1) వేప మొక్క ఆకులలో ఉండే ఆల్కలాయిడ్ పేరేమిటి?
జ: నింబిన్
2) ఎక్కువ దూరం వలస పోయే పక్షి ఏది?
జ: ఆర్కిటిక్ టర్న్
3) నిమ్మ జాతి ఫలాలలో ఎక్కువగా లభించే విటమిన్ ఏది?
జ: విటమిన్ 'C'
4) నీటిలో తేలే వస్తువుల యొక్క సాపేక్ష సాంద్రత ఎంత?
జ: 1 కన్నా తక్కువ
5) సహజ వాయువు ( natural gas) లో ఎక్కువ మొత్తంలో ఉండే వాయువు ఏది?
జ: మీథేన్
1) What is the name of the alkaloid present in the leaves of the neem plant?
Ans: Nimbin
2) Which is the longest migratory bird?
Ans: Arctic Turn
3) Which vitamin is most abundant in lemon fruits?
Ans: Vitamin 'C'
4) What is the relative density of floating objects in water?
Ans: Less than 1
5) Which is the largest amount of gas in natural gas?
Ans: Methane
Comments
Post a Comment