ప్రశ్న: కాంతి వేగం ఎంత?
జవాబు: 3 లక్షలు కి.మీ/సెకండ్
ప్రశ్న: విద్యుత్ యొక్క ప్రమాణం ఏమిటి?
జవాబు: వాట్ (Watt)
ప్రశ్న: అత్యంత తేలికపాటి వాయువు ఏది?
జవాబు: హైడ్రోజన్
ప్రశ్న: DNA డబుల్ హెలికల్ నిర్మాణాన్ని ఎవరు కనిపెట్టారు?
జవాబు: వాట్సన్ మరియు క్రిక్
ప్రశ్న: పెనిసిలిన్‌ను ఎవరు కనిపెట్టారు?
జవాబు: అలెగ్జాండర్ ఫ్లెమింగ్
ప్రశ్న: ఎర్ర రక్త కణాలు ఎక్కడ తయారవుతాయి?
జవాబు: ఎముక మజ్జ (Bone Marrow)
ప్రశ్న: సూర్యుని నుండి శక్తి ఏ రూపంలో లభిస్తుంది?
జవాబు: ప్రకాశం మరియు ఉష్ణం
ప్రశ్న: రక్త శుద్ధి ఎక్కడ జరుగుతుంది?
జవాబు: మూత్రపిండం (Kidney)
ప్రశ్న: మనిషి కంటి లెన్స్ ఏ రకం?
జవాబు: కుంభాకారం కటకం (Convex Lens)
ప్రశ్న: పాలను పెరుగుగా మారడానికి ఏ బాక్టీరియా సహాయం చేస్తాయి?
జవాబు: లాక్టోబాసిల్లస్
ప్రశ్న: ఇన్సులిన్ ఏ అవయవం నుండి ఉత్పత్తి అవుతుంది?
జవాము: క్లోమం (Pancreas)
ప్రశ్న: హీమోగ్లోబిన్ ద్వారా ఆక్సిజన్‌ను ఎవరు తీసుకెళ్తారు?
జవాబు: ఎర్ర రక్త కణాలు
ప్రశ్న: ప్రపంచంలో అత్యంత కఠిన పదార్థం ఏది?
జవాబు: వజ్రం (Diamond)
Comments
Post a Comment