Skip to main content

Posts

Showing posts with the label పాలిటి

Exam Related Current Affairs with Static Gk

1) Prime Minister, Shri NarendraModi dedicated the National Defence University to the Nation and addressed its first convocation, at Gandhinagar, Gujarat. ▪️Gujarat :- ➨Khijadia Wildlife Sanctuary ➨Gir Forest National Park   ➨ Kutch Bustard Sanctuary ➨Blackbuck National Park   ➨Vansda National Park   ➨ Marine National Park Somnath Temple ➨ Navratri, Janmashtami, Kutch Utsav, Uttarayana Festival ➨ Porbandar Bird Sanctuary 2) Online skill gaming company, Games24x7, has appointed cricketers, Shubman Gill and Ruturaj Gaikwad as the new brand ambassadors for fantasy sports platform, My11Circle. 3) For the first time, Dehradun's Rashtriya Indian Military College (RIMC) will open its doors for girls in its 100-year-old history. ➨ The RIMC has decided to open admission for girls students after the Centre allowed the National Defence Academy (NDA) to open doors for girls. 4) Tata Mutual Fund launched Tata Nifty India Digital Exchange Traded Fund - an open-ended Exch...

IPC SECTION OF INDIA (Telugu / English)

👉 IPC సెక్షన్ 21 - పబ్లిక్ సర్వెంట్   👉 IPC సెక్షన్ 22 - చరాస్తులు.  👉 IPC సెక్షన్ 23 - తప్పు లాభం/నష్టం.   👉 IPC సెక్షన్ 24 - నిజాయితీ లేనితనం.   👉 IPC సెక్షన్ 25 - మోసపూరితంగా  👉 IPC సెక్షన్ 26 - నమ్మడానికి కారణం.  👉 IPC సెక్షన్ 27 - భార్య, గుమస్తా లేదా సేవకుడి ఆధీనంలో ఉన్న ఆస్తి.  👉 IPC సెక్షన్ 28 - నకిలీ.  👉 IPC సెక్షన్ 29 - పత్రాలు.  👉 IPC సెక్షన్ 30 - విలువైన సెక్యూరిటీలు. 👉 IPC Section 21 - Public servant 👉 IPC Section 22 - Movable property. 👉 IPC Section 23 - Wrongful gain/loss. 👉 IPC Section 24 - Dishonesty. 👉 IPC Section 25 - Fraudulently 👉 IPC Section 26 - Reason to believe. 👉 IPC Section 27 - Property in possession of wife, clerk or servant. 👉 IPC Section 28 - Counterfeiting. 👉 IPC Section 29 - Documents. 👉 IPC Section 30 - Valuable securities. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఇండియన్ పాలిటి బిట్స్ - 18.08.2021

1.రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ఆర్డినెన్స్ను జారీ చేస్తారు? జ: 123 2. భారత దేశ ప్రథమ ప్రధాని ఎవరు ? జ: సర్దార్ వల్లభాయ్ పటేల్ 3.రాజ్యసభ ఏర్పాటైన సంవత్సరం ఏది ? జ: 1952 4.భారత ప్రధాన మంత్రి సచివాలయాన్ని పూర్తిస్థాయి శాఖ గా మార్చింది ఎవరు? జ: లాల్ బహదూర్ శాస్త్రి 5. ఉపరాష్ట్రపతి అన్న భావనను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు ? జ: అమెరికా 6.రాష్ట్రపతిని ఎన్నుకొనే ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కాని వారు? జ: ఇతర ప్రాంతాల విధానసభ సభ్యులు 7.లోక్సభలో అత్యవసర పరిస్థితిని ఉపసంహరించే టానికి ప్రవేశపెట్టిన తీర్మానానికి ఎంత మంది సభ్యుల మద్దతు అవసరం? జ: 1/10 8. రాజ్యసభ విషయంలో అసంబద్ధమైన వ్యాఖ్య ఏది? జ: రాజ్య సభ గరిష్ట సభ్యుల సంఖ్య 545 9.రాజ్యసభ కాలపరిమితి ఎంత ? జ: శాశ్వత సభ 10.రాజ్యసభలో ఉపరాష్ట్రపతి కాస్టింగ్ ఓటు? జ: వేయరాదు 11.అఖిల భారత సర్వీసుల గురించి వివరించే రాజ్యాంగ నిబంధన ఏదీ ? జ: 312.  12.అంతర్రాష్ట్ర మండలి గురించి వివరించి రాజ్యాంగ నిబంధన ఏది? జ: 263 13.కేంద్ర మంత్రి మండలి లిఖితపూర్వక సలహా లేకుండా అత్యవసర పరిస్థితిని విధించరాదు అని తెలిపే నిబంధన ఏది ? జ: 352(3). 🏹Lakshya🇮🇳Cha...

Polity ప్రాక్టీస్ బిట్స్ - 18.07.2021

1. పార్లమెంట్ సభ్యుల అనర్హతలకు సంబంధించి కింది వాటిలో కారణం కానిది ఏది?   1) లాభదాయక పదవుల్లో ఉండటం   2) విదేశాలకు విధేయత చూపడం   3) ద్వంద్వ సభ్యత్వం   4) పన్ను బకాయిపడటం✅ 2. కింది వాటిలో లోక్‌సభ స్థానాలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏది?   1) 31వ సవరణ    2) 42వ సవరణ   3) 84వ సవరణ    4) పైవన్నీ✅ 3. పౌర సమాజంలో అంతర్భాగం కానిది?   1) స్వచ్ఛంద సంస్థలు   2) కుల సంఘాలు   3) శాసనసభ ✅   4) కుటుంబం 4.జిల్లా ప్రణాళికా కమిటీ అనేది ఒక..?   1) రాజ్యాంగపరమైన సంస్థ✅   2) చట్టపరమైన సంస్థ   3) రాజ్యాంగేతర సంస్థ   4) సలహా సంస్థ 5. కింది వాటిలో జిల్లా స్థాయిలో సామాజిక న్యాయ కమిటీలను సూచించింది ఏది?   1) బి.పి.ఆర్. విఠల్ కమిటీ   2) జలగం వెంగళరావ్ కమిటీ✅   3) డి.కె. సమరసింహారెడ్డి కమిటీ   4) హనుమంతరావు కమిటీ 6. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది?   1) 2002     2) 1996   3) 2004     4) 2006✅ 7. స్థానిక సంస్థల ఎన...

ఇండియన్ పాలిటి బిట్స్

🌺1.శిరసా వహించడం ఒప్పో శిరసా సహించకపోవడం తప్పు అనే నమ్మకం ఆధారంగా ప్రజలు స్వచ్ఛందంగా శిరసా వహించడం అధికారం అని అన్నది ఎవరు ? మాక్స్ వెబర్ 🌺2.హెవర్ట్ సైమన్ అభిప్రాయంలో నిర్ణయ కరణ అంటే? ప్రత్యామ్నాయాలను 1కి కుదించడం 🌺3.XమరియుY సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు? డగ్లన్ మెక్ గ్రెగర్ 🌺4.అవసరాల క్రమానుగత శ్రేణి సిద్ధాంతకర్త ? అబ్రహం మాస్లో 🌺5.క్రమానుగత శ్రేణి వ్యవస్థ ప్రధాన ప్రసార మార్గం ఊర్ద్వ ప్రసారం మరియు అధోముఖ ప్రసారం అన్నది ఎవరు? చెస్టర్ బెర్శార్డ్ 🌺6.మంచి ఫలం నాయకత్వానికి అడ్మినిస్ట్రేటివ్ సైన్స్ మరియు పొలిటికల్ సైన్స్ అనేది రెండు ప్రధాన లక్షణాలు అని వివరించిన వారు ? ఉడ్రో విల్సన్ 🌺7.నియమావళి ,రివాజులతో నిర్వహించే కార్యాచరణను ఎలా పిలుస్తారు? అన్ ప్రోగ్రాం నిర్ణయం 🌺8.లైకర్ట్ ప్రకారం ఏ తరహా నాయకులు అధిక సమర్థ మంత్రులు? ప్రజానుకూల . 🌺9.పాలనలో ప్రవర్తనకు అర్థం చేసుకోవడానికి అబ్రహం మాస్లో పేర్కొన్నది? మనో విశ్లేషణ   🌺10.హెర్బర్ట్ ఏ సైమన్ ప్రకారం నిర్ణయం కరణలోని దశలు? 3 🌺11.విధాన శాస్త్ర పితామహుడు ఎవరు ? వై.డ్రార్. 🌺12.సముదాయ లక్ష్యాల కోసం ప్రజలు ఇష్టపూర్వకంగా పాటు ...

భారత రాజ్యాంగంలో ముఖ్యమైన చట్టాలు

●1) ఇండియన్ పీనల్ కోడ్ -    1860 ●2) నిర్భయ చట్టం ( క్రిమినల్ లా సవరణ)- 2013 ●3) ఇండియన్ పోలీస్ చట్టం -1861 ●4) భారతీయ సాక్ష్యాల చట్టం – 1872 ●5) భారతీయ పేలుడు వస్తువుల చట్టం – 1884   ●6) క్రిమినల్ ప్రాసీజర్ కోడ్ (1973 సవరణలు..1974అమలులోకి) – 1896 ●7) ఖైదీల గుర్తింపు చట్టం – 1920 ●8) నష్ట పరిహారాల చెల్లింపు చట్టం -1923 ●9) ఇండియన్ వారసత్వ చట్టం -1925 ●10) వర్తక సంఘాల చట్టం – 1926 ●11) డేంజరస్ డ్రగ్స్ యాక్ట్ – 1930 ●12) వేతనాల చెల్లింపు చట్టం – 1936 ●13) మోటర్ వాహనాల చట్టం – 1939 ●14) ఫ్యాక్టరీ చట్టం – 1948 ●15) ఉద్యోగుల భవిష్యనిది చట్టం – 1952 ●16) ఆహార కల్తీ నివారణ చట్టం – 1954 ●17) భారతీయ పౌరసత్వ చట్టం – 1955 ●18) నిత్యావసర వస్తువుల చట్టం – 1955 ●19) హిందు కోడ్ చట్టం – 1955 ●20) పౌర హక్కుల రక్షణ చట్టం – 1955 ●21) కోర్టులో ఖైదీల హాజరు పై చట్టం – 1956 ●22) వరకట్న నిషేద చట్టం – 1961 ●23) ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం – 2002 ●24) AP జూద నివారణ చట్టం – 1974 ●25) సమాన వేతన చట్టం – 1976 ●26) వెట్టిచాకిరి రద్దు చట్టం – 1976 ●27) ఫ్యామిలీ కోర్టు చట్టం – 1984 ●28) బాల ...

ఇండియన్ పాలిటి బిట్స్ SET 1st

1.సాధారణంగా పాలనలో మనకు కనిపించే దత్తత? లాంఛనప్రాయమైన 2.ఒక అధినోద్యోగి-ఒక ఉన్నతోద్యోగి అనేది దేనికి సంబంధించింది ? అజ్ఞాత ఏకత్వం  3.పాలనా వ్యవస్థ అక్కడికి అధికారి లేదా అధ్యక్షుడు? ముఖ్య కార్యనిర్వాహకుడు  4.ద్విభాగత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ? వుడ్రో విల్సన్  5.పాలనపై ఉడ్రో విల్సన్ ఆలోచనలను ప్రభావితం చేసినవారు? ఫెడరిక్ మోషర్ 6.నిర్వహణ సిద్ధాంతం ఆటవిక మని అభివర్ణించిన వారు  ? హెరాల్డ్ మేయో 7.ఉద్యోగిస్వామ్యం పై కారల్ మార్క్స్ అభిప్రాయాలను వెలిబుచ్చిన గ్రంథం  పేరేమిటి ? బ్రూమేయర్ ఆఫ్ లూయిస్ బోనాపార్టీ  8.పేస్ రేటు వేతన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు? F.W టేలర్.   9.ఆరోగ్య కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? హెర్జ్ బర్గ్ 10.క్రమ పద్ధతిలో వ్యవస్థలోనే మొట్టమొదటిగా రూపొందించింది? F.W టేలర్ 11.హాథార్శ  ప్రయోగాలు నిర్వహించిన ప్రదేశం? వెస్ట్రన్ ఎలక్ట్రిక్ కంపెనీ.  12.ఆధునిక కాలంలో మొట్టమొదటిసారిగా ఉద్యోగి స్వామ్య వ్యవస్థను అమలుపరిచిన దేశం? యునైటెడ్ కింగ్డమ్  13.గ్యాంగ్ ప్లాంక్ ప్రతిపాదించినవారు?  హెన్రీ ఫేయల్   🏹లక్ష...

August... 28 అప్డేట్.. 30 బిట్స్ సమాధానాలతో...

1). నేపాల్ తో భూ సరిహద్ధు కలిగిన భారత రాష్ట్రాలు ఎన్ని? జ: 5 రాష్ట్రాలు 2). చైనా, నేపాల్ సరిహద్ధు పేరేమిటి? జ: ఖాసా  సరిహద్దు 3). నేపాలీయులు ఎవరెస్ట్ శిఖరాన్ని ఏమని పిలుస్తారు? జ: సాగరమాత 4). నేపాల్ జాతిపిత గా పేరొందినవారెవరు? జ: పృథ్వీనారాయణ్ 5). సార్క్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? జ: ఖాట్మాండు(నేపాల్) 6. 1988 89 ఆర్థిక సర్వే ప్రకారం దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి ఎంత?  Ans. 46grams 7. ఆహారోత్పత్తి మూడు దశాబ్దాలలో 50 నుండి 150 మిలియన్ టన్నులకు పెరిగినప్పటికీ వ్యవసాయ ఉత్పత్తి సంతృప్తికరంగా లేకపోవడం కారణం?  Ans. కొన్ని పంటలు ఉత్పత్తి మాత్రమే గణనీయంగా పెరిగింది 8. భారీ నీటిపారుదల ప్రాజెక్టు అంటే ఏమిటి?  Ans. సేద్య యోగ్యమైన 10 మిలియన్ హెక్టార్ల కంటే ఎక్కువ కమాండ్ వైశాల్యం కలది 9. భారతదేశంలో అల్లం అత్యధికంగా పండే రాష్ట్రం ఏది?  Ans. కేరళ 10. దాదాపు భారతదేశంలో పండే కాఫీ మొత్తం ఏ ప్రాంతం నుండి లభిస్తుంది  A. దక్షిణ భారతదేశం 11. ప్రపంచంలో ఆముదాల అత్యధికంగా పండిస్తున్న దేశం ఏది?  A. భారతదేశం 12. భారతదేశంలో అత్యధికంగా పండు నూనె గింజలు ఏవి?  A. వేరుశనగ 13. భ...

మద్రాసు దినోత్సవం

💐మద్రాసు నగరంలో నిర్వహించే వేడుకల్లోని ఒక దినోత్సవ రోజు మద్రాసు దినోత్సవం, భారతదేశంలోని తమిళనాడు రాష్ట్ర రాజధాని నగరం మద్రాసు. మద్రాస్ డేను ప్రతి సంవత్సరం ఆగస్టు 22 న జరుపుకుంటారు. ఒకప్పటి అచ్చ తెలుగు పట్టణం అయిన చెన్నపట్నం దక్షిణ భారత దేశానికి సింహద్వారం వంటిది. ఈ చెన్నపట్నం వాడుకలో మద్రాసుగా పిలవబడింది, కొన్ని సంవత్సరాల క్రితం మద్రాసుకు చెన్నై అనే పేరును అధికారిక పేరుగా నిర్ణయించారు. ఈ చెన్నపురి పురుడు పోసుకొని ఇప్పటికి   (22-08-2014) 375,  వసంతాలు పూర్తి చేసుకొంది.  22-08-1639, లో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఫ్రాన్సిస్ డే అప్పటి చంద్రగిరి రాజు శ్రీరంగరాయల ఏలుబడిలో శ్రీకాళహస్తి దీవాన్ గా ఉన్న "ముద్దు వెంకటప్ప నాయకుడి" నుంచి ఇప్పటి చెన్నైలోని కూవం నది పక్కన ఉన్న కొంత ప్రాంతాన్ని కప్పం చెల్లించి కొన్నారు. ఈ సందర్భంలో ఈ ప్రాంతంలో నిర్మించబోయే ఊరికి తన తండ్రి "చెన్నప్ప నాయని" పేరు పెట్టాలని బ్రిటిష్ వారిని వెంకటప్ప నాయకుడు కోరారు. అలా ఈ పట్టణం చెన్నపట్టణం పేరుతో ఆవిర్భవించింది. చెన్నపట్నం ఆవిర్భవించిన తర్వాత ఏడాది 1640లో బ్రిటీష్ వారు ఇక్కడ సెయింట్ జార్జి కోటను నిర్...

ఇండియన్ పాలిటి బిట్స్... latest

1.గవర్నర్ పదవి అర్ధంతరంగా ఖాళీ అయితే ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారు?  ప్రధాన న్యాయమూర్తి  2.1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం దేశంలో ఎన్ని ప్రాంతీయ మండళ్ళు ఏర్పాటు చేయబడ్డాయి? 5 3.ప్రభుత్వ రంగ సంస్థల సంఘాన్ని నియమించేది ? పార్లమెంటు  4.పార్లమెంటులో వాయిదా తీర్మానాన్ని ఏవిధంగా అడ్డుకోవచ్చు  ? ఓటింగ్ ద్వారా  5.అల్ట్రావైర్స్  అంటే? చట్టంలో లోపం  6. భారతదేశంలో ఉన్న ఏక పౌరసత్వం మాదిరిగా పౌరసత్వం కలిగిన దేశం  ?  కెనడా  7.రాజ్య సభ లోని సభ్యుల సంఖ్య ? 250 8.భారత రాష్ట్రపతి తన రాజీనామాను ఎవరికి సమర్పించాలి? ఉపరాష్ట్రపతి    9.రాష్ట్రపతి తన విధులను నిర్వహించే లేని సమయంలో ఉపరాష్ట్రపతి ఎంతకాలం రాష్ట్రపతి విధులు నిర్వహించాలి? నిరవధికంగా  10.మంత్రిమండలి ఎవరికి బాధ్యత వహిస్తుంది? పార్లమెంట్      11.ప్రణాళిక సంఘం చైర్మన్ ఎవరు? ప్రధానమంత్రి. 12.జాతీయ అభివృద్ధి మండలి ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ? 1952 13.రాష్ట్ర ప్రభుత్వంలో వాస్తవ కార్యనిర్వహణ అధికారం ఎవరికి ఉంటుంది ?  రాష్ట్రపతి  🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సే...

ఇండియన్ పాలిటి బిట్స్.

🌺1.ప్రభుత్వ పాలన లక్షణాలలో ముఖ్యమైనది? ఏకరూపత  🌺2.POSDCORB పదాన్ని రూపొందించింది  ? లూథర్ గల్లిక్ 🌺3.ప్రవర్తన వాదానికి సంబంధించిన వారు ఎవరు? డేవిడ్ ఈస్టన్ 🌺4.శాస్త్రీయ నిర్వహణ పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు? F.W  టేలర్ 🌺5.అడ్మినిస్ట్రేటివ్ బిహేవియర్  గ్రంథ రచయిత ఎవరు? H.A  సైమన్  🌺6.అమెరికాలో తులనాత్మక పాలన ఉద్యమ ప్రధాన నాయకుడు ఎవరు? F.W  రిగ్స్ 🌺7.వివిధ ప్రతి నెలలో ఒక శ్రేష్టమైన ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసే ప్రక్రియను ఏమంటారు   ? నిర్ణయీకరణ  🌺8.వికేంద్రీకరణ ప్రయోజనాలలో ఒకటి? ప్రత్యేకీకరణ . 🌺9.ప్రభుత్వ పాలన దేనికి సంబంధించింది? ప్రభుత్వ విధానాలు అమలు  🌺10. శాస్త్రీయ నిర్వహణ సూత్రాలు  ? F.W టేలర్ 🌺11.ఏది ఉద్యోగ స్వామ్యానికి   సంబంధించింది కాదు? వాణిజ్యపరమైన 🌺12.Xమరియు Yసిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు ? గ్రెవర్ 🌺13.లైన్,స్టాఫ్ పదాలు దీనికి  సంబంధించినవి?   మిలటరీ పాలన  🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

August 27th evening update 30 most imp bits... with answers...

1. సెంట్రల్ లేబర్ ఇన్స్టిట్యూట్  నగరంలో ఉంది? జ: ముంబై 2. లోకాయుక్త చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో ఆమోదించిన సంవత్సరం?  జ: 1983 3. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఎవరికీ శిక్షణ ఇస్తుంది?  జ: భుత్వ ప్రైవేటు రంగ ఉద్యోగులు 4. స్టాఫ్ అంటే పాలకుడికి అదనపు కళ్ళు చెవులు చేతులు వంటివి అని వ్యాఖ్యానించిన వారు? జ: జె.డి.మునీ 5. పోస్ట్ కార్బ్ పదానికి ప్రత్యామ్నాయంగా నూతన ప్రభుత్వ నిర్వహణ ప్రతిపాదన అంశాలు? జ: పది సూత్రాల తో చెక్ లిస్ట్ 6. ఫ్రెంచ్ ప్రాథమిక చరిత్రలో ఉజ్వల ఘట్టంగా హెన్రీ ఫేయిల్  వర్ణించిన వారు ? జ: లిండాల్ ఉర్విన్ 7. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన ఇండియా లాంటి దేశంలో మంత్రులు నేరుగా బాధ్యత వహించేది ఎవరికి? జ: శాసనసభ.  8. భారతదేశ మాఖియా వెల్లిగా వెల్లడించిన వారు? జ: కౌటిల్యుడు 9. ‘ఆసియా కాంతి రేఖ’గా బుద్ధున్ని అభివర్ణించింది? Ans:అర్నాల్డ్‌ 10. ఎగుమతుల ద్వారా అత్యధిక విలువైన సమకూర్చే భారత దేశ ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు ఏవి?  Ans. కాఫీ తేయాకు పొగాకు 11. భారతదేశంలో అత్యధిక నికర సాగుభూమి విస్తీర్ణం గల రాష్ట్రం ఏది?  Ans. ఉత్తర ప్రదేశ్ 12. ప్రాథమిక సహకా...

COMPETITIVE Special.... భారతదేశ ప్రధానులు - ప్రత్యేకతలు

జవహర్‌లాల్ నెహ్రూ (1889 - 1964) » పదవీ కాలం 15-08-1947 నుంచి 27-05-1964.   » భారతదేశ మొదటి ప్రధాని. » ఎక్కువ కాలం ప్రధానిగా కొనసాగారు. (16 సంవత్సరాల 286 రోజులు). » భారత జాతీయ కాంగ్రెస్‌కు మూడుసార్లు అధ్యక్షుడిగా వ్యవహరించారు. » పదవిలో ఉండగా మరణించిన తొలి ప్రధాని. » భారతరత్న అవార్డు (1955) పొందిన మొదటి ప్రధాని. » ఆర్థికమంత్రి హోదాలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి ప్రధాని. » మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టారు. » అలీనోద్యమ నిర్మాతల్లో ఒకరిగా పేరు పొందారు. » పంచశీల ఒప్పందంపై చైనాతో 1954లో సంతకం చేశారు. » ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. » భారతదేశ విదేశాంగ విధాన రూపశిల్పి. గుల్జారీలాల్ నందా (1898 - 1998) » పదవీకాలం 27-5-1964 నుంచి 9-6-1964 వరకు. » మొదటి తాత్కాలిక ప్రధాని. » లాల్‌బహదూర్ శాస్త్రి మరణాంతరం రెండోసారి 11-1-1966 నుంచి 24-1-1966 వరకు తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించారు. లాల్‌బహదూర్‌శాస్త్రి (1904-1966 » పదవీకాలం 9-6-1964 నుంచి 11-1-1966 వరకు. » 1965లో పాకిస్థాన్‌తో మన దేశానికి యుద్ధం జరిగినప్పుడు ప్రధానిగా ఉన్నారు. » 1966లో పాకిస్థాన్‌తో తాష్కెంట్ ఒప్ప...

జనరల్ స్టడీస్....

♦దేశంలో మొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించిన ప్రదేశం  🎯డార్జిలింగ్ (1890) దేశంలో మొదట విద్యుదీకరణ జరిగిన నగరం  🎯కోల్ కత్తా (1893) దేశంలో మొదటి భారీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించిన ప్రదేశం  🎯శివసముద్రం (కర్ణాటక, 1902) 🎯స్థాపన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం - 4.5 మెగావాట్లు. ప్రపంచంలో విద్యుత్ను ఉత్పత్తి చేసిన మొదటి దేశం -? 🎯అమెరికా ▪హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రధాన థర్మల్ పవర్ స్టేషన్ హుస్సేన్ సాగర్ ధర్మల్ పవర్ స్టేషన్ దీన్ని హుస్సేన్ సాగర్ ఒడ్డున 1920లో అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రారంభించారు. ఇది రాష్ట్రంలో మొదటి ధర్మల్ పవర్ స్టేషన్ దీన్ని 1992లో మూసివేశారు. గమనిక: దీని స్థానంలో ప్రస్తుతం ప్రసాద్ ఐమాక్స్ నిర్మించారు. 🍁🍃🍃🍃🌾🍃🍃🍃🍁 🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

కరెంట్ అఫైర్స్ బిట్స్ - 16.08.2020

లక్ష్య ఉద్యోగం సోపానం  1). ఇటీవల పదవీ విరమణ ప్రకటించిన ఫుట్బాల్ క్రీడాకారుడు బెన్డిక్ట్ హూడెస్ ఏ దేశానికి చెందినవాడు? Ans: జర్మనీ 2). 66వ ఎడిషన్లో  ఐటిఐ ఎనేబుల్డ్ స్కాలర్షిప్ స్కీం ద్వారా గిరిజనుల సాధికారత కోసం డిజిటల్ ఇండియా విభాగంలో స్కోచ్ అవార్డు అందుకున్న మంత్రిత్వశాఖ పేరు ? Ans: గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ 3). covid 19 కోసం 30 సెకన్ల లోపు వేగవంతమైన పరీక్షలను అభివృద్ధి చేయటానికి భారతదేశంలో సహకరించిన దేశం? Ans: ఇజ్రాయిల్ 4). ఇటీవల మూడు రాష్ట్రాల మూలధన బిల్లులు మరియు సిఆర్డిఎ రీఫిల్ బిల్లులు 2020 కు అనుమతి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పేరు? Ans: విశ్వభూషణ్ హరిచందన్ 5). కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకారం ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన -2 లో పనితీరు పరంగా ఏ రాష్ట్రం యూటీ అగ్రస్థానంలో ఉంది? Ans: హిమాచల్ ప్రదేశ్ 6). పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం తయారుచేసిన ఇండియా  రిపోర్ట్ డిజిటల్ ఎడ్యుకేషన్ జూన్ 2020 ప్రారంభించారు ? Ans: రమేష్ పోక్రియాల్ నిశాంక్ 7). బ్లాక్ చెయిస్ ఆధారిత ప్రావర్టీ  రిజిస్ట్రేషన్ ప్రాజెక్టుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం స్కెచ్ గోల్డ్ అవార్డును అందుకుం...

ఇండియన్ పాలిటి బిట్స్ - 16.08.2020

                     1). ఆధునిక కాలంలో మనదేశంలో యోగ్యత పద్ధతి ద్వారా నియామకం ఏ సంవత్సరం నుంచి మొదలైంది? Ans: 1853 2). మెకాలే ప్రతిపాదించిన ఎంపిక పద్ధతి ఏది ? Ans: లిఖిత పరీక్ష 3). బ్యూరో క్రసీ అనేది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం యొక్క ఫలం అని  నిర్వహించింది ఎవరు? Ans: హెర్బర్ట్ మోరిసన్ 4). ఆలోచన పరిధిని విస్తరించడమే శిక్షణ లక్ష్యం అన్నది ఎవరు  ? Ans: ఆప్షన్ కమిటీ 5). భారత దేశంలో ప్రస్తుతం ఉన్న భర్తీ విధానం ఎవరి సిద్ధాంతం ఆధారంగా నడుస్తోంది ? Ans: లార్డ్ మెకాలే 6). ఆలిండియా సర్వీసులకు మూల పురుషుడు ఎవరు? Ans: సర్దార్ వల్లభాయ్ పటేల్ 7). అంబుడ్స్మెన్ వ్యవస్థ రూపకల్పన చేసిన దేశం? Ans: స్వీడన్ 8). భారతదేశంలో సివిల్ సర్వీస్ అధిపతిగా ఎవరిని పరిగణిస్తారు? Ans: కేబినెట్ కార్యదర్శి. 9). మెక్రో- కేబినెట్ గా పిలువబడేది  ? Ans: ప్రధానమంత్రి సచివాలయం 10). ఎవరి కాలంలో అమెరికాలో విజతృభాగ  నిర్ణయ పద్దతి విస్తృతంగా పాటించ బడేది ? Ans: నిక్సన్ 11). భారతదేశంలో మొట్టమొదటి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ? Ans: సొసైటీ ఆఫ్ రైల్వే సర్వెంట్స్ ఆఫ్ ఇండ...

రాజ్యాంగంలోని భాగాలు - అంశాలు.....

♣ భాగం - సంబంధించిన అంశం 1 కేంద్రం, రాష్ట్రాల భూభాగాలు 2 పౌరసత్వం 3 ప్రాథమిక హక్కులు 4 ఆదేశిక సూత్రాలు 4 (ఎ) ప్రాథమిక విధులు 5 కేంద్ర ప్రభుత్వం 6 రాష్ట్ర ప్రభుత్వం 7 తొలగించారు 8 కేంద్రపాలిత ప్రాంతాలు 9 పంచాయతీలు 9 (ఎ) మున్సిపాలిటీలు 10 షెడ్యూల్డ్ తెగల ప్రాంతాలు 11 కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు 12 విత్తం, ఆస్తి, ఒప్పందాలు, వ్యాజ్యాలు 13 వ్యాపారం, వాణిజ్య వ్యవహారాలు 14 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సర్వీసులు 14 (ఎ) ట్రైబ్యునళ్లు 15 ఎన్నికలు 16 కొన్ని వర్గాలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు 17 అధికార భాష 18 అత్యవసర పరిస్థితి 19 మినహాయింపులు, మిశ్రమ అంశాలు 20 రాజ్యాంగ సవరణ 21 తాత్కాలిక, ప్రత్యేక రక్షణలు 22 హిందీలో సాధికార రాజ్యాంగ అనువాదం »భారత రాజ్యాంగంలో మొత్తం భాగాలు 22. లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ

సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీచేసే రిట్లు..

» హెబియస్ కార్పస్ : ఈ రిట్ ప్రకారం నిర్బంధించిన వ్యక్తిని 24 గంటల్లో కోర్టుకు హాజరుపరచాలి   » మాండమస్ : 'మేము ఆజ్ఞాపిస్తున్నాం' అని దీని అర్థం. ఏ అధికారి అయినా ప్రజాసంబంధ, చట్టబద్ధమైన బాధ్యతలను నిర్వర్తించడానికి నిరాకరించినప్పుడు వాటిని నిర్వర్తించమని కోర్టులు జారీ చేసే రిట్. సుప్రీంకోర్టు » ప్రొహిబిషన్: దిగువ కోర్టు తన అధికార పరిధిలో లేని విషయాన్ని గురించి విచారిస్తున్నప్పుడు దాన్ని నిలిపివేయమని ఈ రిట్‌ను జారీ చేస్తారు. » సెర్షియోరరి : కింది కోర్టులు లేదా ట్రైబ్యునళ్లు తమ అధికార పరిధిలో ఉండేలా చూడటం ఈ రిట్ ఉద్దేశం. కింది కోర్టులు లేదా ట్రైబ్యునళ్లు వెలువరించిన ఉత్తర్వులను రద్దు చేయడానికి ఈ రిట్‌ను జారీ చేస్తారు. » కోవారంటో: 'ఏ అధికారంతో' అని దీని అర్థం. ఏ అధికారంతో పదవిలో కొనసాగుతున్నారో ఆధారాలు చూపమని కోర్టులు జారీ చేసే రిట్. * రిట్ అంటే 'ఆజ్ఞ' అని అర్థం. లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ

ఇండియన్ పాలిటి బిట్స్ August 8th

1.పార్టీ ఫిరాయింపుల నిషేదం ఏ రాజ్యాంగ సవరణలు ఉంది? 52 వ రాజ్యాంగ సవరణ  2.న్యాయ సమీక్ష అధికారం అమెరికాలో ఏ తీర్పు ద్వారా సంక్రమించింది  ? మార్చురీ vsఎడిషన్ జస్టిస్ సరికా  3.ఆర్థిక బిల్లు కేశవులు ప్రవేశపెడతారు?  లోక్ సభ   4.పార్లమెంటు సభ్యుడు సమావేశం నిర్వహణ నిబంధనపై వెలువిచ్చే సందేహాలను? పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటారు  5.పార్లమెంటులోని ఉభయసభల్లో సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించేది? లోక్ సభ స్పీకర్  6.ఉభయ జాబితాలోని అధికారాలపై అత్యున్నత శాసనాధికారం ఎవరిది?  కేంద్ర ప్రభుత్వం  7.అఖిల భారత సర్వీసులు?  ఐఏఎస్ &ఐపీఎస్ సర్వీసెస్  8.ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ని తొలగించిన గవర్నర్?    రామ్ లాల్ 9.ఉత్తరప్రదేశ్ రైతాంగ నాయకుడు?  మహేంద్ర సింగ్ టికాయత్ 10.మహారాష్ట్ర రహితంగా షేత్ కారి సంఘటన నాయకుడు ? శరత్ జోషి 11.తమిళనాడు రైతాంగ నాయకుడు? రా నారాయణ స్వామి నాయుడు 12.కర్ణాటక రైతాంగ నాయకుడు ? ప్రొఫెసర్ నంజుడప్ప 13.విత్తనాల మేధోపరమైన హక్కుల కోసం పోరాడుతున్న భారతీయ శాస్త్రవేత్త?   వందన శివ  లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ

ఇండియన్ పాలిటి బిట్స్....

🌺1.బికారి హటావో నినాదాన్ని ఇచ్చింది ఎవరు ? రాజీవ్ గాంధీ 🌺2.ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకాన్ని ప్రకటించిన సంవత్సరం ఏది? 1975 🌺3. సంజయ్గాంధీ ఐదు సూత్రాల పథకంలో లేనిది ఏది ? నిరుద్యోగ నిర్మూలన 🌺4.జారతీయ పార్టీ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1980 🌺5.కేరళ మొదటి వామపక్ష ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పాటైంది?   1957 🌺6.కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ అనే జాతీయ పార్టీ నుంచి మొదలయ్యే సంవత్సరంలో స్థాపించారు ? 1931 🌺7.కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సిపిఎం గా ఏ 1964 సమావేశంలో విడిపోయింది ?  విజయవాడ 🌺8.స్వతంత్ర భారత తొలి బ్రిటిష్ గవర్నర్ ఎవరు?  లార్డ్ మౌంట్బాటెన్ 🌺9. గిరిజన తెగలకు సంబంధించి భారతదేశ ఎనాన్  గా ప్రసిద్ధి చెందిన ఉద్యమం ఏది? . శ్రీకాకుళం.  🌺10.కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎక్కువ శాతం ఓట్లు పొందిన సాధారణ ఎన్నికలు ఏవి  ?  ఎనిమిదవ 11.ఆరవ  సాధారణ ఎన్నికలకు సంబంధించి అసంబద్ధ వ్యాఖ్య ఏది? ఈ ఎన్నికల్లో సంజయ్గాంధీ గెలిచాడు 12.మొదటి సాధారణ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం గా అవతరించిన పార్టీ ఏది ?  కమ్యూనిస్టు పార్టీ. 13.17వ న్యాయ కమిటీ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యార...