Skip to main content

తెలుసుకుందాం...

🌸జవాబు: గోత్రం అంటేనే అద్భుతమైన సైన్సు. ఈ శాస్త్రం ప్రకారం
మన పూర్వీకులు
గోత్ర విధానాన్ని ఎలా
ఏర్పాటు చేశారో గమనించండి.
మీరు పూజలో కూర్చున్న
ప్రతిసారీ పూజారి మీ గోత్రం గురించి 
ఎందుకు అడుగుతారో మీకు తెలుసా?
_తెలీదు కాబట్టి అది చాదస్తం అనుకుంటున్నారు?_

💐గోత్రం వెనుక ఉన్న శాస్త్రం మరేమిటో కాదు- 
జీన్-మ్యాపింగ్. అది ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం 
పొందిన అధునాతన శాస్త్రమే!

👉🏻 గోత్రం వ్యవస్థ అంటే ఏమిటి?

👉🏻 మనకు ఈ వ్యవస్థ ఎందుకు ఉంది? 

👉🏻 వివాహాలకు ఇది చాలా ముఖ్యమైనదిగా మనం ఎందుకు భావిస్తాము?

👉🏻 కొడుకులకు ఈ గోత్రం ఎందుకు వారసత్వంగా వస్తుంది, కుమార్తెలకు ఎందుకు రాదు?

👉🏻 వివాహం తర్వాత కుమార్తె గోత్రం ఎలా/ఎందుకు మారాలి?

👉🏻 తర్కం ఏమిటి?

💐ఇది మనం అనుసరించే అద్భుతమైన జన్యు శాస్త్రం.  
మన గోత్ర వ్యవస్థ వెనుక 
జన్యుశాస్త్ర వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం!
గోత్రమ్ అనే పదం రెండు సంస్కృత పదాల నుంచి ఏర్పడింది.  
మొదటి పదం 'గౌ'- అంటే ఆవు,
రెండవ పదం 'త్రాహి' అంటే కొట్టం.
గోత్రం అంటే 'గోశాల' అని అర్థం.
జీవశాస్త్ర పరంగా, మానవ శరీరంలో 23 జతల క్రోమోజోములు ఉన్నాయి.
వీటిల్లో సెక్స్ క్రోమోజోములు
(తండ్రి నుంచి ఒకటి, తల్లి నుంచి మరొకటి) అని పిలువబడే ఒక జత ఉంది. 
ఇది వ్యక్తి(ఫలిత కణం) లింగాన్ని ( gender) నిర్ణయిస్తుంది.
గర్భధారణ సమయంలో ఫలిత కణం XX క్రోమోజోములు అయితే అమ్మాయి అవుతుంది, అదే XY అయితే అబ్బాయి అవుతాడు.
XY లో - X తల్లి నుంచి, Y తండ్రి నుండి తీసుకుంటుంది.
ఈ Y ప్రత్యేకమైనది, అది X లో కలవదు. 
కాబట్టి XY లో, YX ని అణచివేస్తుంది, అందుకే కొడుకు Y క్రోమోజోమ్‌లను పొందుతాడు. 
ఇది మగ వంశం మధ్య మాత్రమే వెళుతుంది. (తండ్రి నుంచి కొడుకు, మనవడు, ముని మనవడు మొదలైనవి)
మహిళలు ఎప్పటికీ Y ను పొందరు. అందువల్ల వంశవృక్షాన్ని గుర్తించడంలో జన్యుశాస్త్రంలో Y కీలక పాత్ర పోషిస్తుంది. స్త్రీలు ఎప్పటికీ Y ను పొందరు కాబట్టి స్త్రీ గోత్రం తన భర్తకు చెందినది అవుతుంది. అలా తన కూతురి గోత్రం వివాహం తరువాత మార్పు చెందుతుంది. ఒకే గోత్రీకుల మధ్య వివాహాలు జన్యుపరమైన రుగ్మతలను కలిగించే ప్రమాదాన్ని పెంచుతాయి.

💐గోత్రం ప్రకారం సంక్రమించిన Y క్రోమోజోమ్‌లు ఒకటిగా ఉండకూడదు. ఎందుకంటే అది లోపభూయిష్టమైన ఫలిత కణాలను సక్రియం చేస్తుంది..
ఇదే కొనసాగితే పురుషుల సృష్టికి కీలకమైన Y క్రోమోజోమ్ పరిమాణం, బలాన్ని తగ్గిస్తుంది. కొన్ని సందర్భాలలో నశింపజేస్తాయి.
ఈ ప్రపంచంలో Y క్రోమోజోమ్ లేనట్లయితే, మగజాతే అంతరించిపోయేలా చేస్తుంది.
కాబట్టి గోత్రవ్యవస్థ జన్యుపరమైన 
లోపాలను నివారించడానికి, Y క్రోమోజోమ్‌ను రక్షించడానికి ప్రయత్నించే ఒక పద్ధతే స్వగోత్రం. అందుకనే స్వగోత్రీకుల మధ్య వివాహం నిషేధించారు. మన ఋషులు వేలాది సంవత్సరాల క్రితమే "GENE MAPPING" క్రమబద్ధీకరించారు.

👉 అందుకనే ఈసారి ఎవరైనా గోత్రమని అంటే చాదస్తం అని కొట్టి పడేయకండి, ప్రవరతో సహా చెప్పండి.


🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ