🌟 కేంద్ర ప్రభుత్వం – దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 🌟 ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, వసతి & భోజనం తో పాటు ఉద్యోగ హామీ 📌 శిక్షణ వ్యవధి : 3 నెలలు 📌 వయోపరిమితి : 18 నుండి 35 సంవత్సరాలు 📌 అన్ని సదుపాయాలు – పూర్తిగా ఉచితం 🎓 శిక్షణ కోర్సు – సాఫ్ట్‌వేర్ డెవలపర్ Web Technologies HTML, CSS, Bootstrap JavaScript Photoshop MS Office Communication Skills Soft Skills Spoken English 🍴 ఉచిత భోజనం & వసతి సదుపాయం 💼 శిక్షణ అనంతరం ఉద్యోగ హామీ 📍 శిక్షణ స్థలం : Paladugu Parvathi Devi College of Engineering, Surampalli Village, Vijayawada – Nuzvid Highway, Vijayawada, Andhra Pradesh – 521212 📧 Email: kancharlafoundation001@gmail.com 📞 సంప్రదించండి : 7993061290, 9959691698 ✨ ఇది నిజంగా ఉద్యోగం కావాలనుకునే వారికి జీవితాన్ని మార్చే గొప్ప అవకాశం. మీ భవిష్యత్తును వెలుగులు నింపుకునే ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోండి! ✨ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺
కష్టే ఫలి అన్న విషయం గుర్తుంచుకోండి చాలు.. మా యొక్క సర్వీస్ బాగుంటేనే ఇంకొకరికి చెప్పండి... ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి... ఆగకూడదు అన్న ఒక బృహత్తర ఆలోచనతో లక్ష్య చారిటబుల్ సొసైటీ అనే సంస్థని ఏర్పరిచి అవసరం ఉన్న చోట సభ్యుల సహాయ సహకారాలతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము...