1. సెల్యులోజ్ నుంచి తయారు చేసే కృత్రిమ పోగులు ఏవి
A. రేయాన్
2. సూర్య కిరణాలతో చేసే చికిత్సను ఏమంటారు?
A. హీలియో థెరపీ
3. హోమియోపతి వైద్యం ని ఎవరు కనుగొన్నారు?
A. హనీమన్ (జర్మనీ )
4. మసూచి కి మందు ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
A. ఎడ్వర్డ్ జెన్నర్
5. ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయం వారు 2003లో క్లోనింగ్ ద్వారా జింకను గుర్తించారు దాని పేరు మరియు రంగు ఏమిటి?
A. డ్యూరి, నలుపు
6. క్రియో అంటే ఏమిటి?
A. రన్నింగ్ రోబోట్, sony - japan
7. జార్విక్ -7 అంటే ఏమిటి?
A. కృత్రిమ గుండె
8. నైరుతి రుతుపవనాలు మొదట ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి?
A. కేరళ
9. భారతదేశంలో త్వరితగతిన అంతరించిపోతున్న వన్యమృగాలను క్లోనింగ్ ద్వారా ఉత్పత్తి చేసే ప్రయత్నానికి శ్రీకారం చుట్టిన సంస్థ పరిశోధన ల్యాబ్ పేరేమిటి?
A. CCMB- లాకోన్స్
10. సోలార్ ప్లాంట్ ప్రాజెక్టును చేపట్టిన మొదటి ఆసియా దేశం ఏది?
A. భారత్
11. క్లోనింగ్ ప్రక్రియ రూపకర్త ఎవరు?
A. ఇయాన్ విల్మట్
12. భారతదేశంలో తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విజయవంతంగా ప్రయోగించిన ఉపగ్రహం ఏది?
A. ఇన్ సాట్ -2A- 1992
13. గామా కిరణాలు ఎందుకు ఉపయోగిస్తారు?
A. క్యాన్సర్ చికిత్సకు, పిండి పదార్థాలను శుద్ధి చేయుటకు, క్రిములను మరియు చీడపురుగులను అరికట్టడానికి
14. ఐసీ చిప్స్ తయారీకి ఉపయోగిస్తారు?
A. సిలికాన్
15. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ ఎక్కడ ఉన్నది?
A. ఫిలిపైన్స్
16. AGM కౌంటర్ దేనిని పరీక్షించడానికి ఉపయోగిస్తారు?
A. రేడియోధార్మికత
17. ఇండియాకు చెందిన ఏ సాఫ్ట్వేర్ కంపెనీని బ్రెజిల్ దేశంలో స్థాపించారు?
A. APTECH
18. ప్రోమెటా అంటే ఏమిటి?
A. ఇటలీకి చెందిన శాస్త్రవేత్తలు తయారు చేసిన మొట్టమొదటి క్లోనింగ్ గుర్రం
19. ప్రపంచంలో మొట్టమొదటి క్లోనింగ్ బాలుడి పేరు ఏమిటి?
A. THE EVE
20. మానవుల్లో అవశేష అవయవాల సంఖ్య ఎంత?
A. 180
21. ఇల్లు కట్టడానికి ఏ నేల శ్రేష్టమైనది?
A. రాతి నేల
22. గోడ సమాంతరంగా ఉన్నది లేనిది దేనితో చూస్తారు?
A. spirit level
23. పుష్పాలు కలిగిన లేత కొమ్మలను ఎండబెట్టి నిల్వ చేయడాన్ని ఏమంటారు?
A. హెర్బెరియం
24. జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ ఎక్కడ ఉన్నది?
A. హైదరాబాదు
25. అత్యధికంగా భ్రమణ కాలం గల గ్రహం ఏది?
A. శుక్రుడు
26. గురు గ్రహం ఢీకొట్టిన తోకచుక్క పేరు ఏమిటి?
A. షూమేకర్ లేవి
27. సూర్యుని లో జరిగే రసాయనిక చర్యలు ఆధారమైన మూల పదార్థం ఏది?
A. హైడ్రోజన్
28. ఇంటర్ ఫెరాన్ అంటే ఏమిటి?
A. మానవ శరీరం ఉత్పత్తి చేసే శక్తివంతమైన వైరస్ను నిరోధించే పదార్థం
29. భారతదేశంలో కంప్యూటర్ ను ఏ సంవత్సరంలో ప్రవేశించాయి?
A. 1955
30. దేశంలోనే మొదటిసారిగా వ్యవసాయాధార వ్యర్థాలతో పనిచేసే పవర్ ప్రాజెక్టు ఎక్కడ నిర్మించారు?
A. వేములపల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ
Comments
Post a Comment