Skip to main content

Posts

Showing posts from August, 2020

CURRENT - AFFAIRS🔷 31.08.2020

🔶 India Withdraws From Multilateral Military Exercise Kavkaz 2020 ✔️ Exercise Kavkaz 2020 To Be Held In Russia Next Month 🔶 Indian Origin WWII Spy Noor Inayat Khan Gets Honoured With Blue Plaque In London 🏅 Indian Army Dog Vida Honoured With A Chief Of Army Staff ‘ Commendation Cards ' 🏅 Army Sniffer Dog Sophie Honoured With A Chief Of Army Staff ' Commendation Cards ' 👤 Gerard Nus Appointed As Head Coach Of NorthEast United 🔶 Muthoot Finance Ltd Has Launched A CSR Initiative " Muthoot Snehasraya " ✔️ Muthoot Snehasraya For Conducting Free Covid-19 Tests In Kerala 🔶️ Karnatak Launches RORO Train Service From Bengaluru To Solapur ✔️ RORO Train Is Carrying Trucks In An Open Flat Wagon From Bengaluru To Solapur ✔️ RORO Train Enables Carrying As Many As 42 Trucks Loaded With Goods 🔶 Punjab Police Joined Hands With The SAFE To Launch The " Safe Punjab " Programme ✔️ SAFE : Safety Alliance For Everyone Society 🔶 Bajaj Allianz General Insurance Has Lau

August 31st update with 30 Science and technology bits...

1. సెల్యులోజ్ నుంచి తయారు చేసే కృత్రిమ పోగులు ఏవి A. రేయాన్  2. సూర్య కిరణాలతో చేసే చికిత్సను ఏమంటారు? A. హీలియో థెరపీ  3. హోమియోపతి వైద్యం ని ఎవరు కనుగొన్నారు?  A. హనీమన్ (జర్మనీ ) 4. మసూచి కి మందు ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?  A. ఎడ్వర్డ్ జెన్నర్  5. ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయం వారు 2003లో క్లోనింగ్  ద్వారా జింకను గుర్తించారు దాని పేరు మరియు రంగు ఏమిటి?  A. డ్యూరి,  నలుపు  6. క్రియో అంటే ఏమిటి? A. రన్నింగ్ రోబోట్,  sony - japan    7. జార్విక్ -7 అంటే ఏమిటి? A. కృత్రిమ గుండె    8. నైరుతి రుతుపవనాలు మొదట ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి?  A. కేరళ  9. భారతదేశంలో త్వరితగతిన అంతరించిపోతున్న వన్యమృగాలను క్లోనింగ్ ద్వారా ఉత్పత్తి చేసే ప్రయత్నానికి శ్రీకారం చుట్టిన సంస్థ పరిశోధన ల్యాబ్ పేరేమిటి?  A. CCMB- లాకోన్స్  10. సోలార్ ప్లాంట్ ప్రాజెక్టును చేపట్టిన మొదటి ఆసియా దేశం ఏది? A. భారత్    11. క్లోనింగ్ ప్రక్రియ రూపకర్త ఎవరు? A. ఇయాన్ విల్మట్   12. భారతదేశంలో తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విజయవంతంగా ప్రయోగించిన ఉపగ్రహం ఏది?  A. ఇన్ సాట్ -2A- 1992 13. గామా కిరణాలు ఎందుకు ఉపయోగిస్తారు? A.

The Hindu Vocabulary(August31st) For All Competitive Exams.

𝟏. 𝐀𝐅𝐋𝐎𝐀𝐓 (𝐀𝐃𝐉𝐄𝐂𝐓𝐈𝐕𝐄): (तैरता हुआ):  buoyant  Synonyms: floating, buoyed up  Antonyms: sunk  Example Sentence:  Several of the lifeboats were still afloat a month after being cast adrift.  𝟐. 𝐀𝐋𝐋𝐄𝐆𝐄 (𝐕𝐄𝐑𝐁): (आरोपित करना):  claim  Synonyms: assert, declare  Antonyms: deny  Example Sentence:  He alleged that he had been assaulted by her.  𝟑. 𝐑𝐄𝐕𝐄𝐋 (𝐕𝐄𝐑𝐁): (आनंद लेना):  celebrate  Synonyms: make merry, party  Antonyms: mourn  Example Sentence:  They spent the evening revelling with their guests.   𝟒. 𝐒𝐔𝐒𝐏𝐄𝐍𝐒𝐈𝐎𝐍 (𝐍𝐎𝐔𝐍)(निलंबन):  adjournment  Synonyms: interruption, postponement  Antonyms: continuation  Example Sentence:  The suspension of military action needs to be done as soon as possible.  𝟓. 𝐈𝐍𝐃𝐔𝐂𝐄 (𝐕𝐄𝐑𝐁): (कारण होना):  cause  Synonyms: produce, effect  Antonyms: prevent  Example Sentence:  None of these measures induced a change of policy.  𝟔. 𝐒𝐓𝐈𝐌𝐔𝐋𝐔𝐒 (𝐍𝐎𝐔𝐍): (प्रोत्साहन):  spur  Synonyms: stimulant, encourag

నేటి మోటివేషన్... positive attitude తో ఉండండి...

పందెం గెలిచిన గుర్రాన్ని అమ్మడానికి వేటగాడు సంతకు వెళ్ళాడు. బేరం కుదరక గుర్రానిచ్చి ఆవుకు మారకం వేశాడు. మరొకరి సలహా తీసుకుని ఆవునిచ్చి గాడిదకు మారకం వేశాడు. గాడిదనిచ్చి బూట్లు తీసుకొన్నాడు. బూట్లిచ్చేమో టోపి తీసుకున్నాడు. ..ఆ టోపితో ఇంటికి వస్తూ దారిలో వంతెన మీద నడుస్తుంటే రాయి తగిలి బోర్లాపడ్డాడు. టోపి కాస్తా నదిలో పడింది. దిగులుగా అటే చూస్తూ కూర్చున్నాడు. అదే దారిలో వచ్చే ఇద్దరు బాటసారులు విషయం అడిగి తెలుసుకున్నారు. అయ్యోపాపం అని బాధపడ్డారు. "నీకివాల ఉపవాసమే" అన్నాడొకడు. పెళ్ళాంతో బడితపూజ " తప్పదన్నాడింకోకడు." నా పెళ్ళాం అలాంటిది కాదు, ఏమీ అనదు "అని వేటగాడు బాటసారులతో పందెం కట్టాడు. బాటసారులిరువులు వేటగాడింటికి వెళ్ళారు.  వేటగాడు గుమ్మంలో నుంచి భార్యను పిలిచాడు. వాడి పెళ్ళాం ఎదురుగా వచ్చి మావా! వచ్చినావా అంది ఆప్యాయంగా, వాడు జరిగింది చెప్పడం మొదలు పెట్టాడు.వేటగాడు : "గుర్రం ధరకు పలకకపోతే ఆవుకి మారకం వేశా "అన్నాడు. భార్య : "మంచి పని చేశావు మావా పాలు తాగవచ్చు "వేటగాడు : "ఆవు కూడా గాడిదకు మారకం వేశా" భార్య : "కట్టెలు అడివినుంచి

HINDU - VOCABULARY♦️ 30.08.2020

1. ABRUPT (ADJECTIVE): (आकस्मिक):  sudden  Synonyms: immediate, instantaneous  Antonyms: gradual  Example Sentence: I was surprised by the abrupt change of subject.  2. PENURY (NOUN): (दरिद्रता):  extreme poverty  Synonyms: impoverishment, indigence  Antonyms: wealth  Example Sentence: He soon rose from penury to ease, and married a painter's beautiful daughter.  3. PALLIATIVE (ADJECTIVE): (पीड़ा हटानेवाला):  soothing  Synonyms: alleviating sedative  Antonyms: intensifying  Example Sentence: Travel is like a palliative against depression for him. Read more.... 4. CONVALESCENT (ADJECTIVE): (अच्छा हो जानेवाला): recuperating  Synonyms: recovering improving  Antonyms: faltering  Example Sentence: He has always been a convalescent child.  5. RESUMPTION (NOUN): (पुनरारंभ):  restart  Synonyms: recommencement, reopening  Antonyms: suspension  Example Sentence: With peace came the resumption of foreign imports.  6. EXTREMIST (NOUN): (अतिवादी):  fanatic  Synonyms: radical, zealot  Antonyms:

నేటి మోటివేషన్... దేవుడున్నాడు... అన్నిటికి

ఒక ఊరిలో ఒక భక్తుడు ఉండేవాడు. అతను సామాన్య మానవుల వలె దేవుడిని నమ్మేవాడు... అంటే పూలు, పళ్ళు, దీపం ధూపం, నైవేద్యం, ఏమైనా స్తోత్రాలు చదివితే చాలు దేవుడు ప్రసన్నుడై వరాలిస్తాడని నమ్మేవాడు.. అతనికి అలా ఏమీ లభించలేదు దానితో కొంచెం అసంతృప్తి మనసులో ఉండేది. ఒకసారి ఒక గొప్ప జ్ఞాని అయిన ఒక సాధువు వాళ్ళ ఊరికి వచ్చాడు. ఏదైనా మంత్రజపం సద్గురువు ద్వారా దీక్ష తీసుకుని చేయాలని ఎవరో చెప్పగా అతను విన్నాడు.. ఆ జ్ఞాని వచ్చారని తెలియగానే ఎంతో ఆశగా వెళ్ళి , దర్శనం చేసుకుని , తన కోరిక వెల్లడించాడు..... సాధువు అంతా శాంతంగా విని, " నేను అలా ఎవరికీ దీక్ష ఇవ్వను కానీ నీ తపన చూస్తుంటే.........."  భక్తుడు ఆనందభరితుడై సాష్టాంగ నమస్కారం చేసాడు..   " కానీ జప  విధానం  కొంచెం కష్టం. నీవు చేయగలవో........... లేదో...."  " ఎంత కష్టమైనా నేను చేయగలను.. మంత్రం ఫలిస్తే చాలు " అన్నాడు భక్తుడు ఆనందంగా.... " అయితే విను ... నేను చెప్పే మంత్రం పఠించ నవసరం లేదు కానీ రోజుకి తొమ్మిది సార్లు ఎవరితోనైనా అనాలి .... అలా తొమ్మిది రోజులు..... ఆ పంచాక్షరీ మంత్రం ఏమిటంటే........ ".  దేవుడున్నాడు "

August 29th update 40 bits for you

1). ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరుపొందిన  నగరం ఏది? జ: బెంగళూరు 2). గూగుల్ సెర్చ్ ఇంజన్ ను రూపొందించినవారెవరు? జ: లారీ పేజ్ & సెర్గీ బ్రిన్ 3). కంప్యూటర్ పితామహుడు చార్లెస్ బబేజ్ ఏ దేశానికి చెందినవారు? జ: ఇంగ్లాండ్ 4). హైదరాబాద్ లో రామలింగరాజు చే స్థాపించబడిన సత్యం కంప్యూటర్స్  ప్రస్తుత నామం ఏమిటి? జ: టెక్ మహీంద్ర 5). ఫిప్ కార్ట్ వ్యవస్థాపకులు ఎవరు? జ: సచిన్ బన్సాల్ & బిన్ని బన్సాల్ 6). అమెరికా భారత్ వ్యూహాత్మకంగా భాగస్వామ్య నివేదిక అందజేసి నాయకత్వ పురస్కారాలకు ఎంపికైన ప్రముఖ భారతీయులు ఎవరు? Ans: ఆనంద్ మహీంద్ర,శంతన్ నారాయణ 7). జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఎన్నికైన మధుబాబు ఏ జిల్లాకు చెందినవారు? Ans: శ్రీకాకుళం 8). ఇటీవల కాలంలో ప్రపంచ చరిత్రలో అతి పెద్ద సహజ వాయువు నిల్వలు నల్ల సముద్రం తీరం లో కనుగొన్న దేశం? Ans: టర్కీ 9). ఇటీవల వార్తల్లో ఉన్న వెస్టు నైల్ వైరస్ కి కారణమైన వాహకం ఏది? Ans: దోమలు 10). భారత ఎన్నికల సంఘం కమిషనర్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? Ans: రాజకుమార్ 11). మొక్కలకు జియో టాక్ చేయడానికి ఉపయోగించే హరి పాత్ మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించిన సంస్థ ? Ans: నేషనల్ హైవే అథారి

CURRENT - AFFAIRS 29.08.2020

🏑 29 August 2020 : National Sports Day 👤 Dr Binay Kumar Das Has Been Appointed As Director Of IRDE ✔️ IRDE , A Laboratory Of The Defence Research & Development Organisation  ✔️ IRDE : Instruments Research & Development Establishment 👤 Sanjiv Singh Appointed Reliance Industries Group President 👤 Madhav Sheth Appointed CEO Of Realme Europe 👤 VK Singh Has Been Appointed As An Advisor To The Punjab Government 👤 Adesina Re-Elected President Of The African Development Bank 🥇 Virat Kohli Retained No.1 Spot In The ICC ODI Rankings 🥈 Rohit Sharma Ranked 2nd In The ICC ODI Rankings 🥇 Babar Azam Ranked No.1 In The ICC T20I Rankings 📈 K L Rahul Ranked 2nd In The ICC T20I Rankings 🤝 AIFC And FCA Sign MoU For Development Of Game In India ✔️ AIFC : Association Of Indian Football Coaches ✔️ FCA : Football Coaches Australia 🤝 UP MSME Department To Sign MOU With NIFT , SIDBI & IIP To Promote ODOP ✔️ NIFT : National Institute Of Fashion Technology ✔️ SIDBI : Small Industries Devel

బడులు తెరుస్తున్నారు... టీచర్లు తీసుకోవలసిన జాగర్తలు

తెలంగాణా లో ఆగస్ట్ 27 నుండి, ఆంధ్రాలో సెప్టెంబర్ 5 నుండి బడులు తెరుస్తున్నారు. చాలా కాలం ఇంట్లో ఉన్న టీచర్లు ఇప్పుడు బడి బాట పట్టబోతున్నారు...ఈ సందర్భంగా టీచర్లు ఖచ్చితంగా కొన్ని స్వయం నిబంధనలు పాటించాలి ఇంటి నుండి బడికి వెళ్లే ముందు 1. మాస్కు ధరించాలి 2. బ్యాగ్ లో సబ్బు, sanitiser అదనపు మాస్కు ఉంచుకోవాలి 3. ఎవరి ప్లేట్, వాటర్ bottle, స్పూన్ వారే తీసుకువెళ్లాలి 4. పవర్ బ్యాంక్, చార్జర్ లు వంటివి కూడా ఎవరివి వారే తీసుకువెళ్లాలి 5. Two వీలర్ పై ఒక్కరు మాత్రమే వెళ్ళాలి 6. కార్లో ఇద్దరు మాత్రమే ఒకరు ముందు సీట్లో ఇంకొకరు వెనుక సీట్లో కూర్చోవాలి. కార్ కిటికీలు తెరిచి ఉంచాలి 7. బస్ లో వెళ్లే వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి 8. అనవసరముగా ఎవరితో ముచ్చటించరాదు ప్రయాణంలో. 9. అనారోగ్యముగా ఉంటే బడికి వెళ్లకూడదు 10. అవసరమైన మందులు వెంట తీసుకివెళ్లాలి బడిలో ఉన్నప్పుడు...  1. అనవసరంగా వస్తువులను తాకారాదు 2. భౌతిక దూరం పాటించాలి 3. మాస్కు, ఫేస్ షీల్డ్ నిరంతరం ధరించాలి 4. మీరు వాడే వస్తువులను రోజు శుద్ధి చేసుకోవాలి 5. కరచాలనం వద్దు,నమస్కారం ముద్దు 6. సమావేశాలు భౌతిక దూరం తో నిర్వహించాలి 7. ఎప్పటికప్పు

నేటి మోటివేషన్... తెలుసా నీకు ఆ ఒక్క క్షణం ఎంత విలువైనదో...

ఈ క్షణం సాక్షిగా…  ఈ క్షణం మరుక్షణంతో ఆక్రమించేయబడుతుంది… అలాగని అది తన ఉనికిని కోల్పోదు…  ఓ ఆలోచనో, భావనో, నిర్ణయమో మరుసటి క్షణానికి మోసుకెళ్లడం ద్వారా అది సజీవంగానే ఉంటుంది.. సంవత్సరాల ప్రమాణంలో జీవితాన్నీ, వయస్సునీ కొలవడం మానేసి క్షణాల మెజర్‌మెంట్‌లో పరిగణనలోకి తీసుకుంటే జీవిత గమనంపై పూర్తి నియంత్రణ మనకు దక్కుతుంది. ఈ క్షణాన్ని భారంగా మార్చేసిన గతించిన క్షణాలూ.. రాబోయే క్షణాల్ని కబళించే ఈ క్షణపు ఆలోచనలూ… ఈ ఘర్షణలో శుష్కించిపోతున్న ప్రస్తుత క్షణపు నిస్సహాయతా… ఇదే మనం అనుకుంటున్న వందేళ్ల జీవితం 🙂 జీవితాన్ని అర్థం చేసుకోవడానికీ… సరిచేసుకోవడానికీ స్థూల (macro level) దృష్టే కాదు… కొన్ని సందర్భాల్లో సూక్ష్మ (micro level) దృష్టీ చాలా అవసరం.. "ఆ ఏముందిలే.." అని దులపరించుకుని వేరే ఆలోచనలోకి వెళ్లిపోయిన ఎన్నో సంఘటనలు స్పష్టంగా మన "ఈ క్షణాన్ని" ప్రభావితం చేస్తున్నాయని ఒక్కోసారి గ్రహింపుకీ వస్తుంది…. అలా అన్పించినప్పుడు "ఆలోచించలేకపోయానే" అనే ఓ చిన్న గిల్టీఫీల్‌తో సాగిపోతాం తప్ప అక్కడైనా ఒక్క క్షణం ఆగి ఆలోచించడానికి తీరిక చేసుకోం. ఇప్పుడు లైఫ్ అంటే 50 ఏళ్లల్లో సాధ

HINDU - VOCABULARY♦️ 29.08.2020

1. TRANSITIONAL(ADJECTIVE): (माध्यमिक): intermediate  Synonyms: middle, midway  Antonyms: initial  Example Sentence: A transitional government had been appointed.  2. EXPATRIATE (ADJECTIVE): (प्रवासी):  emigrant  Synonyms: non-native, displaced  Antonyms: native  Example Sentence: Expatriate workers were returning to their cities.  3. DIRECTIVE (NOUN): (निदेशात्मक):  instruction  Synonyms: direction, command  Antonyms: lawlessness  Example Sentence: A new EC directive has been forwarded for approval.  4. OUTLAW (VERB): (गैरकानूनी घोषित करना):  ban  Synonyms: bar prohibit  Antonyms: permit  Example Sentence: Secondary picketing has finally been outlawed.  5. DISASTROUS (ADJECTIVE): (उत्पातक):  catastrophic  Synonyms: calamitous, cataclysmic  Antonyms: fortunate  Example Sentence:  A disastrous fire swept through the museum.  6. ISOLATION (NOUN): (एकांत):  separation  Synonyms: segregation, quarantine  Antonyms: contact  Example Sentence: Isolation from family and friends may also contri

August 28th current affairs in telugu

1.ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి నాసా వ్యోమగామి పరిశీలించిన కామెట్ పేరు ఏమిటి? నియోవైస్ 2.ఇస్రో పిఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ప్రయోగించనున్న ఎర్త్ అబ్సర్వేటరీ ఉపగ్రహం అమెజోనియా-1 ఏ దేశానికి చెందినది ? బ్రెజిల్   3.ఇటీవల APSTAR-6D పేరుతో టెలికమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏది?  చైనా  4 .మాలిక్యులర్ డయాగ్నొస్టిక్ పరీక్షల మ్యాన్యువల్ ప్రక్రియను ఆటోమేటిక్ చేసే దేశంలోనే మొట్టమొదటి యంత్రం కంపాక్ట్ ఎక్సెల్ అభివృద్ధి చేసిన సంస్థ ఏది?  మైలాన్ 5.ప్రపంచంలో అతి పెద్ద కెమెరా ట్రాపింగ్ వైల్డ్లైఫ్ సర్వే గా ఏ దేశం నిర్వహించిన 2018 టైగర్ సక్సెస్ కార్యక్రమం గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించింది?  భారతదేశం  6.ఇటీవల భారతదేశపు అతిపెద్ద సీతాకోకచిలుక గా మారింది ? ఓల్డెన్ గోల్డ్ వింగ్ 7.ఇటీవల ఏ సంస్థ 5 AH-64E అపాచీ హెలికాప్టర్ లోని భారత వైమానిక దళానికి పంపిణీ చేసింది?  బొయింగ్ 8.భారత్ లో మొట్టమొదటి ఎన్విడియా ఎఐ కేంద్రాన్ని స్థాపించడానికి ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది? ఐఐటీ హైదరాబాద్    9.దేహింగ్ పాట్కాయ్ ఇటీవల జాతీయ ఉద్యానవనం గా తీర్చి దిద్దాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? అస్

August... 28 అప్డేట్.. 30 బిట్స్ సమాధానాలతో...

1). నేపాల్ తో భూ సరిహద్ధు కలిగిన భారత రాష్ట్రాలు ఎన్ని? జ: 5 రాష్ట్రాలు 2). చైనా, నేపాల్ సరిహద్ధు పేరేమిటి? జ: ఖాసా  సరిహద్దు 3). నేపాలీయులు ఎవరెస్ట్ శిఖరాన్ని ఏమని పిలుస్తారు? జ: సాగరమాత 4). నేపాల్ జాతిపిత గా పేరొందినవారెవరు? జ: పృథ్వీనారాయణ్ 5). సార్క్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? జ: ఖాట్మాండు(నేపాల్) 6. 1988 89 ఆర్థిక సర్వే ప్రకారం దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి ఎంత?  Ans. 46grams 7. ఆహారోత్పత్తి మూడు దశాబ్దాలలో 50 నుండి 150 మిలియన్ టన్నులకు పెరిగినప్పటికీ వ్యవసాయ ఉత్పత్తి సంతృప్తికరంగా లేకపోవడం కారణం?  Ans. కొన్ని పంటలు ఉత్పత్తి మాత్రమే గణనీయంగా పెరిగింది 8. భారీ నీటిపారుదల ప్రాజెక్టు అంటే ఏమిటి?  Ans. సేద్య యోగ్యమైన 10 మిలియన్ హెక్టార్ల కంటే ఎక్కువ కమాండ్ వైశాల్యం కలది 9. భారతదేశంలో అల్లం అత్యధికంగా పండే రాష్ట్రం ఏది?  Ans. కేరళ 10. దాదాపు భారతదేశంలో పండే కాఫీ మొత్తం ఏ ప్రాంతం నుండి లభిస్తుంది  A. దక్షిణ భారతదేశం 11. ప్రపంచంలో ఆముదాల అత్యధికంగా పండిస్తున్న దేశం ఏది?  A. భారతదేశం 12. భారతదేశంలో అత్యధికంగా పండు నూనె గింజలు ఏవి?  A. వేరుశనగ 13. భారతదేశపు వరికంకి అని దేనిని అంటారు?  A.

CURRENT - AFFAIRS🔷28.08.2020....

🔶NeGD and CSC E-Governance Services India Ltd Inked MoU to Facilitate UMANG app services at CSCs 🔶Union Minister Piyush Goyal launches National GIS-enabled Land Bank system 🔶AIFC signs MoU with FCA for the development of Football in India and Australia 🔶Ericsson & UNICEF Partnered to Map School Internet Connectivity in 35 Countries 🔶A Third of World’s School Children are Unable to Access Remote Learning Due to COVID-19 Shutdown: UNICEF Report 🔶Som Prakash Represented India in 5th BRICS Industry Ministers Meeting Held Through VC 🔶RBI Announced Purchase & Sale of Govt Securities under OMO worth Rs 20,000 crore 🔶Innoviti and Visa Partnered to develop installments platform for face-to-face transactions 🔶HDFC Bank to Partner with Adobe to Enhance Digital Customer Experiences 🔶Bajaj Allianz Life Insurance Launched 1st of its Kind ‘Smart Assist’, a Real-time Assistance Service 🔶Mahindra Signed MoU with Israeki Firm – REE Automotive to Develop Electric Commercial Vehicles 🔶

Tips For Speaking English... 7

How to Use "Policy" with Example Sentences Policy (n): a plan that people use to help make decisions; a written contract with an insurance company Used with verbs: "He strictly enforces the policy." (enforces, follows) "We have a strict no smoking policy." (have, operate) "Our policy prohibits dogs." (prohibits) "They have designed an effective policy on private spending." (designed, developed, established, introduced, adopted) "We support the school policy on expelling bullies." (support, approve, favor, endorse, promote) "This policy affects all of the employees." (affects) "Our insurance policy expires tomorrow." (expires, renews) "My policy doesn't cover dental procedures." (cover) "She took out a life insurance policy before she died." (took out) Used with nouns: "He is one of the policy makers." (makers) "I support policy change." (change, reform) "I am

మద్రాసు దినోత్సవం

💐మద్రాసు నగరంలో నిర్వహించే వేడుకల్లోని ఒక దినోత్సవ రోజు మద్రాసు దినోత్సవం, భారతదేశంలోని తమిళనాడు రాష్ట్ర రాజధాని నగరం మద్రాసు. మద్రాస్ డేను ప్రతి సంవత్సరం ఆగస్టు 22 న జరుపుకుంటారు. ఒకప్పటి అచ్చ తెలుగు పట్టణం అయిన చెన్నపట్నం దక్షిణ భారత దేశానికి సింహద్వారం వంటిది. ఈ చెన్నపట్నం వాడుకలో మద్రాసుగా పిలవబడింది, కొన్ని సంవత్సరాల క్రితం మద్రాసుకు చెన్నై అనే పేరును అధికారిక పేరుగా నిర్ణయించారు. ఈ చెన్నపురి పురుడు పోసుకొని ఇప్పటికి   (22-08-2014) 375,  వసంతాలు పూర్తి చేసుకొంది.  22-08-1639, లో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఫ్రాన్సిస్ డే అప్పటి చంద్రగిరి రాజు శ్రీరంగరాయల ఏలుబడిలో శ్రీకాళహస్తి దీవాన్ గా ఉన్న "ముద్దు వెంకటప్ప నాయకుడి" నుంచి ఇప్పటి చెన్నైలోని కూవం నది పక్కన ఉన్న కొంత ప్రాంతాన్ని కప్పం చెల్లించి కొన్నారు. ఈ సందర్భంలో ఈ ప్రాంతంలో నిర్మించబోయే ఊరికి తన తండ్రి "చెన్నప్ప నాయని" పేరు పెట్టాలని బ్రిటిష్ వారిని వెంకటప్ప నాయకుడు కోరారు. అలా ఈ పట్టణం చెన్నపట్టణం పేరుతో ఆవిర్భవించింది. చెన్నపట్నం ఆవిర్భవించిన తర్వాత ఏడాది 1640లో బ్రిటీష్ వారు ఇక్కడ సెయింట్ జార్జి కోటను నిర్