Skip to main content

ఆగస్ట్ 27 అప్డేట్ 30ముఖ్యమైన అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే బిట్స్





1. మన దేశంలో వ్యవసాయ కమతాలు చిన్నవిగా ఉండుటకు కారణాలు పెరుగుతున్న జనాభా, వారసత్వ చట్టాలు, ఉమ్మడి కుటుంబం విధానం, మరియు ఇంకేమిటి? 
A.  గ్రామీణ పరిశ్రమలు క్షీణించడం

2. భారతదేశంలో పసుపు విప్లవం ఏ ఉత్పత్తిలో స్వయం ఆధారిత ను సాధించాలనే లక్ష్యంగా ఉంది? 
A. నూనె గింజలు

3. నిరంతర హరిత విప్లవానికి ఎం.ఎస్.స్వామినాథన్ సూచించినవి ఉన్నత శ్రేణి శాస్త్రీయ పద్ధతులు మరియు ఇంకేమిటి? 
A. సేంద్రియ వ్యవసాయ వృద్ధి

4. జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంకు ఏ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా గ్రామీణ అభివృద్ధి ప్రోత్సహిస్తుంది
A.  రీ ఫైనాన్స్ సౌకర్యం

5. భారతదేశంలో వ్యవసాయ వస్తువుల ధరలు నిర్ణయించేది ఎవరు? 
A.  వ్యవసాయ ధరల కమిషన్

6. మన దేశంలో అంత్యోదయ కార్యక్రమాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? 
A.  రాజస్థాన్

7. భారతదేశంలో పంటల బీమాపై గుత్తాధిపత్యం ఏర్పరచుకున్న సంస్థ ఏది? 
A.  జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్

8. ప్రజాపంపిణీ వ్యవస్థ బడుగు వర్గాల వారికి దేని ప్రభావాల నుంచి రక్షణ కల్పిస్తుంది? 
A.  నిత్యవసర వస్తువుల అధిక ధరలు

9. దిగుబడి వంగడాలు కార్యక్రమాన్ని మనదేశంలో ప్రారంభించిన ప్రణాళికా కాలం ఏది? 
A.  1966-69

10. పేద వారిని అంచనా వేయడానికి సేన్  పేదరిక సూచీ కి ఆధారం అంశం ఏది? 
A.  ఆదాయ అసమానతలు

11. హరిత విప్లవం బాగా ప్రభావం చూపిన పంట ఏది? 
A.  గోధుమ

12. గాంధీ సాగర్ ప్రాజెక్టు ఏ ప్రాజెక్టులో భాగంగా ఉంది? 
A.  చంబల్ ప్రాజెక్టు

13. ఏ రాష్ట్రంలో అత్యల్ప భూమి సాగు చేయబడుతుంది? 
A.  మిజోరం

14. హరిత విప్లవం ప్రయోగాత్మకంగా ఏ పంటతో ప్రారంభమైంది? 
A.  గోధుమ

15. వైట్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది
A.  పాల ఉత్పత్తి

16. గ్రీన్ రెవల్యూషన్ యొక్క ప్రభావం దేనిపైన ఎక్కువ కనిపించింది
A.  గోధుమలు

17. అగ్రికల్చర్ మార్కెట్ల గురించి అతి నూతన సమాచారం సేకరించి ప్రచురించునది ఏది? 
A.  డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్

18. వ్యవసాయదారులకు 1998 99 లో ప్రవేశపెట్టిన కిసాన్ క్రెడిట్ కార్డుల వల్ల పొందగలవు సహాయనిధి? 
A.  స్వల్పకాలిక రుణాలు

19. సమిష్టి వ్యవసాయం ను సిఫార్సు చేసిన అగ్రేరియన్ రిఫార్మ్  కమిటీకి నాయకత్వం వహించింది ఎవరు? 
A.  జె. సి.  కుమారప్ప 

20. గ్రీన్ ఇయర్ అని వ్యాధి ఏ పంట మీద ప్రభావం చూపుతుంది? 
A.  కాఫీ

21. కొబ్బరి ఉత్పత్తి చేయటంలో ముందున్న రాష్ట్రం ఏది? 
A.  కేరళ

22. అత్యధిక శాతం భూమిని సాగు చేస్తున్న రాష్ట్రం? 
A.  పంజాబ్

23. హీరాకుడ్ ఆనకట్ట ఏ నది పై ఉన్నది? 
A.  మహానది

24. విద్యాసాగర్ సేతు ఏ నదిపై నిర్మించబడింది? 
A.  హుగ్లీ

25. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2020 లో టాప్ లో ఉన్న దేశం ఏది? 
A.  ఫిన్లాండ్

26. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది? 
A.  చెన్నై

27. కల్తీ కల్లు లో ఉపయోగించే రసాయనం ఏమిటి? 
A.  డైజోఫామ్

28. గోవాలో ప్రధాన స్థానిక భాష ఏమిటి? 
A.  కొంకణి 

29. ఐరోపా ఖండంలో అత్యున్నత పర్వత ఏది 
A. ఎల్ బ్రస్ 

30. ఎల్లో నది ఏ దేశంలో కలదు? 
A.  చైనా 







🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Flash flash.... AP Students Attendance App updated

Flash flash  Ap teacher's attendance app updated just now... In this update you have update your TIS details individually  Click here to get the update  Students attendance latest update link 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺