Step 1 : ముందుగా ఏపీ టెట్ 2024 వెబ్సైట్ ఓపెన్ చేసి https://aptet.apcfss.in Know / forgot your Tet hall ticket అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ మొబైల్ నెంబర్ కు లింక్ అయిన అన్ని టెట్ hallticket నంబర్స్ వస్తాయి. అక్కడే 2024, 2022, 2018, 2017 టెట్ స్కోర్ కూడా చూపిస్తుంది 2017 , 2018 టెట్ ఫలితాలు కోసం 2017 టెట్ result https://www.vidyavision.com/results/APTET2018.aspx results.manabadi.co.in/APTET-Results-2018-1903.htm 2018 టెట్ result https://www.vidyavision.com/results/aptet02062018.aspx ఏపీ టెట్ 2011 results https://www.vidyavision.com/results/aptet2011.htm 🎯పై నంబర్స్ లకు ఫోన్ చేసి మన డీటెయిల్స్ చెబితే మనకు వాళ్ళు 2012 Tet hall ticket చెబుతున్నారు. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺