1)భారతదేశానికి చెందిన ప్రణవ్ వెంకటేష్ ఇటీవల ఏ దేశంలో ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ 2025ను గెలుచుకున్నాడు? జ:- మాంటెనెగ్రో 2)రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ED)గా ఎవరు నియమితులయ్యారు? జ:- అజిత్ రత్నాకర్ జోషి 3)ఇటీవల స్టీవ్ స్మిత్ తన వన్డే క్రికెట్ ఇంటర్నేషనల్స్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు అతను ఏ దేశానికి చెందినవాడు? జ:- ఆస్ట్రేలియా 4)10వ ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన చెస్ గ్రాండ్ మాస్టర్ బోరిస్ స్పాస్కీ 88 సంవత్సరాల వయసులో ఇటీవల కన్నుమూశారు, అతను ఏ దేశానికి చెందినవాడు? జ:- రష్యా 5)ఏ రాష్ట్రంలోని ముఖ్రా (K) గ్రామం 'Digital Tree Aadhaar' అనే QR కోడ్ ఆధారిత వ్యవస్థను ప్రారంభించింది? జ:- తెలంగాణ 1) Pranav Venkatesh of India recently won the World Junior Chess Championship 2025 in which country? Ans:- Montenegro 2) Who was appointed as the new Executive Director (ED) of the Reserve Bank of India (RBI)? Ans:- Ajit Ratnakar Joshi 3) Recently Steve Smith announced his retirement from his ODI Cricket Internationals? Ans:- Australia 4) Chess Grand Master B...
కష్టే ఫలి అన్న విషయం గుర్తుంచుకోండి చాలు.. మా యొక్క సర్వీస్ బాగుంటేనే ఇంకొకరికి చెప్పండి... ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి... ఆగకూడదు అన్న ఒక బృహత్తర ఆలోచనతో లక్ష్య చారిటబుల్ సొసైటీ అనే సంస్థని ఏర్పరిచి అవసరం ఉన్న చోట సభ్యుల సహాయ సహకారాలతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము...