1) ఒక నానో మీటర్ ఎంతకు సమానం?
జ: 10⁻⁹ మీ
2) అత్యధిక ఋణవిద్యుదాత్మకత కలిగిన మూలకం ఏది?
జ: ఫ్లోరిన్
3) క్లోరోఫామ్ యొక్క ఫార్ములా?
జ: CHCl₃
4) NaOH ద్రావణంలో ఫినాఫ్తలీన్ సూచిక రంగు?
జ: గులాబి
5) E=hv అనే సమీకరణాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు?
జ: మాక్స్ ప్లాంక్
1) What is equal to one nanometer?
Ans: 10⁻⁹ m
2) Which element has the highest negative charge?
Ans: Fluorine
3) The formula of chloroform?
Ans: CHCl₃
4) What is the indicator color of phenolphthalein in NaOH solution?
Ans: Pink
5) Who proposed the equation E = hv?
Ans: Max Planck
Comments
Post a Comment