Skip to main content

Posts

Showing posts with the label science

క్యాలిక్యులేటర్ లో ఉండే ఈ GT, MU, M+, M-, MRC బటన్ల అర్థాలు, ఎందుకు వాడుతారో తెలుసా..?

ఇప్పుడంటే అన్నీ కంప్యూటర్ మయం అయిపోయాయి. దానికి తోడు స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణం గడవదు. ప్రతీ దానికి యాప్ లు వచ్చేసాయి. ఇప్పుడంటే మనం సులభం గా పెద్ద పెద్ద అమౌంట్స్ కూడిక వెయ్యటానికి కాలిక్యులేటర్ యాప్ లను వాడుతున్నాం. అయితే ఫిజికల్ కాలిక్యులేటర్ వాడకం మాత్రం ఇంకా తగ్గలేదని చెప్పాలి. ఇప్పటికీ షాపుల్లో, ఆఫీసుల్లో అకౌంట్స్ సెక్షన్స్ లో దీని అవసరం ఉంటూనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాలిక్యులేటర్ ను సరిగా చూసినట్లయితే అందులో కొన్ని ప్రత్యేకమైన బటన్స్ ఉంటాయి. GT, MU, M+, M-, MRC ఇలా కొన్ని స్పెషల్ బటన్లు ఉంటాయి. కాలిక్యులేటర్ ను వాడే చాలా మందికి అవేంటో ఎందుకు వాడతారో తెలియదనే చెప్పాలి. అసలు ఆ బటన్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందామా... 1. GT - గ్రాండ్ టోటల్ (Grand Total) GT బటన్ మీకు గ్రాండ్ టోటల్ ను చెప్తుంది. అంటే ఉదాహరణకు 4 × 2 = 8 అని ఒక గుణకారాన్ని వేసుకుని తరువాత 7 × 6 = 42 అనే వేరే లెక్కను వేసారనుకోండి. ఇప్పుడు GT అనే బటన్ ప్రెస్ చేస్తే మీకు టోటల్ 50 (08 + 42 = 50) అనే ఆన్సర్ వస్తుంది. సో ఇది పెద్ద పెద్ద మొత్తాలలో లెక్కలు చేసినప్పుడు ఈజీ గా గ్రాండ్ టోటల్ తెలుసుకోవడానికి పనికొస్తుంది. ఒకసారి ట్రై చ...

సైన్స్ లో ముఖ్యమైన ప్రశ్నలు - జవాబులు....

ప్రశ్న: కాంతి వేగం ఎంత? జవాబు: 3 లక్షలు కి.మీ/సెకండ్ ప్రశ్న: విద్యుత్ యొక్క ప్రమాణం ఏమిటి? జవాబు: వాట్ (Watt) ప్రశ్న: అత్యంత తేలికపాటి వాయువు ఏది? జవాబు: హైడ్రోజన్ ప్రశ్న: DNA డబుల్ హెలికల్ నిర్మాణాన్ని ఎవరు కనిపెట్టారు? జవాబు: వాట్సన్ మరియు క్రిక్ ప్రశ్న: పెనిసిలిన్‌ను ఎవరు కనిపెట్టారు? జవాబు: అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ప్రశ్న: ఎర్ర రక్త కణాలు ఎక్కడ తయారవుతాయి? జవాబు: ఎముక మజ్జ (Bone Marrow) ప్రశ్న: సూర్యుని నుండి శక్తి ఏ రూపంలో లభిస్తుంది? జవాబు: ప్రకాశం మరియు ఉష్ణం ప్రశ్న: రక్త శుద్ధి ఎక్కడ జరుగుతుంది? జవాబు: మూత్రపిండం (Kidney) ప్రశ్న: మనిషి కంటి లెన్స్ ఏ రకం? జవాబు: కుంభాకారం కటకం (Convex Lens) ప్రశ్న: పాలను పెరుగుగా మారడానికి ఏ బాక్టీరియా సహాయం చేస్తాయి? జవాబు: లాక్టోబాసిల్లస్ ప్రశ్న: ఇన్సులిన్ ఏ అవయవం నుండి ఉత్పత్తి అవుతుంది? జవాము: క్లోమం (Pancreas) ప్రశ్న: హీమోగ్లోబిన్ ద్వారా ఆక్సిజన్‌ను ఎవరు తీసుకెళ్తారు? జవాబు: ఎర్ర రక్త కణాలు ప్రశ్న: ప్రపంచంలో అత్యంత కఠిన పదార్థం ఏది? జవాబు: వజ్రం (Diamond) 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

తెలుసుకుందామా రోజుకో కొత్త విషయం... “భూమి మీద సరిగ్గా పనిచేసే గడియారం, వేరే గ్రహం మీద కూడా అదే విధంగా పనిచేస్తుందా?”

వివరణ: సాధారణంగా మనం గడియారం ఎక్కడ పెట్టినా అది ఒకేలా టిక్ టిక్ చేస్తుందని అనుకుంటాం. కానీ భౌతిక శాస్త్రం చెబుతున్న సత్యం వేరే! ఐన్‌స్టీన్ చెప్పిన సాపేక్షతా సిద్ధాంతం ప్రకారం, సమయం అనేది గురుత్వాకర్షణ మరియు వేగం మీద ఆధారపడి మారుతుంది. ఒక గ్రహానికి గురుత్వాకర్షణ ఎక్కువగా ఉంటే, అక్కడ గడియారం నెమ్మదిగా నడుస్తుంది. తక్కువ గురుత్వం ఉన్న గ్రహంలో అది వేగంగా నడుస్తుంది. కాంతి వేగానికి దగ్గరగా కదిలే వస్తువుల్లో సమయం మరీ ఎక్కువగా నెమ్మదిస్తుంది. ఉదాహరణకు – భూమి మీద ఒక గడియారం ఒక గంట చూపుతుంటే, అదే గడియారం బలమైన గురుత్వం ఉన్న జూపిటర్ దగ్గర ఉంటే కొద్దిగా వెనకబడుతుంది. చంద్రునిపై అయితే భూమికంటే వేగంగా నడుస్తుంది. 👉 అంటే సమయం అనేది ఒకేలా ఉండే గడియారం టిక్ టిక్ కాదు; ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నారో, ఎంత వేగంగా కదులుతున్నారో, ఎంత బలమైన గురుత్వం ఉందో అనుసరించి మారిపోతుంది. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

GS TOP ONE LINER (Telugu / English)

1) భారతదేశంలోని మొదటి జాతీయ ఉద్యానవనం ఏది? జ: జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ (ఉత్తరాఖండ్) 2) జిమ్ కార్బెట్ పాత పేరు ఏమిటి? జ: హేలీ నేషనల్ పార్క్ 3) దేశంలో గరిష్ట సంఖ్యలో జాతీయ పార్కులు ఎక్కడ ఉన్నాయి.? జ: మధ్యప్రదేశ్ 4) భారతదేశంలో అతిపెద్ద జాతీయ ఉద్యానవనం ఏది? జ: హిమిస్ (జమ్మూ కాశ్మీర్‌లోని లేహ్ జిల్లాలో) 5) హిమిస్ నేషనల్ పార్క్ ఎన్ని కిలోమీటర్లు విస్తరించి ఉంది? జ: 3568 కి.మీ 6) భారతదేశంలో శీతాకాలంలో కనిపించే సైబీరియన్ క్రేన్ ఎక్కడ ఉంది.? జ: కియోలాడియో ఘనా పక్షుల అభయారణ్యం (రాజస్థాన్) 7) సరిస్కా టైగర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో స్థాపించబడింది.? జ: 1955 8) కన్హా టైగర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో స్థాపించబడింది.? జ: 1995 9) కార్బెట్ టైగర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో స్థాపించబడింది.? జ: 1957 10) భారతదేశంలోని దుధ్వా టైగర్ రిజర్వ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది.? జ: 1958‌‌ 1) Which was the first national park in India? Ans: Jim Corbett National Park (Uttarakhand) 2) What is the old name of Jim Corbett? Ans: Haley National Park 3) Where...

Exam Related Current Affairs with Static Gk

1) The Supreme Court of India has named former Justice AK Sikri as Chairperson of the High Powered Committee (HPC), of the Chardham project. 2) The Union Minister for Power and New & Renewable Energy, Shri R.K. Singh launched the Virtual Smart Grid Knowledge Center (Virtual SGKC) and Innovation Park virtually as part of Azadi ka Amrit Mahotsav Programme. 3) Yoon Suk Yeol, a conservative former top prosecutor, has been elected South Korea’s new president, defeating his chief liberal rival in one of the country’s most closely fought presidential elections. 4) The Union Cabinet, chaired by Prime Minister Shri Narendra Modi has approved the establishment of the WHO Global Centre for Traditional Medicine (WHO GCTM) in Jamnagar, Gujarat by signing a Host Country agreement between the Government of India and the World Health Organization (WHO). ▪️Gujarat:- ➨CM -  Bhupendra Patel ➨Governor - Acharya Devvrat ➨Nageshwar Temple  ➨Somnath Temple 5) Union Minister of State Kailash Chou...

సైన్స్ అండ్ టెక్నాలజీ - 24.07.2021

1)సంప్రదాయేతర ఇంధన వనరులకు ఉదాహరణ A)బొగ్గు B)అణువిద్యుత్ C)బయోమాస్ శక్తి✅ D)పెట్రోలియం 2)భూమిలో పరిమితంగా లభించే శిలాజ ఇంధనాలకు ఉదాహరణ A) బొగ్గు B)పెట్రోలియం C)సహజ వాయువు D)అన్నీ✅ 3) ఇంధనంగా ఉపయోగపడే సహజవాయువులలో ఉండేది A)బ్యూటేన్ B) మీథేన్✅ C)ప్రొసేన్ D)ఇండేన్ 4)మీథేన్ వాయువుకు గల మరో పేరు A)సహజ వాయువు B)బయోగ్యాస్ C)గోబర్ గ్యాస్ D) అన్నీ✅ 5) పెట్రోల్ , ఇథైల్ ఆల్కహాల్ మిశ్రమాన్ని ఏమంటారు? A)గ్యాసోహాల్✅ B)గ్యాసోలిన్ C)పెట్రోగ్యాస్ D)పెట్రో ఆల్కాహాల్ 6) సూర్యుడి ఏ ప్రక్రియ వల్ల శక్తి విడుదల అవుతుంది? A)కేంద్రక విచ్ఛిత్తి B)కేంద్రక సంలీనం✅ C)కేంద్రక పెరుగుదల D)కేంద్రక ఉత్తేజం 7)సౌర శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే సోలార్ సెల్స్ వేటితో తయారవుతాయి? A)అల్యూమినియం B)కార్బన్ C)సిలికాన్✅ D)బేరియం 8)వేగంగా వీచే గాలికి ఉండే ఏ శక్తిని ఉపయోగించి పవన విద్యుత్ ను ఉత్పత్తి చేస్గున్నారు? A)స్థితి శక్తి B) గతి శక్తి✅ C)యాంత్రిక శక్తి D)పవన శక్తి 9)కుడంకుళం అణువిద్యుత్ కేంద్రాన్ని ఏ దేశషహకారంతో నిర్మించారు? A)అమెరికా B)రష్యా✅ C)జపాన్ D)ఇజ్యాయెల్ 10)ఏ ఇందనం మండటం వల్ల కాలుష్య కారకాలు పర్యావరణంలోకి వ...