1) ఇథిలీన్ అణువు యొక్క ఆకారం ఏమిటి?
జ: సమతలం
2) క్లోరిన్ పరమాణువులో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి?
జ: 17
3) ఇనుమును సంగ్రహించుటలో వాడబడే ద్రవకారి ఏది?
జ: కాల్షియం సిలికేట్
4) రేడియో ధార్మిక శక్తిని కనుగొన్నది ఎవరు?
జ: హెన్రీ బాక్ క్విరిల్
5) ప్రాథమిక రంగులని వేటిని అంటారు?
జ: ఎరుపు, ఆకుపచ్చ,నీలం(RGB)
1) What is the shape of an ethylene molecule?
Ans: Plain
2) How many electrons are there in a chlorine atom?
Ans: 17
3) Which fluid is used in the extraction of iron?
Ans: Calcium silicate
4) Who invented radioactive energy?
Ans: Henry Bachquiril
5) What are the primary colors?
Ans: Red, green, blue (RGB)
Comments
Post a Comment