♦దేశంలో మొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించిన ప్రదేశం
🎯డార్జిలింగ్ (1890)
దేశంలో మొదట విద్యుదీకరణ జరిగిన నగరం
🎯కోల్ కత్తా (1893)
దేశంలో మొదటి భారీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించిన ప్రదేశం
🎯శివసముద్రం (కర్ణాటక, 1902)
🎯స్థాపన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం - 4.5 మెగావాట్లు.
ప్రపంచంలో విద్యుత్ను ఉత్పత్తి చేసిన మొదటి దేశం -?
🎯అమెరికా
▪హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రధాన థర్మల్ పవర్ స్టేషన్ హుస్సేన్ సాగర్ ధర్మల్ పవర్ స్టేషన్
దీన్ని హుస్సేన్ సాగర్ ఒడ్డున 1920లో అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రారంభించారు.
ఇది రాష్ట్రంలో మొదటి ధర్మల్ పవర్ స్టేషన్
దీన్ని 1992లో మూసివేశారు.
గమనిక: దీని స్థానంలో ప్రస్తుతం ప్రసాద్ ఐమాక్స్ నిర్మించారు.
🍁🍃🍃🍃🌾🍃🍃🍃🍁
Comments
Post a Comment