1. They get up early morning - వీరంతా ఉదయం బ్రహ్మిముహూర్త సమయానికే (4 లేదా 5 గంటలకు) లేచి 🌿ఆ రోజులో ఏమేమి పనులు చెయ్యాలి, 🌿ఎలా చెయ్యాలి 🌿ముందు చెయ్యాల్సిన ముఖ్యమైన 👉మూడు పనులు ఏంటి అని ప్రణాళిక వేసుకుంటారు. 2. They folllow a morning ritual - వీరందరికీ పొద్దున్నే లేవగానే క్రమం తప్పకుండా చేసే పనులు ఉంటాయట - 🌿వ్యాయామం లేదా యోగా చెయ్యడం, 🌿ధ్యానం చెయ్యడం, 🌿మంచి పుస్తకాలు చదవడం. 👉వీటిలో ప్రతి పనికి ఖచ్చితంగా కనీసం 20 నిముషాలు కేటాయిస్తారు. ఎలాంటి పరిస్థితిలో అయినా వాళ్ళు ఇవి అమలు చేస్తారు. 3. They spend 15 minutes each day on focused thinking - 🌿వీరు కనీసం ఒక 15 నిముషాలు - జీవితంలో వారు ఏమి సాధించాలనుకుంటున్నారు.. 🌿వాళ్ళ ప్రధమ లక్ష్యం ఏమిటి.. 🌿దానిని అందుకోవడానికి ప్రణాళిక ఏంటి.. 🌿అది అందుకున్నాక జీవితం ఎలా ఉంటుంది.. 🌿ఎన్ని రోజుల్లో అది సాధించాలి.. 🌿ఈరోజు ఎలా ఉండబోతోంది - అని కళ్ళు మూసుకుని రోజూ మననం చేసుకుంటూ ఉంటారు. 4. They spend time with people who inspire them - 🌿వాళ్ళ సమయ...
కష్టే ఫలి అన్న విషయం గుర్తుంచుకోండి చాలు.. మా యొక్క సర్వీస్ బాగుంటేనే ఇంకొకరికి చెప్పండి... ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి... ఆగకూడదు అన్న ఒక బృహత్తర ఆలోచనతో లక్ష్య చారిటబుల్ సొసైటీ అనే సంస్థని ఏర్పరిచి అవసరం ఉన్న చోట సభ్యుల సహాయ సహకారాలతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము...