1. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం ఎవరికి ఉంది?
జ: భారత పార్లమెంటు
2. రాష్ట్ర గవర్నర్ మరణించినప్పుడు లేదా రాజీనామా చేసినప్పుడు, కొత్త గవర్నర్‌ను నియమించేవరకు అతని విధులను ఎవరు నిర్వహిస్తారు?
జ: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
3. భారత రాజ్యాంగ నిబంధన 371-ఎ ప్రకారం ఏ రాష్ట్ర గవర్నర్‌కు రాష్ట్ర సొంత భద్రతలకు సంబంధించి ప్రత్యేక బాధ్యత ఉంది?
జ: నాగాలాండ్
4. రాష్ట్ర శాసన మండలిని సృష్టించే లేదా రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది?
జ: రాష్ట్ర శాసనసభ సిఫార్సు మేరకు పార్లమెంటుకు
5. రాష్ట్ర గవర్నర్‌కు సంబంధించిన అంశాలు ఏవి?
జ: ¤ గవర్నర్ పూర్వఆమోదం లేకుండా ద్రవ్య బిల్లును రాష్ట్ర శాసన వ్యవస్థలో ప్రవేశపెట్టకూడదు.
¤ శాసన వ్యవస్థ సమావేశాలు లేనప్పుడు ఆర్డినెన్స్‌లు జారీ చేసే అధికారం గవర్నర్‌కు ఉంటుంది.
¤ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించమని రాష్ట్రపతికి గవర్నర్ సిఫార్సు చేయవచ్చు
6.రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఎన్నికైనట్లు ప్రకటించిన అభ్యర్థి డిపాజిట్ కోల్పోయాడంటే ?
జ: అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఎన్నికలో పోటీపడినట్లు
7. రాష్ట్ర శాసనసభలో ఎన్నికైన సభ్యుల గరిష్ఠ సంఖ్య?
జ: 500
8. రాష్ట్రంలో శాసన మండలిని రద్దుచేయాలని పార్లమెంటుకు సిఫార్సు చేసేది ఎవరు?
జ: సంబంధిత రాష్ట్ర శాసన సభ
9 రాజ్యాంగ పరిధిలో అవశిష్ట అధికారాలు ఎవరికి ఉంటాయి?
జ: కేంద్ర ప్రభుత్వం
10. ఏ విషయంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలను ప్రత్యేకంగా మున్సిపల్ సంబంధాలుగా పేర్కొన్నారు?
జ: ప్రణాళిక ప్రక్రియలో రాష్ట్రం మీద కేంద్ర నియంత్రణ
1. Who has the power to increase the number of judges in the Supreme Court?
Ans: Parliament of India
2. When the Governor of the State dies or resigns, who will perform his duties until a new Governor is appointed?
Ans: The Chief Justice of the High Court
3. According to Article 371-A of the Constitution of India, the Governor of which state has a special responsibility for the security of the State?
Ans: Nagaland
4. Who has the power to create or dissolve the State Legislative Council?
Ans: To Parliament as recommended by the State Legislature
5. What are the issues related to the State Governor?
Ans: The money bill should not be introduced in the state legislature without the prior approval of the Governor.
The Governor has the power to issue ordinances in the absence of legislative sessions.
The Governor may recommend to the President that a Presidential rule be imposed in the State
6. What if the candidate who declared himself elected in the election to the State Legislative Assembly loses the deposit?
Ans: The highest number of candidates contested the election
7. What is the maximum number of members elected in the state legislature?
Ans: 500
8. Who would recommend to Parliament the abolition of the Legislative Council in the State?
Ans: The relevant state legislature
9 Who has residual powers under the Constitution?
Ans: Central Government
10. In what respect are central-state relations specifically referred to as municipal relations?
Ans: Central control over the state in the planning process
Comments
Post a Comment