1. సూక్ష్మ నాళికలు దేని భాగాలు ?
జ: జీవ అస్థిపంజరం
2. స్రావమునకు సహాయపడే కణాంగం ఏది ?
జ: లైసోసోమ్‌లు
3. 1 మిల్లీ మీటరుకు ఎన్ని నానో మీటర్లు ?
జ: 1 mm = 1000000 nm
4. కణంలోని జీవ క్రియలను నియంత్రించి అదుపులో ఉంచే నిర్మాణము?
జ: కేంద్రకము
5. శ్వేత రేణువులు ?
జ: తెల్లనివి
6. వృక్ష కణాలలో డిఎన్‌ఎ ఏ ప్రాంతంలో ఉంటుంది ?
జ: కేంద్రకం మైటోకాండ్రియా హరిత రేణువులు
7. సూబరిన్ దేనిలోని భాగం?
జ: కణ కవచము
8. సెంట్రియోల్స్ పాల్గొనే చర్య ?
జ: కణ విభజన
9. హరిత రేణువులు ఉండే భాగం ఏది ?
జ: ఆకుపచ్చని పత్రాలు
10. కారియోకైససిస్ విభజన దేనిలో జరుగుతుంది ?
జ: కేంద్రకము
1. What are the components of microtubules?
Ans: The biological skeleton
2. Which cell helps in secretion?
Ans: Lysosomes
3. How many nanometers per 1 millimeter?
Ans: 1 mm = 1000000 nm
4. What is the structure that controls and controls the biological functions of the cell?
Ans: The nucleus
5. White particles?
Ans: White
6. In which area is the DNA of plant cells located?
Ans: The nucleus is the mitochondrial green particles
7. Subarin is a part of what?
Ans: Particle sheath
8. Centrioles participating action?
Ans: Cell division
9. Which part contains green particles?
Ans: Green papers
10. What is the division of karyocystis into?
Ans: The nucleus
Comments
Post a Comment