Skip to main content

చరిత్రలో ఈ రోజు జూన్ -18 (Telugu / English


🔎సంఘటనలు🔍

🌸618: లీ యువాన్ (566 నుంచి 25 జూన్ 635 వరకు) టాంగ్వంశం చైనాను 300 సంవత్సరాలు పాలించటానికి పునాది వేశాడు. ఇతడే ఈ వంశంలో (ఎంపరర్ గవోజు ఆఫ్ టాంగ్ 618 నుంచి 626 వరకు) మొదటి ఛక్రవర్తి .

🌸1815: వాటర్లూ యుద్ధం : నెపోలియన్ బోనపార్టె బెల్జియంలోని వాటర్లూలో చేసిన ఆఖరి యుద్ధంలో ఓడిపోయాడు. ఈ యుద్దాన్ని సెవెన్త్ కోలిషన్ యుద్దం గా, వాటర్లూ యుద్ధంగాపిలుస్తారు).

🌸1858: ఛార్లెస్ డార్విన్ను జీవపరిణామం సిద్దాంతాన్ని ప్రచురించటానికి ప్రేరేపించిన వ్రాతప్రతిని (జీవపరిణామం విషయం మీద), తన సహచరుడైన ఆల్ ఫ్రెడ్ రస్సెల్ వాల్లేస్నుంచి అందుకున్నాడు.

🌸1953: ఈజిప్టు రాచరికాన్ని రద్దుచేసింది.

🌸1908: ఫిలిప్పీన్స్ దేశపు యూనివర్సిటీ అయిన యూనివర్సిటీ ఆఫ్ ఫిలిప్పీన్స్ని స్థాపించారు.

🌸1923: మిచిగాన్ లోని కలమజూలో ఉన్న 'చెకర్ మోటార్స్ కార్పొరేషన్' తయారు చేసిన చెకర్ టాక్సీ లను మొట్ట మొదటి సారిగా, ప్రజల కోసం, రోడ్ల మీద నడపటం మొదలు పెట్టాఅరు.

🌸1940: రెండవ ప్రపంచ యుద్దం: నాజీ జర్మనీకి లొంగిపోయిన ఫ్రాన్స్ దేశాన్ని విడిపించాలని, నాజీ జర్మనీ ని, ఆపటానికి, ప్రెంచి ప్రజలు తనకు మద్దత్తు ఇవ్వాలని, ఫ్రెంచి సైన్యానికి నాయకుడైన జనరల్ ఛార్లెస్ డి గాల్, విజ్ఞప్తి చేసాడు.

🌸1972: బ్రిటిష్ యూరోపియన్ ఎయిర్ వేస్ ఫ్లైట్ 548, లండన్లోని హీత్రూ విమానాశ్రయం నుంచి బయలుదేరిన 3 నిమిషాలలో స్టెయిన్స్ నగరం దగ్గర కూలి, 118 మంది మరణించారు. బ్రిటన్ లో జరిగిన ఘోర విమానప్రమాదంలోఇది ఒకటి.

🌸1977: ఎస్.ఎల్. షక్‌దర్ భారతదేశపు ప్రధాన ఎన్నికల అధికారిగా పదవీ స్వీకారం (1977 జూన్ 18 నుంచి 1982 జూన్ 17 వరకు)

🌸1981: ఎయిడ్స్ రోగాన్ని కాలిఫోర్నియా లోని సాన్ ఫ్రాన్సిస్కోనగరంలోని వైద్యులు గుర్తించారు.

🌸1982: ఆర్.కె. త్రివేది భారత దేశపు ప్రధాన ఎన్నికల అధికారి గా పదవీ స్వీకారం (1982 జూన్ 18 నుంచి 1985 డిసెంబరు 31 వరకు)

🌸1983: ప్రపంచకప్ క్రికెట్ ‌లో కపిల్ దేవ్ జింబాబ్వే పై 175 పరుగులు సాధించి ఒకరోజు క్రికెట్‌లో భారత్ తరపున తొలి శతకాన్ని నమోదుచేశాడు.

🌸1983: మొదటి అమెరికా రోదసీ యాత్రికురాలు సాల్లీ రైడ్(ఎస్.టి.ఎస్-7)

🌸2001: భారత ప్రభుత్వం నాగాలాండ్ లోని నాగా విద్రోహులతోకాల్పుల విరమణ ఒప్పందం సమయాన్ని పెంచటంపై మణిపూర్లో ఆందోళనలు జరిగాయి.

🌸2006: మొదటి కజక్ దేశపు ఉపగ్రహం 'కజ్ శాట్' ప్రయోగించారు.‌‌

🌼జననాలు🌼

🧡1942: రోజెర్ ఎబెర్ట్ అమెరికాకు చెందిన సినీ విమర్శకుడు, సినీ చరిత్రకారుడు, పాత్రికేయుడు

🧡1953: జి. రాజ్ కుమార్, రాజకీయ నాయకుడు, జిహెచ్ఎంసీ మాజీ డిప్యూటి మేయర్ (మ. 2021)

🧡1955: శాండీ అల్లెన్, ప్రపంచంలో ఎత్తైన మహిళ (7'7 1/4" (232 సెంటిమీటర్లు). 53వ ఏట మరణించింది. (మ.2008)

🧡1921: పెండేకంటి వెంకటసుబ్బయ్య, రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశాడు. (మ.1993)

💐మరణాలు💐

🍁1929: వేదము వేంకటరాయ శాస్త్రి, పండితుడు, కవి, విమర్శకుడు, నాటకకర్త (జ.1853).

🍁1936: మాక్సిం గోర్కీ, రష్యన్ రచయిత (జ.1868).

🍁1948: హరిలాల్ గాంధీ, మహాత్మాగాంధీ ప్రథమ పుత్రుడు (జ.1888).

🍁1953: పాలకోడేటి శ్యామలాంబ, స్వాతంత్ర్య సమరయోధురాలు, సత్యాగ్రహంలోనూ పాల్గొని జైలులో కఠిన కారాగార శిక్ష అనుభవించింది (జ.1902).

🍁1986: ఖండవల్లి లక్ష్మీరంజనం, సాహిత్యవేత్త, పరిశోధకుడు (జ.1908).

🍁2017: గండవరం సుబ్బరామిరెడ్డి, నాటక రచయిత, నటుడు, దర్శకుడు, నిర్వహకుడు, విమర్శకుడు (జ. 1937).

🇮🇳జాతీయ / దినాలు🇮🇳

👉 ఆటిస్టిక్ ప్రైడ్ డే

👉 హిందూమహాసముద్రం లోని సీ ఛెల్లెస్ దేశపు (ద్వీప సముదాయం) జాతీయ దినం.

👉 గోవా స్వాతంత్య్ర దినోత్సవం.

🔎Events🔍

🌸618: Li Yuan (566 to 25 June 635) lays the foundation for the Tang dynasty's 300-year rule over China. He was the first emperor of this dynasty (Emperor Gaozu of Tang from 618 to 626).

🌸1815: Battle of Waterloo: Napoleon Bonaparte is defeated in the final battle of Waterloo, Belgium. This war is known as the Battle of the Seventh Coalition and the Battle of Waterloo).

🌸1858: Charles Darwin received the manuscript (on the subject of biological evolution) from his colleague Alfred Russell Wallace, which inspired him to publish his theory of evolution.

🌸1953: Egypt abolished the monarchy.

🌸1908: The University of the Philippines, the national university of the Philippines, was established.

🌸1923: Checker taxis manufactured by the 'Checker Motors Corporation' in Kalamazoo, Michigan, started running on the roads for the first time for the public.

🌸1940: World War II: General Charles de Gaulle, the leader of the French army, appealed to the French people to support him in order to free France, which had surrendered to Nazi Germany, and to stop Nazi Germany.

🌸1972: British European Airways Flight 548 crashes near the city of Staines three minutes after take off from London's Heathrow Airport, killing 118 people. This is one of the worst plane crashes in Britain.

🌸1977: S.L. Shakdar's assumption of office as Chief Electoral Officer of India (18 June 1977 to 17 June 1982)

🌸1981: AIDS was diagnosed by doctors in San Francisco, California.

🌸1982: R.K. Trivedi assumed office as Chief Electoral Officer of India (18 June 1982 to 31 December 1985)

🌸1983: Kapil Dev scored 175 runs against Zimbabwe in World Cup cricket and scored the first century for India in ODI cricket.

🌸1983: Sally Ride (STS-7), the first American Rhodesian

🌸 2001: There were protests in Manipur over the Indian government's extension of the ceasefire agreement with the Naga rebels in Nagaland.

🌸2006: The first Kazakh national satellite 'Kazsat' was launched.‌‌

🌼Births🌼

🧡1942: Roger Ebert was an American film critic, film historian, and journalist.

🧡1953: G. Raj Kumar, politician, former Deputy Mayor of GHMC (d. 2021)

🧡1955: Sandy Allen, world's tallest woman (7'7 1/4" (232 cm). Died at age 53. (d. 2008)

🧡1921: Pendekanti Venkatasubbaiah, politician, Member of Parliament, served as Governor of Bihar and Karnataka states. (d. 1993)

💐Deaths💐

🍁1929: Vedamu Venkataraya Shastri, scholar, poet, critic, dramatist (b.1853).

🍁1936: Maxim Gorky, Russian writer (b.1868).

🍁1948: Harilal Gandhi, first son of Mahatma Gandhi (b.1888).

🍁1953: Palakodeti Shyamalamba, freedom fighter, participated in Satyagraha and served rigorous imprisonment in jail (b.1902).

🍁1986: Khandavalli Lakshmiranjanam, writer, researcher (b.1908).

🍁2017: Gandavaram Subbarami Reddy, playwright, actor, director, director, critic (b. 1937).

🇮🇳National / Days🇮🇳

👉 Autistic Pride Day

👉 National day of the Sea Celles country (island complex) in the Indian Ocean.

👉 Goa Independence Day.
🙏

Lakshya Educational Groups

Comments

Popular posts

TET- PSYCHOLOGY REVISION BITS PART - 2

101. ప్రజ్ఞ అంటే? — సమస్య పరిష్కార సామర్థ్యం   102. ప్రజ్ఞను తీర్పు శక్తిగా నిర్వచించినవాడు? — బినెట్   103. వ్యక్తిత్వం అంటే? — సమగ్ర లక్షణాల సమాహారం   104. Trait Theory ఎవరిది? — ఆల్పోర్ట్   105. 16 Personality Factors ఎవరిది? — క్యాటెల్   106. Introvert ఎవరు? — ఒంటరిగా ఉండేవాడు   107. Extrovert ఎవరు? — సమాజంలో కలిసేవాడు   108. Ambivert అంటే? — రెండు లక్షణాల సమ్మేళనం   109. Learningను ప్రభావితం చేసేది? — ఆసక్తి   110. Behaviourను ప్రభావితం చేసేది? — వైఖరి   111. అభిరుచి అంటే? — ప్రత్యేక ఆకర్షణ   112. Aptitude ఏమి సూచిస్తుంది? — భవిష్యత్ విజయం   113. Achievement Test ఏమి కొలుస్తుంది? — నేర్చుకున్నది   114. Aptitude Test ఏమి కొలుస్తుంది? — భవిష్యత్ సామర్థ్యం   115. Personality Test ఏమి కొలుస్తుంది? — వ్యక్తిత్వం   116. Inkblot Test ఎవరిది? — రోర్షాక్   117. TAT రూపొందించినవాడు? — ముర్రే   118. Creativity ప్రధాన లక్షణం? ...

TET special ప్రజ్ఞా లబ్ది మరియు శిశు వికాస సిద్ధాంతాలపై పూర్తి వివరణ మరియు ప్రాక్టీస్ బిట్స్...

శిశు వికాస సిద్ధాంతాలు & ప్రతిపాదకులు (Child Development Theories & Founders) విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు: ఎడ్వర్డ్ లీ థోర్న్‌డైక్ (Edward L. Thorndike) ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు: విలియం జేమ్స్ (William James) ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు: విల్హెల్మ్ వుండ్ట్ (Wilhelm Wundt) మానసిక విశ్లేషణ సిద్ధాంతం (Psychoanalytic Theory): సిగ్మండ్ ఫ్రాయిడ్ (Sigmund Freud) ప్రముఖ వికాస సిద్ధాంతాలు సంగ్రహణాత్మక వికాస సిద్ధాంతం (Cognitive Development Theory) ప్రతిపాదకుడు: జీన్ పియాజే (Jean Piaget) వికాస దశలు జ్ఞానేంద్రియ చలన దశ (0-2 సంవత్సరాలు) పూర్వ కార్యాచరణ దశ (2-7 సంవత్సరాలు) నిర్దిష్ట కార్యాచరణ దశ (7-11 సంవత్సరాలు) అమూర్త కార్యాచరణ దశ (11+ సంవత్సరాలు) సాంఘిక-సాంస్కృతిక వికాస సిద్ధాంతం ప్రతిపాదకుడు: లెవ్ వైగోట్‌స్కీ (Lev Vygotsky) ముఖ్య భావనలు Zone of Proximal Development (ZPD) Scaffolding (ఆధార బోధన) నైతిక వికాస సిద్ధాంతం ప్రతిపాదకుడు: లారెన్స్ కోల్‌బర్గ్ (Lawrence Kohlberg) స్థాయిలు పూర్వ సంప్రదాయ స్థాయి సంప్రదాయ స్థాయి అనంతర సంప్రదాయ స్థాయి మనోసాంఘిక వికాస సి...

త్వరలోనే అకౌంట్లోకి తల్లికి వందనం.. ఈ మూడు పనులు చేయకపోతే డబ్బులు కట్..

ప్రభుత్వం అలర్ట్ వచ్చే నెలలో నిధులను జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు లబ్దిదారుల జాబితా సిద్దం చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మూడు చేయకపోతే డబ్బులు కట్ ఒకటి తల్లి బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలి. ఇక ఎన్‌పీసీఐ (Aadhaar Seeding) పూర్తయి ఉండాలి. ఇక మూడో విషయం బ్యాంక్ కేవైసీ వివరాలు అప్డేట్ చేసుకుని ఉండాలి. ఈ మూడింటిలో ఏ ఒక్కటి పెండింగ్‌లో ఉన్నా నిధులు పొందటంలో అవాంతరాలు ఎదురయ్యే అవకాశముంటుంది. దీంతో అన్నీ వివరాలు సరిగ్గా ఉండేలా అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. చాలామంది విద్యార్థుల వివరాలు ఎన్‌పీసీఐ లాగిన్‌లో తెరుచుకోవడం లేదు. దీంతో గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రలు బ్యాంక్ ఖాతా వివరాలను విద్యార్థుల పేర్లతో నమోదు చేయించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ సమాచారం అందించాలని సూచించింది. బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎన్‌పీసీఐ యాక్టివేషన్ కాకుంటే ఇండియా పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ తెరిపించాలని, దానికి ఎన్‌పీసీఐ లింకింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే జాబితా విడుదల త్వరలోనే తల్లికి వందనం అర్...