1.రైల్వే భద్రత కోసం రైల్వే మంత్రిత్వ శాఖ ఆగస్టు 18 2020 ప్రారంభించిన నిఘా వ్యవస్థ ఏది?
డ్రోన్ వ్యవస్థ
2.దేశంలో రైల్వే వ్యవస్థ ఆధునిక హై స్పీడ్ రీజినల్ ట్రాఫిక్ ట్రాన్సిట్ సిస్టం ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ నిర్మించనున్నారు ?
ఢిల్లీ- మీరట్
3.ఇటీవల ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద సహకారంతో ఢిల్లీ పోలీసుల కాలనీలకు ఆయుర్వేద సేవలందించడానికి ప్రారంభించిన ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ పేరు?
ధన్వంతరి రాత్
4.సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు?
G.P గార్గ్
5.ఇటీవల భారత ఎన్నికల కమిషనర్ పదవి నుంచి వైదొలిగిన అధికారి ఎవరు ?
ashok lavasa
6.ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ పొందిన సంస్థ ఏది ?
డ్రీమ్11
7.ప్రపంచ మానవతా దినోత్సవం ఏ రోజున నిర్వహించుకుంటారు?
ఆగస్టు 19
8.ఐఐటి పాట్నా తో టెక్నాలజీ షేరింగ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఏది?
ఫ్లిప్కార్ట్
9.కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్వదేశీ మైక్రోప్రాసెసర్ చాలెంజ్ లో భాగంగా ఈ చాలెంజ్లో నెగ్గిన వారికి ఎంత ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు ?
4.3 కోట్లు
10.ప్రముఖ స్పోర్ట్స్ ఐవేర్ బ్రాండ్ ఒక్లే బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన భారత క్రికెటర్ ఎవరు?
రోహిత్ శర్మ
1.ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి కోసం అంతర్జాతీయ సంవత్సరపు క్రియేటివ్ ఎకనామి గా ప్రకటించిన సంవత్సరం?
2021
2.ది ఇండియా వే :strategies రేటింగ్ ఫర్ ఎ అన్సర్టైన్ వరల్డ్ రచయిత ఎవరు ?జయశంకర్
3.భారత్లో 10 మిలియన్ల డాక్టర్ల డిజిటలైజేషన్ ను ఫండును ప్రకటించిన సంస్థ ఏది ?
గూగుల్
4.పాండమిక్ సెంచరీ పుస్తక రచయిత ఎవరు ?
మార్క్ హోనిగ్స్ బామ్
5.మానవతా వాదులకు ఇచ్చే గుల్బెంకియన్ బహుమతి పొందిన మొదటి వ్యక్తి ఎవరు?
గ్రేటా థన్ బర్గ్
6.2021లో khelo india youth games యొక్క నాలుగు ఎడిటర్ ను ఏ రాష్ట్రం నిర్వహించబోతోంది?
హర్యానా
7.కార్గిల్ విజయ్ దివాస్ ను ఏ రోజున జరుపుకుంటారు?
26 జూలై
8.ది ఎండ్ గేమ్ పుస్తక రచయిత ఎవరు?
ఎస్ హుస్సేన్ జైది
9.స్పరిట్ ఆప్ క్రికెట్ ఫోటో పుస్తక రచయిత ఎవరు?
స్టీవ్ వా
10.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసర్చ్ అండ్ ఎడ్యుకేషన్ నుంచి అడవి శాస్త్రంలో అత్యుత్తమ పరిశోధన చేసినందుకు 2019 జాతీయ అవార్డుకు ఎవరు పొందారు?
కన్యన్ సి ఎస్ వారియర్
Comments
Post a Comment