💠 సిర్సి సుపారి
🔷 కర్ణాటక
💠 ఈరోడ్ పసుపు
🔷 తమిళనాడు
💠 మరయూర్ బెల్లం(జగ్గేరీ)
🔷 కేరళ
💠 దిండిగల్ లాక్ & కందంగి చీర
🔷 తమిళనాడు
💠 తవ్లహ్లోహ్వాన్ & మిజో పుఅంచేయి
🔷 మిజోరాం
💠 తిరుర్ బెటెల్ లీఫ్
🔷 కేరళ
💠 పళని మురుగన్ ఆలయం యొక్క పంచమిర్థం
🔷 తమిళనాడు
💠 రాస్‌గుల్ల
🔷 ఒడిశా
💠 కొల్హాపురి చప్పల్
🔷 మహారాష్ట్ర & కర్ణాటక
💠 కంధమల్ హల్ది (పసుపు)
🔷 ఒడిశా
💠 శ్రీవిలిపుత్తూర్ పాల్కోవా స్వీట్
🔷 తమిళనాడు
💠 డార్జిలింగ్ గ్రీన్, వైట్ టీ
🔷 పశ్చిమ బెంగాల్
💠 గామోసా, చోకువా రైస్
🔷అస్సాం
💠 సోహ్రాయ్ మరియు కోహబర్ ఆర్ట్
🔷 జార్ఖండ్
💠 చక్-హావో, బ్లాక్ రైస్
🔷 మణిపూర్
💠 గోరఖ్పూర్ టెర్రకోట
🔷 ఉత్తర ప్రదేశ్
💠 కోవిల్‌పట్టి కదలై మిట్టై
🔷 తమిళనాడు
💠 కాశ్మీర్ కుంకుమ(సఫ్రోన్)
🔷 జమ్మూ & కాశ్మీర్
💠 తంజావూర్ పిత్ వర్క్ (నెట్టి)మరియు అరుంబవూర్ వుడ్ కర్వింగ్స్ (శిల్పలు)
🔷 తమిళనాడు
💠 సోహ్రాయ్ ఖోవర్ పెయింటింగ్
🔷 జార్ఖండ్
💠 టెలియా రుమాల్
🔷 తెలంగాణ
💠 షాహి లిచి & జర్దాలు మామిడి
🔷 బీహార్
💠 మొయిరా అరటి(బనానాస్), హర్మల్ మిరపకాయలు, ఖాజే
🔷 గోవా.
Comments
Post a Comment