1.లైన్ స్టాప్ భావనలు ఏ రంగం నుంచి స్వీకరించారు?
మిలటరీ
2.అమెరికా పాలన శాస్త్ర మూలపురుషుడిగా పార్టీని పొందిన వ్యక్తి?
గుడ్ నోన్
3. ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ?
సాధారణ స్టాప్
4. భారతదేశంలో గవర్నర్ జనరల్ ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు?
1919 చార్టర్ చట్టం
5. 1919 చట్టంలోని ముఖ్యాంశాలలో ఒకటి ?
ద్వంద్వ పాలన
6.ముస్లింలకు ప్రత్యేక ప్రాతినిధ్యం తొలిసారిగా కల్పించిన చట్టం ?
1919 చట్టం
7.మనదేశంలో ప్రణాళికలకు స్ఫూర్తి ఎవరు?
ఎం విశ్వేశ్వరయ్య
8. రాచరిక వ్యవస్థ కంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం పాలన నిర్వహణ కష్టం అని చెప్పిన వారు?
ఉడ్రోవిల్సన్.
9. ప్రణాళికా సంఘంన్ని స్వతంత్ర రాజ్యంగా బద్దం చేయాలని పేర్కొన్నారు ?
రాజమన్నారు
10.పార్లమెంటు సర్వాధికారం అనే భావన ఏ దేశానికి సంబంధించింది?
ఇంగ్లాండ్
11.గ్రామీణ చిన్నతరహా పరిశ్రమలకు సంబంధించిన కమిటీ ?
సర్కారియా
12.రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని ప్రతిపాదించిన వారు?
అయ్యంగార్
13. భారత కేబినెట్ను రాజ్యమనే నావకు చుక్కాని వంటిది అని అన్నవారు ?
నియోగి
Comments
Post a Comment