు ఆయన " ఉండు నాయనా....నేను ధ్యానం చేసే సమయంలో చాలా పక్షులు వస్తాయి....అప్పుడు నీకొక పక్షిని పట్టిస్తాను అని చెప్పి.. ధ్యానానికి వెళ్ళాడు. ఆశ్చర్యంగా ఒక పక్షి కూడా ఆయన దగ్గర వాలలేదు....ఆ రోజు నుండీ... ఏ పక్షీ ఆయన సమీపంలో వాలకపోవడం గమనించిన ఆయన ఒక పెద్ద పాఠం నేర్చుకున్నాడు. మనచుట్టూ ఉన్న ప్రకృతికి మనం అనుసంధానం కావాలంటే.....ఆ ప్రకృతి కల్మషం లేకుండా ఎలా స్వచ్చంగా ఉంటుందో...మనం కూడా ఆ ఫ్రీక్వెన్సీ స్థాయికి ఆత్మ స్వచ్ఛత కల్గి ఉండాలి. ఆయన స్వచంగా ఉన్నంత కాలం పక్షులు ఆయన సమీపంలోకి వచ్చాయి....ఎప్పుడైతే పక్షిని పట్టుకోవాలన్న ఒక చిన్న కల్మషం మనసులో పుట్టిందో....ఆ రోజునుండీ ఆయన ప్రకృతి నుండీ అనుసంధానం తొలగించ బడ్డాడు. అందుకే ...ఒక్క పక్షీ ఆయన చెంతకు రాలేదు. మిత్రమా...సృష్టిలో.. అత్యంత శక్తివంతమైనది

TODAY - HINDU - VOCABULARY --23.02.2021

1. DISCONTENT (VERB): (असंतोष):  dissatisfaction Synonyms: disaffection, grievances Antonyms: contentment Example Sentence:Voters voiced discontent with both parties. 2. ABRASIVE (ADJECTIVE): (काटू):  caustic Synonyms: cutting, grating Antonyms: kind Example Sentence:Her abrasive and arrogant personal style won her few friends. 3. EUPHEMISM (NOUN): (प्रेयोक्ति):  substitute Synonyms: understatement, underplaying Antonyms: dysphemism Example Sentence:The jargon has given us ‘downsizing’ as a euphemism for cuts. 4. HEDONISTIC (ADJECTIVE): (सुखवादी):  self-indulgent Synonyms: indulgent, pleasure-seeking Antonyms: ascetic Example Sentence:He accepted bodily without farther questioning the hedonistic psychology. 5. EPITOMIZE (VERB): (संक्षिप्त करना):  summarize Synonyms: abstract, precis Antonyms: elaborate Example Sentence:For the benefit of our readers, we will epitomize the pamphlet. 6. SIDESTEP (VERB): (बचना):  avoid Synonyms: evade, dodge Antonyms: tackle Example Sentence:He neatly sid

నేటి మోటివేషన్... మనం ఆలోచనలు మెచ్యూర్డ్ గా ఎందుకు ఉండవు?

 ఎదుటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో మనమే అంచనా వేయడం:   కొన్నిసార్లు వేరొక వ్యక్తి మన గురించి ఎలాంటి అభిప్రాయాలను కలిగి ఉన్నారో తెలియకుండానే వారు మన గురించి ఫలానా విధంగా ఫీలవుతూ ఉండి ఉండొచ్చు అని మనమే ఓ కన్ఫర్మేషన్ కి వస్తుంటాం. మనం ఇలా ఇతరుల ఆలోచనల్ని ఊహించడంలో ఓ లోపముంది. వివిధ సందర్భాల్లో, వివిధ వ్యక్తుల గురించి మనం ఎలాగైతే ఫీలవుతామో ఇతరులూ మనలాంటి ఫీలింగులనే కలిగి ఉంటారని భ్రమిస్తాం. మనం అంచనా వేసే దానికి భిన్నంగా అవతలి వ్యక్తి మన పట్ల ఫీలయ్యే విధానం ఉండవచ్చు.     ప్రతీ సంఘటనా మనకు కేవలం రెండు ఫలితాలనే ఇస్తుంది:   ఒక సంఘటన జరిగినప్పుడు ఓ సగటు మనిషిగా మనం ఆలోచించేది.. అది మనకు మంచి చేస్తుందా, చెడు చేస్తుందా, ఆనందపరుస్తోందా, విచారంలో ముంచుతోందా.. ఇలా కేవలం రెండు ఫలితాలే మన ఆలోచనలకు తడతాయి తప్ప ప్రతీ సంఘటనలోనూ mixed ఫలితాలూ ఉంటాయనీ.. వాటిలో మనకు కావలసిన కాంబినేషన్లని మనం గ్రహించి మనసుకి ఫీల్ అవ్వొచ్చనీ ఆలోచించం. దీంతో మనం సక్సెసా, ఫెయిలా, హాపీనా, డిజప్పాయింటెడ్డా వంటి పరిమితమైన conclusions మాత్రమే మనకు మిగులుతుంటాయి.   అందరి అభిప్రాయాలూ అందరికీ సరైనవే:   మనం సరైనదని నమ్మిన దాన్ని ఇతరుల

TODAY - HINDU - VOCABULARY

1. DISENGAGE (VERB): (अलग करना):  remove Synonyms: detach, disentangle Antonyms: attach Example Sentence: I disengaged his hand from mine. 2. ERSTWHILE (ADJECTIVE): (भूतपूर्व):  former Synonyms: old, past Antonyms: present Example Sentence: The erstwhile president of the company was loved by all. 3. CONCILIATION (NOUN): (शांति):  appeasement Synonyms: peacemaking, peacebuilding Antonyms: provocation Example Sentence: He held his hands up in a gesture of conciliation. 4. SLAM (VERB): (आलोचना करना):  criticize Synonyms: find fault with, censure Antonyms: praise Example Sentence: Jenny heard him stride away slamming him for his behaviour. 5. UPHEAVAL (NOUN): (उथल-पुथल):  disruption Synonyms: upset, disturbance Antonyms: stability Example Sentence: Major upheavals have hit the financial markets this year. 6. NEGATE (VERB): (अमान्य करना):  invalidate Synonyms: nullify, neutralize Antonyms: confirm Example Sentence: Alcohol negates the effects of the drug. 7. PRUDENCE (NOUN): (बुद्धिमत्ता):

నేటి మోటివేషన్... అలాంటివారిని వెంటనే మర్చిపోండి...

చెడు చేసినవారిని వెంటనే మరచిపోండి మంచి చేసినవారిని జీవితకాలం గుర్తుపెట్టుకోండి. ఇలా చేశాడు కనుకే రాముడిని దేవుడు అన్నారు. ఎవరో మీ దగ్గర ఓ పదివేలు తీసుకొని ఇచ్చే అవకాశం ఉండి కూడా ఎగ్గోట్టాడు. వాడిని అక్కడితో వదిలేయండి. వాడి బుద్ది బయటపడింది కదా! ఎవరో ఒకపూట భోజనం పెట్టారు. ఆ పూటకి ప్రాణం నిలబడింది కనుక జీవితకాలం గుర్తుంచుకోండి. ఎన్ని చేసిన పొట్టకోసమే కదా! అలాగని భోజనం పెట్టినవారినే కాదు. మాట సాయం, ధన సాయం ఇలా అవసరంలో ఎవరు ఎలా ఆదుకున్నా వారిని గుర్తుంచుకోండి. ఏదో ఒక మేలు చేయండి. లేదంటే మీరు కూడా పైవాడి లాగా కృతఘ్నులు అవుతారు. నా జీవితంలో నేను నిలబడడానికి ఎందఱో సాయం చేశారు. వారందరికీ ఎదో ఒకటి చేశాను. కాకపోతే కొందరికి చాలాదూరంలో ఉండడం వలన ఇవ్వలేకపోయాను. పోయ్యేలోపు ఖచ్చితంగా ఎదో ఒక మేలు చేసే తీరుతాను. అందరూ ఒకటి గుర్తుంచుకోండి. పోయేలోపు అందరి ఋణాలు తీర్చేయాలి. లేదంటే ఆ ఋణం చెల్లించడానికి మళ్ళి జన్మేత్తి రావాలి. ఋణానుబంధం అంటారు కదా! అదే ఇది.  ఒక్కొక్కరు ఇంటి నుండి కదలరు. కానీ భార్య వలనో, బిడ్డల వలనో కాలం గడిపేస్తాడు.  మరొకరు పుట్టిన కొన్నాళ్లకే మరణిస్తూ ఉంటారు. తల్లిదండ్రులకు శోకం కలిగించి ప

TODAY - HINDU - VOCABULARY

  1. OVERTURN (VERB): (रद्द करना):  cancel Synonyms: reverse, rescind Antonyms: allow Example Sentence: The results completely overturned previous findings. 2. RETICENT (ADJECTIVE): (अल्पभाषी):  reserved Synonyms: withdrawn, introverted Antonyms: expansive Example Sentence: She was extremely reticent about her personal affairs. 3. STRIFE (NOUN): (कलह):  conflict Synonyms: friction, discord Antonyms: harmony, peace Example Sentence: With this civil strife the importance and prosperity of Louvain declined. 4. OBLIVIOUS (ADJECTIVE): (अनभिज्ञ):  unaware Synonyms: unconscious, heedless Antonyms: aware Example Sentence: She became absorbed, oblivious to the passage of time. 5. IMPROPRIETY (NOUN): (अनौचित्य):  wrongdoing Synonyms: misconduct, dishonesty Antonyms: propriety Example Sentence: She was scandalized at the impropriety of the question. 6. AMITY (NOUN): (मित्रता):  friendship Synonyms: friendliness, peace Antonyms: animosity Example Sentence: The presence of French troops in Scotland

నేటి మోటివేషన్... మన కర్మలకు పద్దెనిమిది మందిసాక్షులు

చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత. కానీ.. ‘నేను ఒక్కడినే కదా ఉన్నాను, నన్ను ఎవరూ గమనించడం లేదు’ అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు. మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి. అవి నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి. వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు. ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి. ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును గాని, వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు.   దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు. ఈ మహా పదార్థాలు రహస్య యంత్రాల వంటివి. అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి. ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి. అది వాటిని కర్మలుగా మలుస్తుంది. మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది. సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి. అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబ

TODAY - HINDU - VOCABULARY

1. COMPREHENSIVE (ADJECTIVE): (व्यापक):  inclusive Synonyms: all-inclusive, complete Antonyms: partial Example Sentence:I have a comprehensive collection of photographs. 2. AMENABLE (ADJECTIVE): (आज्ञाकारी):  compliant Synonyms: acquiescent, biddable Antonyms: uncooperative Example Sentence:Parents who have amenable children are blessed. 3. ONSET (NOUN): (शुरुआत):  start Synonyms: beginning, arrival Antonyms: end Example Sentence:The onset of the flu was abrupt with fever followed by vomiting. 4. OBLIGING (ADJECTIVE): (सहायक):  helpful Synonyms: accommodating, willing Antonyms: disobliging Example Sentence:He is one of the most obliging students I’ve ever seem. 5. UNTOWARD (ADJECTIVE): (अप्रत्याशित):  unexpected Synonyms: unanticipated, unforeseen Antonyms: expected Example Sentence:Both tried to behave as if nothing untoward had happened. 6. DEVOUT (ADJECTIVE): (समर्पित):  dedicated Synonyms: devoted, committed Antonyms: apathetic Example Sentence:He is the most devout environmentalis

నేటి మోటివేషన్... లక్ష్యం సాధించాలంటే

జీవితంలో లక్ష్యాలను సాధించి, ఉన్నత స్థానాలను పొందినవారిని చూసినప్పుడల్లా, వీరికి ఎలా సాధ్యమవుతోందని అనుకోవడం సహజం. మనకంటూ ఓ పట్టికను తయారుచేసుకుని దాన్ని రోజూ అనుసరించగలిగితే విజయం మన సొంతం కావడానికి ఎక్కువ సమయం పట్టదు.‌ అవకాశాలను చేజిక్కించుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉండాలి. అలాగే దొరికిన అవకాశాన్ని ఎట్టిపరిస్థితుల్లో జారవిడుచుకోకుండా చూసుకోవాలి. సూర్యోదయాన్ని చూడటానికి ఆలస్యం చేస్తే... మళ్లీ మర్నాటి కోసం ఆగాల్సిందే. అవకాశం కూడా అలాంటిదే. ఒకసారి వదిలేస్తే మరోసారి వచ్చేవరకూ ఎదురు చూస్తుండాలి.   ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. నిత్యం వ్యాయామం చేస్తే ఆరోగ్యం మీ సొంతమవుతుంది. మానసికంగానూ దృఢంగా ఉంటారు. అప్పుడే లక్ష్యసాధనలో శారీరక, మానసిక బలం మీ వద్ద ఉన్నట్లే. 👉👉  విద్యార్థి ఎలా ఉండాలి... చదవండి... సానుకూల దృక్పథాన్ని పెంచుకోవాలి. యోగాతో దీనిని సాధించవచ్చు. ప్రతికూలంగా ఆలోచించడం మానేయడం, అలా చెప్పేవారిని దూరంగా ఉంచడం ఎంతో అవసరం. అప్పుడే విజయం మీ వైపు ఉంటుంది.   రోజూ చేయవలసిన పనులను ఓ పట్టికలా రూపొందించి, అనుకున్న సమయానికి వాటిని పూర్తి చేసేలా చూడాలి. అప్పుడే లక్ష్యంవైపు వెళ్లే మా

నేటి మోటివేషన్... విద్యార్థి, సుఖార్థి కాకూడదు.

సుఖార్థీ చేత్త్యజేద్విద్యాం విద్యార్థీ చేత్త్యజేత్సుఖం  సుఖార్థినః కుతో విద్యా? సుఖం విద్యార్థినః కుతః? సుఖం కోరుకుంటే విద్యను వదలాలి. విద్యను కోరుకుంటే సుఖాన్ని వదలుకోవాలి. సుఖాన్ని కాంక్షించేవారికి చదువెక్కడ? విద్యకావాలనుకొనే వారికి సుఖమెక్కడ? అని ఈ శ్లోకానికి భావిద్యార్థి, సుఖార్థి కాకూడదు.వం. “శ్రమ ఏవ జయతే” అనే వాక్యం అన్ని రంగాలకూ అన్వయిస్తుంది. ఏ మాత్రమూ శ్రమలేకుండా ఫలాలను ఆశించటం క్షమార్హం కాని నేరం. ముఖ్యంగా విద్యారంగంలో విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉత్తమ ఫలితాలను పొందలుగుతారు. పూర్వకాలంలో విద్యార్థులందరూ గురుకులవాస క్లిష్టంగా చదివేవారని అనేక గ్రంథాలద్వారా తెలుస్తుంది. నిజానికి ఇప్పుడంత కష్టం అవసరం లేదు. ఆధునిక కాలంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకూ అధునాతన సాంకేతిక పరిజ్ఞాన ఫలితంగా ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఆహ్వానించి, స్వీకరించి,తమవ్యాసంగాన్నిమరింత పటిష్టం చేసుకోవటం అవసరం. ఐతే మౌలికమైన శ్రమను మాత్రం అలక్ష్యం చేయకూడదు. ఏ సమాచారమైనా క్షణాల్లో తెలుసుకోగల చిన్న, పెద్ద యంత్రాలు వచ్చాయని సంతోషించాలో, కొందరు పిల్లలు “రెండు రెళ్ళు న

నేటి మోటివేషన్... యువతీ, యువకులు ఉన్న తల్లిదండ్రులకు విజ్ఞప్తి.

ఈ కాలంలో ప్రేమలు,  పెళ్లిళ్లు, తర్వాత హత్యాయత్నాలు, ఆత్మ హత్యలు, తొందరపాటు వివాహాలు, బాధాకర పర్యవసానాలు చూస్తుంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిదనిపిస్తుంది.  మీ పిల్లలకు ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండాలని చిన్నప్పటినుండే బోధించండి.  స్థిరపడాలనే ఆలోచన కలిగించండి. తర్వాతే పెళ్ళిళ్ళని చెప్పండి. స్థిరపడకపోతే,తమ కాళ్ళ మీద తాము నిలబడకపోతే కష్టాలు ఎలా ఉంటాయో వివరించి చెప్పండి.  వారిలో ఒక ఆత్మ విశ్వాసాన్ని కలిగించండి.  ఇలా మీరు చిన్నప్పటి నుండి వారిని దగ్గరకు తీసుకొని మాట్లాడడం వల్ల వారిలో విశేషమైన ఆత్మవిశ్వాసం  నెలకొంటుంది. ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించాలని, ఉన్నతమైన పదవులు అలంకరించాలని, ఉన్నతమై జీవితం జీవించేందుకు ప్రయత్నించాలని చెపితే టీనేజ్ వయసులో కలిగే ప్రేమలు దాదాపుగా కలుగవు.   ముఖ్యంగా తల్లిదండ్రులు టీనేజ్లో ఉన్న అమ్మాయి లతో తమ సాన్నిహిత్యాన్ని పెంచుకోండి. కాలేజీ నుండి రాగానే ఏం పాఠాలు చెప్పారు? ఏ ఫ్రెండ్స్ ను కలిశారు? కాలేజీలో ఏం జరిగింది? ఇవన్నీ ప్రశ్నలు అడిగిన విధంగా కాకుండా మాటల సందర్భంలో అడగడం వల్ల నిజాలు బయటకు వస్తాయి. స్నేహపూర్వకమైన వాతావరణం నెలకొల్ప బడుతుంది.   అంతే కాకుండా అప్పుడప్

నేటి మోటివేషన్... గర్వము దరి చేరరాదు

అదొక పల్లెటూరు. అపుడే సూర్యుడస్తమించాడు. చీకటి నలుదెసల అలముకుంటున్నది. వీధి దీపాలు లేని కుగ్రామమది. పొలాలకు వెళ్ళిన కర్షకులు గేదెలను తోలుకొని ఇళ్ళకు చేరుతున్నారు. దోవ సరిగా కానరావడం లేదు. మిణుగురు పురుగులు ఆ చీకటిలో ఎగురుతూ అందమైన కాంతులనిస్తున్నాయి. “మేము వెలుతురిస్తున్నాం, మేము వెలుతురిస్తున్నాం” అని గర్వంతో ఎగురుతున్నాయి. కొద్దిసేపటికి ఆకాశంలో నక్షత్రాలు మినుకుమినుకుమని ప్రకాశిస్తున్నాయి. నక్షత్రాల వెలుగులో కొద్దిగా దోవ కనిపిస్తూ వున్నది. తమకంటే ఎక్కువ కాంతినిచ్చే నక్షత్రాలు ప్రకాశించడం వలన మిణుగురు పురుగుల గర్వమణిగింది. అపుడు”ఈ చీకటిలో మేము వెలుతురిస్తున్నాం, మేము వెలుతురిస్తున్నాం” అని నక్షత్రాలు గర్విస్తున్నాయి.  మరికొంతసేపటికి తూర్పు దిక్కున చంద్రుడు ఉదయించి పిండారబోసినట్లు వెన్నెలను నలుదిక్కులా ప్రసరింపజేస్తున్నాడు. తమకంటే ఎక్కువ వెలుగునిచ్చే చంద్రుడు ప్రకాశించుటవలన నక్షత్రముల గర్వమణిగిపోయినది. అపుడు “నేను వెన్నెలనిస్తున్నాను, నేను వెన్నెలనిస్తున్నాను” అని చంద్రుడు గర్వించాడు. తన వలననే భూమి మీద జనులు వెన్నెట్లో తిరగగలుగుచున్నారని భావించాడు.  కొలది గంటల పిదప తూర్పుదిక్కున సూర్యు

నేటి మోటివేషన్... ఆత్మవిమర్శే పరిష్కారం

ప్రపంచంలో ఉన్న అన్ని  జీవరాశులకన్నా తానే గొప్పని మనిషనుకుంటాడు కానీ మనిషికన్నా గొప్పవైన అద్భుతశక్తులు ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. అవి కనిపించవు కాబట్టి అవి లేనే లేవంటే మూర్ఖత్వమే అవుతుంది. మనిషి మూర్ఖత్వానికి కారణం అజ్ఞానంతో నిండిన సంకుచిత దృష్టి. దానిని అతిక్రమించి లోకాతీత దృష్టిని అలవర్చుకుంటే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఇలా తెలిసీ తెలియని తత్వంతో తప్పులు చేస్తుండే మనిషి తప్పులు చేయడం తప్పుకాదు. చేసిన తప్పును గుర్తించి దానికి పశ్చాత్తాపపడి, సరిదిద్దుకునే ప్రయత్నం చేయడంలోనే మనిషి విజ్ఞత వ్యక్తం అవుతుంది. మనిషి చేసిన తప్పును మనిషే ఉదాత్తరీతిలో సవరించుకోవాలని సగటు మనిషిగా తన జీవితాన్ని మనముందుంచాడు దుష్యంతుడు. మంచి వ్యక్తిత్వం, రాజధర్మం, మహాశక్తి, మానవత్వం, కళా నైపుణ్యం, నిండైన మనస్తత్వం కలగలిసిన అచ్చమైన మనిషి దుష్యంతుడు. ప్రతి విద్యుక్తరీతిలో ఆచరించి ఆదర్శాన్ని వ్యక్తీకరించిన మహారాజు. కానీ తన జీవితంలో తనవల్ల జరిగిన తప్పు, అతణ్ని దుష్టుడిగా చూపెట్టలేక అతని నిజాయితీ ముందు ఓడిపోయింది. చేసిన తప్పులు జీవితంలో సరిదిద్దుకునేందుకు తప్పక మరొక అవకాశానికి తావిస్తాయని దుష్యంతుని చరిత్ర మనకు చ

నేటి మోటివేషన్... గురువు ఎలా ఉండాలి...

గురుర్బ్రహ్మగురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః       మన సనాతన ధర్మంలో   "గురువు" యొక్క స్ధానము ఐహికంగాను... ఆధ్యాత్మికంగాను... ఉత్కృష్టమైనది. వృత్తి రీత్యా  ఉపాధ్యాయులు అయినవారు  మనకు... మన సమాజంలో గౌరవనీయ... పూజనీయ స్థానం...  లభించినదని భావించి  ఆదర్శ నీయులుగా తమను  నిరంతరం తీర్చిదిద్దుకొంటుండాలి. తమ పాఠశాలను స్వగృహముగా... తమ విద్యార్థులను కన్నబిడ్డలుగా భావించాలి. వారిని ప్రేమించాలి. వారిచే ప్రేమించబడుతుండాలి. పాఠశాల ప్రారంభసమయానికి ఖచ్చితంగా హాజరు కావాలి. ఆదర్శవంతంగా  పాఠశాల అసెంబ్లీ నిర్వహించాలి. పాఠశాల ఆవరణ  పరిశుభ్రతకు గల ప్రాధాన్యత విద్యార్థులకు అర్థం అయ్యేలా... సమయ పాలన పాటించేలా మార్గదర్శనం చేయాలి. ఖచ్చితంగా  తరగతి గదిలోనికి  నిర్దేశిత సమయంలో వెళ్లి రావాలి. తన తరగతిలో విద్యార్థులకు  ప్రారంభంలో లేదా  పాఠ్యబోధన మధ్యలో... ధ్యానం... శ్లోకం... పద్యం... జాతీయ నాయకుల పరిచయం... నైతికబోధ... ఆదర్శ కధనం... ఇలా ఏదేని ఒక అంశం గురించి  ప్రతిరోజూ  పది నిమిషాలు కేటాయిస్తూ... పాఠ్యబోధన చేయాలి. విద్యార్థులు  ఉపాధ్యాయులందరిని  గౌరవించేలా తీర్చి

నేటి మోటివేషన్... ఏవి అసలైన ముత్యాలు...

ఒక పాప దగ్గర పెట్టెలో కొన్ని ముత్యాలున్నాయి. వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ వుండేది. ఒకరోజు ఆ పాప పడుకుని వుండగా తండ్రి పక్కనే కూర్చుని, “నీ ముత్యాలు నాకివ్వవా అమ్మా....?!” అని అడిగాడు. “అవంటే నాకిష్టం డాడీ. నేను పెద్దవుతున్నాగా... కావాలంటే నా బేబీ డాల్ తీసుకో....!” అంది.  “థాంక్యూ... వద్దులే అమ్మా... ఐ లవ్యూ...!” అని నుదుటి మీద ముద్దు పెట్టుకుని వెళ్లిపోయాడు తండ్రి. అయిదు సంవత్సరాలు గడిచాయి. ఒక రోజు పక్కమీద పాప పడుకుని వుండగా, తండ్రి వచ్చి పక్కన కూర్చొని “నీ ముత్యాలు ఇవ్వవా తల్లీ....?!” అని అడిగాడు. “సారీ డాడీ... కావాలంటే నా సైకిల్ తీసుకో... పెద్దయ్యాగా....!” అంది. “వద్దులే అమ్మా....! థాంక్యూ.... డాడీ లవ్స్ యు....!” అని వెళ్లిపోయాడు. అలా కొంత కాలం గడిచింది. ఒకరోజు ఆ అమ్మాయి తల్లితో కలిసి దేవాలయానికి వెళ్లింది. అక్కడ భగవద్గీత పారాయణం జరుగుతోంది. పాప శ్రద్ధగా వింది. ఆ రోజు రాత్రి తండ్రి వచ్చి మళ్ళీ అదే అడిగాడు. ఆ అమ్మాయి ముత్యాల పెట్టె ఇచ్చేస్తూ.... “తీసేసుకో డాడీ. నాకివీ అవసరంలేదు....!” అంది. అప్పుడా తండ్రి జేబులోనుంచి అలాంటి పెట్టేనే మరొక దాన్ని తీశాడు. దాన్ని ఆమెకిస్తూ “వీటిని నీకిద్దామ

నేటి మోటివేషన్... డబ్బుతో కొనలేని సంతోషం!!

ఓ మానసిక శాస్తవ్రేత్తని స్థితిమంతురాలు అయిన ఓ అందమైన యువతి కలిసి తన జీవితం చాలా వృధాగా మారిపోయిందని, తన జీవితంలో ఏమీ లేదని చెప్పింది! ఎలాంటి సంతోషం కూడా లేదని చెప్పింది! సంతోషం పొందే మార్గాలు చెప్పాలని అతన్ని కోరింది! వెంటనే అతను తన ఆఫీసుని ఊడ్చి శుభ్రపరిచే ఒక స్త్రీ ని పిలిచాడు. సంతోషం ఎలా సంపాదించాలో ఈవిడ మీకు చెబుతుందని ఆ అందమైన యువతికి చెబుతాడు. మీరు ఆమె చెప్పే విషయాలని చాలా జాగ్రత్తగా వినాలి. అదే మిమ్మల్ని నేను కోరుతున్నానని కూడా ఆమెకు చెబుతాడు! తన చేతిలో చీపురు ఓ మూలన పడేసి ఆ స్త్రీ , యువతి ముందు ఉన్న కుర్చీలో కూర్చుని ఈ విధంగా చెప్పింది! "నా భర్త మలేరియా వల్ల చనిపోయాడు! ఆ తర్వాత మూడు నెలలకి నా ఒక్కగా నొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నాకు ఏమీ మిగల్లేదు. నిద్రపోలేకపోయాను! అంతా దుఃఖం!! ఏమీ తినలేకపోయాను! ఆత్మహత్య చేసుకోవాలనిపించేది! ఎవరు పలకరించినా చిన్న చిరునవ్వుతోనైనా వారిని పలకరించలేదు! ఇలాంటి పరిస్థితుల్లో వున్నప్పుడు ఓరోజు మా ఇంటి ముందు చిన్న కుక్కపిల్లను గమనించాను. చాలా చలిగా ఉంది. ఆ కుక్కపిల్లని నా ఇంటిలోకి రానిచ్చాను. కొన్ని వేడిపాలని ఓ గిన్నెలో పోసి దాని ముందుప

నేటి మోటివేషన్... ఒక్క క్షణం విలువ

ఒక ఊర్లో మంచి పేరు ప్రతిష్టలు కలిగిన పండితుడు ఒకాయన ఉండేవాడు.  చాలా చక్కని వాక్పటిమ గలవాడు.  ఆయన ఆలయం ఆవరణలో కూర్చొని ప్రవచనం చెబుతూ వుంటే  వేలమంది జనం అలా కదలకుండా బొమ్మల్లా వింటూ ఉండిపోయేవాళ్ళు. ఆయన ప్రఖ్యాతి చుట్టుపక్కల చాలా గ్రామాల్లో వ్యాపించింది. ఒకసారి ఆయన ప్రవచనం నిమిత్తం పొరుగూరు వెళ్ళవలసి వచ్చింది.  ఆ ఊరు వెళ్ళే బస్సు ఎక్కి టికెట్ తీసుకున్నాడు.  అయితే పొరపాటున బస్సు కండక్టర్ 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు.  పండితుడు అది గమనించి తిరిగి ఇవ్వాలని యోచించాడు.  కానీ బస్సునిండా జనం కిక్కిరిసి ఉండటంతో,  దిగేటప్పుడు ఇద్దాంలే అనుకుని కూర్చున్నాడు. కొద్ది సేపు తరువాత అతని మనసులొ ఆలోచనలు మారాయి. ఆ కండక్టరు కూడా ఎంతమంది దగ్గర చిల్లర కొట్టేయడం లేదు. ఈ బస్సు కూడా ఒక సంస్థదే కదా! ఎంత మంది తినటంలేదు? నా పది రూపాయలకే నష్టపోతుందా ఏమిటి?  ఈ పది రూపాయలు ఏదైనా దైవ కార్యనికి ఉపయోగిస్తా......'  అని అనుకుని మౌనంగా కూర్చున్నాడు. అంతలో వూరు వచ్చింది.... బస్సు ఆగింది.  కానీ ఆయన దిగేటప్పుడు బస్సు కండక్టర్ దగ్గరికి రాగానే  తన ప్రమేయం ఏమాత్రం లేకుండా అసంకల్పితంగా  కండక్టరుకు ఇవ్వవలిసిన పది రూపాయలు ఇచ్చి  &q

TODAY GROUP 2 LIVE TEST: శక్తి వనరులు...

APPSC GROUP 2 కి సంబంధించి 150 టెస్ట్ లలో భాగంగా ప్రతి రోజు LIVE TEST 9:00 PM కి నిర్వహించబడును - Vyoma Daily Today's Topic: శక్తి వనరులు  Click here to get to live link 🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

⛓వివిధ ఇండెక్స్ 2020 లో అత్యంత ముఖ్యమైన భారతదేశం యొక్క ర్యాంక్⛓

📎హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ 2020 ✏️ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది 💥టాప్ - సింగపూర్ 🇮🇳ఇండియా - 116 📎IMD యొక్క గ్లోబల్ స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2020 💥టాప్ - సింగపూర్ 🇮🇳ఇండియన్ సిటీ టాప్ - హైదరాబాద్ 📎గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020 ✏️విడుదల - ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్, కెనడా 💥టాప్ - హాంకాంగ్ 🇮🇳ఇండియా - 105 📎గ్లోబుల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020 ✏️విడుదల చేసిన సంస్థ - WIPO 💥టాప్ - స్విట్జర్లాండ్ 🇮🇳ఇండియా - 48 📎సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ 2020 💥టాప్ - స్వీడన్ 🇮🇳ఇండియా - 117 📎ప్రపంచ పోటీతత్వ (కాంపిటీటివ్ నెస్) సూచిక 2020 💥టాప్ - సింగపూర్ 🇮🇳ఇండియా - 43 📎పర్యావరణ పనితీరు (ఎన్విరన్మెంటల్ పెర్ఫార్మెన్స్) సూచిక 2020 💥టాప్ - డెన్మార్క్ 🇮🇳ఇండియా - 168 📎హెన్లీ పాస్‌పోర్ట్ సూచిక 2020 💥టాప్ - జపాన్ 🇮🇳ఇండియా - 84 📎సోషల్ మొబిలిటీ రిపోర్ట్ 2020 ✏️విడుదల చేసిన సంస్థ - WEF 💥టాప్ - డెన్మార్క్ 🇮🇳ఇండియా - 76 📎వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2020 ✏️విడుదల - ఐక్యరాజ్యసమితి 💥టాప్ - ఫిన్లాండ్ 🇮🇳ఇండియా - 144 📎వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020 ✏️విడుదల - రిపోర్టర్స్ విత్ అవుట్

Morning Shift RRB NPTC 07/01/2021 CBT Stage 1 Exam👇👇👇

Q. 1    Who is known as  the “Father of Space” in India? Ans.      Vikram A. Sarabhai Q. 2     “Panchayati Raj Diwas” is celebrated every year on –   Ans.     24th april Q. 3      “PM AWAS Yojana” was known to which name before? Ans      “INDIRA AWAS Yojana”  Q. 4     Respiratory system is regared with which type of pollution? Ans       Air Pollution Q. 5     Where was “Hindi Diwas” celebrated in 2018? Ans      Mauritius  Q.6      Famous persanality, Aruna Asaf Ali is related to which field? Ans.     An Indian Educator, Political Activist Q. 7     Who is the father of ” Nuclear Physics” in India? Ans.     Homi Jahagir Bhabha Q. 8     Who is the  current governor of Jharkhand? Ans.    Draupadi Murmu Q. 9   According to census of 2011,  Which is the most populous state in India? Ans.      Uttar Pradesh Q. 10     “Arogya Setu App”  lives on play store on which date? Ans.        2nd April 2020 07 January 2021 RRB NTPC Asked Questions Q. 11     One question related to boundary conflict betw

RRB NTPC 28/12/2020 1st షిఫ్ట్ లో అడిగిన ప్రశ్నలు

1.DRDO హెడ్? డాక్టర్ జి. సతీష్ రెడ్డి,  2.మొదటి COVID-19 వ్యాక్సిన్? రష్యా: స్పుత్నిక్ 3.ఎన్నికల కమిషన్ వ్యాసాలు? . - 324,  4.గోబీ ఎడారి? ఆసియా,  5.జీను శిఖరం? అండమాన్ & నికోబార్,  6.ఎర్త్ డే? ఏప్రిల్ 22,  7.మహిళా దినోత్సవం? మార్చి 8.  8.కామన్వెల్త్ యూత్ గేమ్స్? 2021: యు.కె, 2019: యు.కె,  9.ఎలక్ట్రిక్ కరెంట్ యూనిట్? ఆంపియర్,  10.మొత్తం రామ్‌సర్ సైట్లు? 42 సైట్లు,  11.రాజ్‌తరంగని రచయిత? కల్హాన్,  12.55 వ జ్ఞానపీత్ అవార్డు? అర్ఖం అచ్యుతన్ నంబూతిరి, 13.కుడంకుళం అణు విద్యుత్ ప్లాంట్? తమిళనాడు, 14.సుకన్య సమృణి యోజన? ఆడపిల్ల కోసం, 15. ఏడుగురు సోదరీమణులకు సంబంధించిన ఒక ప్రశ్న? 16.మౌంటెన్ పాస్ b / w జమ్మూ మరియు లే?  బనిహాల్ పాస్, 17. బెంగాల్ డివిజన్? 1905,  18.2 వ పానిపట్ యుద్ధం? నవంబర్ 5, 1556,  19.బీహార్ గవర్నర్? ఫాగు చౌహాన్,  20.పొడవైన రహదారి? N.H-44,  21.చికెన్ కారి ఎంబ్రాయిడరీతో సంబంధం ఉందా? లక్నో, 22.DNA యొక్క డబుల్ హెలిక్స్ మోడల్? ఫ్రాన్సిస్ క్రీక్ & జేమ్స్ వాట్సన్,  23.ప్రతనాసభ? 1867,  24.గరిష్ట లోక్‌సభ సీటు? 552,  25.మొదటి తీర్థంకర్? రిషవ్‌దేవ్, 26. ఐపీఎల్? యుఎఇ,  27.హిమాచల్ ప

నేటి మోటివేషన్... నిజంగా_జరిగిన_కథ

నీతి_నిజాయితీ_నమ్మకం రాజమండ్రిలో ఓ మిత్రుడి అమ్మాయి పెళ్ళికి వెళ్లాలని, ఉదయం ఆరు గంటలకే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ లో నేను మా ఆవిడ బయలుదేరాం.   రైలు తుని స్టేషన్లో ఆగినప్పుడు గుర్తుకు వచ్చింది, ఉదయం బయలుదేరే హడావిడిలో కాఫీ తాగనేలేదని! ప్లాట్ ఫారం మీద వెళ్తున్న కాఫీ వాడ్ని పిలిచి, రెండు కాఫీలు తీసుకుని మా ఆవిడకి ఓ కప్పు అందించాను. కాఫీ ఓ గుక్క చప్పరించి 'బావుందోయ్.. ఎంతా?' అంటూ జేబులో పర్స్ తీసి చూస్తే అన్నీ రెండువందల రూపాయల నోట్లే! 'ఇరవై రూపాయలు సార్!' అన్న వాడి సమాధానం వింటూ, వాడి చేతిలో ఓ నోటు పెట్టాను.   'చిల్లర లేదా సార్?' అంటూ ఆ కాఫీవాడు చేతిలో ఉన్న ప్లాస్క్ కింద పెట్టి, జేబులో చెయ్యి పెట్టాడు. అప్పటికే రైలు బయలుదేరింది. వాడు చిల్లర తీసేలోగా, రైలు స్పీడు అందుకుని ప్లాట్‌ఫారమ్ దాటేసింది.అందులోనూ మాది ఇంజన్ పక్క కంపార్ట్ మెంట్ అవటంతో వాడికి పరిగెత్తే అవకాశం కూడా లేదు. పాపం కాస్త దూరం పరిగెత్తినా, ప్రయోజనం లేకపోయింది.చిల్లర ఉందో లేదో చూసుకోకుండా కాఫీ తాగడం నా బుద్ది పొరపాటే అనిపించింది.   "అదిగో. ఆ తెలివితేటలే వద్దంటాను! ముందు చిల్లర తీసుకుని, తర్వాతే