1. అమెరికాకు సంబంధించిన ట్రినిటీకోల్ గ్రూప్‌ను కొనుగోలు చేసిన సంస్థ ?
జ: ఎస్సార్‌గ్రూప్
2. ఇండిస్టియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
జ: 1948
3. 2011-12లో ప్రభుత్వ రంగంలో అధిక నికరలాభాలు ఆర్జించిన సంస్థలు ?
జ: మైనింగ్ సంస్థలు
4. ఇటీవల కార్పొరేట్ రంగంలో వృద్ధి క్షీణతకు కారణం ?
జ: పెట్టుబడుల క్షీణత ,అసమర్థ యాజమాన్యం
5. మొదటి చక్కెర పరిశ్రమలను స్థాపించిన ప్రదేశం ?
జ: బీహార్
6. దుర్గాపూర్ ఇనుము- ఉక్కు కర్మాగారానికి సాంకేతిక సహాయం అందించిన దేశం ?
జ: బ్రిటన్
7. అతి పురాతన పరిశ్రమగా భారత్‌లో పేరుగాంచిన ఇనుము-ఉక్కు పరిశ్రమ ?
జ: జంషెడ్‌పర్‌లోని టిస్కో
8.బ్రెడ్ ఆఫ్ ది ఇండిస్టీస్ అని దేనికి పేరు ?
జ: బొగ్గు
9. పారిశ్రామిక లైసెన్సింగ్‌కు సంబంధించిన కమిటీ ?
జ: దత్ కమిటీ
10. భారత్‌లో వస్త్ర పరిశ్రమలకు ముఖ్య కేంద్రాలు ?
జ: అహ్మదాబాద్ , ముంబై, షోలాపూర్
విద్యార్థి - నేస్తం🗞✒📚
1. Who bought the US-based TrinityColl Group?
Ans: Essar Group
2. When was the Industrial Financial Corporation of India formed?
Ans: 1948
3. Which companies made the highest net profit in the public sector in 2011-12?
Ans: Mining companies
4. What is the reason for the recent slowdown in growth in the corporate sector?
Ans: Decline in investment, inefficient ownership
5. Where was the first sugar industry established?
Ans: Bihar
6. Which country provided technical assistance to Durgapur Iron and Steel Plant?
Ans: Britain
7. Which is the oldest known iron and steel industry in India?
Ans: Tisco in Jamshedpur
8. What is the name of the bread of the industry?
Ans: Coal
9. Committee on Industrial Licensing?
Ans: Dutta Committee
10. What are the major centers for textile industry in India?
Ans: Ahmedabad, Mumbai, Solapur
Comments
Post a Comment