11. క్రోమాటిన్ వల ఏదశలో ఉంటుంది ?
జ: అంతర దశ
12.కండెతంతువులు అదృశ్యమయ్యే దశ ఏది ?
జ: అంతర దశ
13. కేంద్రక నిర్మాణం అదృశ్యమయ్యే దశ ఏది ?
జ: ప్రథమ దశ
14. క్రోమోసోముల సంఖ్య రెట్టింపయ్యే దశ ఏది ?
జ: అంతర దశ
15. కార్బోహైడ్రేట్లులో ఉండే శక్తిని విడుదల చేసే క్రియ పేరు ?
జ: శ్వాసక్రియ
16. ముఖ్యమైన జీవక్రియ ?
జ: కిరణజన్య సంయోగక్రియ
17. విద్యుదయస్కాంత వికిరణములో కింది వాటిలో దేనికి కంటికి అగుపడే కాంతికన్నా ఎక్కువ దైర్ఘ్య తరంగాలు ఉంటాయి ?
జ: ఇన్‌ప్రారెడ్ కిరణాలు
18. కిరణజన్య సంయోగక్రియలో కింది వాటిలో ఏది విడుదల అవుతుంది ?
జ: ఆక్సిజన్
19. కిరణజన్య సంయోగక్రియ ఏ భాగంలో జరుగుతుంది ?
జ: హరిత రేణువులు
20. మొక్కలలో వాయుమార్పిడి జరిగే స్థలం ?
జ: పత్ర రంధ్రాల్ణు
11. Which of the following is a chromatin trap?
Ans: Intermediate stage
12. What is the stage at which the tendons disappear?
Ans: Intermediate stage
13. What is the stage at which the nucleus disappears?
Ans: The first step
14. What is the stage of doubling the number of chromosomes?
Ans: Intermediate stage
15. What is the name of the verb that releases the energy contained in carbohydrates?
Ans: Respiratory
16. Important metabolism?
Ans: Photosynthesis
17. In electromagnetic radiation which of the following has longer wavelengths than the light that appears to the eye?
Ans: Infrared rays
18. Which of the following is released during photosynthesis?
Ans: Oxygen
19. In which part of photosynthesis takes place?
Ans: Green particles
20. Where does aeration take place in plants?
Ans: Document hole
Comments
Post a Comment