జ: ఇండోనేషియా.
2). ద్రాక్ష సారాయి కి పేరెన్నిక గల దేశం ఏది?
జ: ఫ్రాన్స్.
3). ఇంగ్లాడ్ - ఫ్రాన్స్ లను వేరుచేయునది ఏది?
జ: ఇంగ్లీష్ చానెల్.
4). ఇంగ్లాండ్ రాజధాని లండన్ ఏ నది తీరాన కలదు?
జ: థేమ్స్.
5). భూమధ్య రేఖ, మకర రేఖలు రెండూ పోవు దేశం ఏది?
జ: బ్రెజిల్.
1). Which is the largest archipelago in the world?
Ans: Indonesia.
2). Which country is famous for its grape wine?
Ans: France.
3). What separates England - France?
Ans: English Channel.
4). London is the capital of England by which river?
Ans: Thames.
5). Which country crosses the equator and Capricorn?
Ans: Brazil.
Comments
Post a Comment