వ్యక్తిగత లాగిన్లో ఫలితాలు చూసుకోవచ్చు..!
Click here to get all district cutoffs pdf సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి ఎవరు వెళ్లాలి అని చాలామంది సందేహం వ్యక్తం చేస్తున్నారు... ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం కల్లా అర్హులైన అభ్యర్థుల apdsc.apcfss.in వెబ్సైట్ క్యాండిడేట్ లాగిన్ నందు ఇంటిమేషన్ లెటర్స్ అందుబాటులోకి వస్తాయి అదేవిధంగా అర్హులైన వారికి సర్టిఫికెట్ అప్లోడ్ ఆప్షన్ కూడా అందుబాటులోకి వస్తుంది. కావున నేటి రాత్రి/ రేపు ఉదయం అభ్యర్థులు వారి వ్యక్తిగత లాగిన్ ను పరిశీలించగలరు.. 🏹 Lakshya🇮🇳Charitable📚Society 🩺
Comments
Post a Comment