1)భారతదేశానికి చెందిన ప్రణవ్ వెంకటేష్ ఇటీవల ఏ దేశంలో ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ 2025ను గెలుచుకున్నాడు?
జ:- మాంటెనెగ్రో
2)రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ED)గా ఎవరు నియమితులయ్యారు?
జ:- అజిత్ రత్నాకర్ జోషి
3)ఇటీవల స్టీవ్ స్మిత్ తన వన్డే క్రికెట్ ఇంటర్నేషనల్స్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు అతను ఏ దేశానికి చెందినవాడు?
జ:- ఆస్ట్రేలియా
4)10వ ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన చెస్ గ్రాండ్ మాస్టర్ బోరిస్ స్పాస్కీ 88 సంవత్సరాల వయసులో ఇటీవల కన్నుమూశారు, అతను ఏ దేశానికి చెందినవాడు?
జ:- రష్యా
5)ఏ రాష్ట్రంలోని ముఖ్రా (K) గ్రామం 'Digital Tree Aadhaar' అనే QR కోడ్ ఆధారిత వ్యవస్థను ప్రారంభించింది?
జ:- తెలంగాణ
1) Pranav Venkatesh of India recently won the World Junior Chess Championship 2025 in which country?
Ans:- Montenegro
2) Who was appointed as the new Executive Director (ED) of the Reserve Bank of India (RBI)?
Ans:- Ajit Ratnakar Joshi
3) Recently Steve Smith announced his retirement from his ODI Cricket Internationals?
Ans:- Australia
4) Chess Grand Master Boris Spaski, the 10th World Chess Champion, recently passed away at the age of 88, which country is he from?
Ans:- Russia
5) In which state did the Mukra (K) village launched a QR code based system called 'Digital Tree Aadhaar'?
Ans:- Telangana
Comments
Post a Comment