1. ‘సిరులు పొంగిన జీవగడ్డ, పాలు పారిన భాగ్యసీమ...’ గేయకర్త ఎవరు?
1) రాయప్రోలు సుబ్బారావు☑️
2) దేవులపల్లి కృష్ణశాస్త్రి
3) బసవరాజు అప్పారావు
4) దువ్వూరి రామిరెడ్డి
2. ‘పల్నాటి యుద్ధం’ ఎక్కడ జరిగింది?
1) ధరణికోట
2) కారంపూడి☑️
3) మంగళగిరి
4) చేబ్రోలు
3. హైదరాబాద్‌లో ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు ఎప్పుడు ప్రారంభించారు?
1) 1975 ఏప్రిల్ 12☑️
2) 1974 ఏప్రిల్ 21
3) 1976 ఏప్రిల్ 12
4) 1975 ఏప్రిల్ 21
4. శాసన మండలి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినవారు?
1) టంగుటూరి అంజయ్య
2) ఎన్టీ రామారావు
3) పి.వి. నరసింహారావు
4) భవనం వెంకట్రామ్☑️
5.కింది వాటిలో ఆంధ్రప్రదేశ్‌లో జైన క్షేత్రం ఏది?
1) బావికొండ
2) గుమ్మడిదుర్రు
3) కొనగండ్ల☑️
4) అమరావతి
6. తూర్పు చాళుక్యులు ముద్రించిన బంగారు నాణేలపై ఉన్న రాజ లాంఛనం?
1) మత్స్యం
2) గరుడ
3) వరాహం☑️
4) దుమికే పులి
7. చందుర్తి యుద్ధం ఎప్పుడు జరిగింది?
1) 1758☑️
2) 1768
3) 1769
4) 1773
8. ‘సర్వేశ్వర శతకం’ రాసిందెవరు?
1) మల్లికార్జున పండితుడు
2) అగస్త్యుడు
3) యథావాక్కుల అన్నమయ్య☑️
4) పాల్కురికి సోమనాథుడు
9.ఆంధ్రప్రదేశ్ తొలి డిప్యూటీ స్పీకర్ ఎవరు?
1) పిడతల రంగారెడ్డి
2) రొక్కం లక్ష్మీ నరసింహదొర
3) కె.వి. రంగారెడ్డి
4) కొండా లక్ష్మణ్ బాపూజీ☑️
10. ఏ నదిని ‘దక్షిణ భారతదేశ రైన్ నది’ అంటారు?
1) కృష్ణా
2) గోదావరి☑️
3) తుంగభద్ర
4) పెన్నా
Comments
Post a Comment