Skip to main content

ఈరోజు కరెంట్ అఫైర్స్ - 27.08.2020


             
1. ఔత్సాహిక  పారిశ్రామికవేత్తల కోసం ఎంటర్ప్రెన్యూర్  న్యూ విభాగం అది పెద్ద వర్చువల్ సదస్సును ఎవ్వరు ప్రారంభించనున్నారు?

Ans: నరేంద్ర మోడీ


2. ఆస్ట్రేలియా పార్లమెంట్ జెనీవాలోని ఎయిర్టెల్ పార్లమెంటరీ యూనియన్ ఎన్నో ప్రపంచ స్పీకర్ల సమావేశానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు?

Ans: 5th


3. భారత జాతీయ జనాభా కమిషన్ నివేదిక ప్రకారం 2036 వరకు భారతదేశ జనాభా ఎంత?

Ans: 1.52 బిలియన్లు


4. భారతదేశంలోని జైపూర్ తిరువనంతపురం గౌహతి విమానయాన  అభివృద్ధి ప్రాజెక్టు ఏ సంస్థకు అప్పగించింది ?

Ans: అదాని


5. ఏటీఎం ఆధార్ ఆధారిత లేబుల్ పాయింట్ ఆఫ్ సేల్స్ చెల్లింపు వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఆర్బీఐ ఎన్ని కోట్లు కేటాయించింది ?

Ans: 500 కోట్లు


6. అంతర్జాతీయ కార్మిక సంస్థ మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకు విడుదల చేసిన నివేదిక ప్రకారం covid19 కారణంగా భారతీయులు ఎంత మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు ?

Ans: 40 లక్షలు


7. ఇటీవల జాతీయ నియామక ఏజెన్సీ సంస్థని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది  .అయితే ప్రాముఖ్యత ఏమిటి ?

Ans: అన్ని ఉద్యోగాలకు ఒకే ఒక పరీక్ష ,పరీక్ష భారాన్ని తగ్గించడం


8. భారతీయ పోస్టల్ శాఖ 5 స్మారక తపాలాస్టాంపులను యునెస్కో  ప్రపంచవారసత్వ జాబితాలో గుర్తింపు విడుదల చేసింది అయితే వాటిలో సరికానిది?

Ans: చార్మినార్ హైదరాబాద్ (దీనిని చేర్చలేదు)


9. ప్రతి సంవత్సరం ఆగస్టు 20న ఎవరి జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ సద్భావన  దివాస్ జరుపుకుంటారు? 

Ans: రాజీవ్ గాంధీ


10. భారతదేశానికి స్థిరమైన పునరుత్పాదక ఇంధన వనరుల ప్రత్యేకతను గుర్తించడానికి ఆగస్టు 20న ఏ రోజున జరుపుకుంటారు?

Ans: అక్షయ్ ఉర్జా డే


11. covid 19 పై పోరాటానికి పవిత్ర ప్రతి &ఆషదా తారా అనే రెండు ఉత్పత్తులను విడుదల  చేసిన ప్రముఖ సంస్థ ?

Ans: డియాట్.


12. స్వచ్ఛ సర్వేక్షన్ 2020 లో ప్రకటించిన పరిశుద్ధ నగరాల జాబితాలో ప్రథమస్థానం ?

Ans: ఇండోర్

Credit goes to...
🎯🏹I.P.S☆GK GROUPS🏹🎯

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

TET and DSC Very important topics...

Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺