జ: ఉత్తరం, తూర్పు
2. పశ్చిమాగ్ర భాగ రేఖాంశంలో ఉన్న భారతీయ నగరం ?
జ: జైపూర్
3. అత్యంత తూర్పు భాగాన ఉన్న పట్టణం ఏది?
జ: డిబ్రూగర్
4. పష్మీనా జాతి మేకలు ఎక్కడ ఉంటాయి?
జ: కాశ్మీర్‌లోయ
5. కర్కాటక రేఖకు అతి సమీపంగా ఉన్న నగరం ?
జ: కోల్‌కతా
6. ఈశాన్య రాష్ట్రాల్లో విస్తీర్ణంపరంగా అతిచిన్న రాష్ట్రం ఏది?
జ: నాగాలాండ్
7. బంగ్లాదేశ్‌తో సరిహద్దులేని రాష్ట్రం-
జ: మణిపూర్
8. పశ్చిమ బెంగాల్‌కు ఎన్ని దేశాలతో సరిహద్దు ఉంది?
జ: మూడు
9. భారతదేశం - శ్రీలంకల మధ్య ఉన్న దీవి ఏది?
జ: పాంబన్ దీవి
10. భూటాన్ చుట్టూ ఉన్న భారతీయ రాష్ట్రాలు ఏవి?
జ: అసోం, అరుణాచల్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్, సిక్కిం
1. India is in which hemisphere?
Ans: North, East
2. Which Indian city is located on the western longitude?
Ans: Jaipur
3. Which is the easternmost town?
Ans: Debruger
4. Where are the Pashmina goats?
Ans: Kashmir Valley
5. Which city is closest to the Karkataka line?
Ans: Kolkata
6. Which is the smallest state by area in the North East?
Ans: Nagaland
7. State bordering Bangladesh-
Ans: Manipur
8. How many countries does West Bengal border?
Ans: Three
9. Which island is located between India and Sri Lanka?
Ans: Pamban Island
10. What are the Indian states around Bhutan?
Ans: Assam, Arunachal Pradesh, West Bengal, Sikkim
Comments
Post a Comment