Skip to main content

August 29th update 40 bits for you



1). ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరుపొందిన  నగరం ఏది?
జ: బెంగళూరు

2). గూగుల్ సెర్చ్ ఇంజన్ ను రూపొందించినవారెవరు?
జ: లారీ పేజ్ & సెర్గీ బ్రిన్

3). కంప్యూటర్ పితామహుడు చార్లెస్ బబేజ్ ఏ దేశానికి చెందినవారు?
జ: ఇంగ్లాండ్

4). హైదరాబాద్ లో రామలింగరాజు చే స్థాపించబడిన సత్యం కంప్యూటర్స్  ప్రస్తుత నామం ఏమిటి?
జ: టెక్ మహీంద్ర

5). ఫిప్ కార్ట్ వ్యవస్థాపకులు ఎవరు?

జ: సచిన్ బన్సాల్ & బిన్ని బన్సాల్

6). అమెరికా భారత్ వ్యూహాత్మకంగా భాగస్వామ్య నివేదిక అందజేసి నాయకత్వ పురస్కారాలకు ఎంపికైన ప్రముఖ భారతీయులు ఎవరు?

Ans: ఆనంద్ మహీంద్ర,శంతన్ నారాయణ

7). జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఎన్నికైన మధుబాబు ఏ జిల్లాకు చెందినవారు?

Ans: శ్రీకాకుళం

8). ఇటీవల కాలంలో ప్రపంచ చరిత్రలో అతి పెద్ద సహజ వాయువు నిల్వలు నల్ల సముద్రం తీరం లో కనుగొన్న దేశం?

Ans: టర్కీ

9). ఇటీవల వార్తల్లో ఉన్న వెస్టు నైల్ వైరస్ కి కారణమైన వాహకం ఏది?

Ans: దోమలు

10). భారత ఎన్నికల సంఘం కమిషనర్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?

Ans: రాజకుమార్

11). మొక్కలకు జియో టాక్ చేయడానికి ఉపయోగించే హరి పాత్ మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించిన సంస్థ ?

Ans: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా

12). ప్రభుత్వం నీటి సంక్షోభాన్ని అధిగమించడానికి ఈ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది.?

Ans: ఇజ్రాయేలు 

13). ఇండియన్ కోస్ట్ గార్డు ఇంటర్సెప్టర్  boat అయిన  ఐసిజిఎస్ సి:545 పేరుతో ఎక్కడ ప్రారంభించారు?

Ans: సూరత్

14). 2020 జాతీయ క్రీడా పురస్కారాలు సెలెక్షన్ కమిటీ కి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు ?

Ans: జస్టిస్ ముకుండకం శర్మ

15). ఇటీవల ఈ బ్యాంకు పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయడానికి గ్రీన్ డిపాజిట్ ప్రోగ్రాం ప్రారంభించింది?

Ans: HSBC

16. POSDCORB అక్షర బంధం లో P అనే అక్షరానికి అర్థం ఏమిటి?

Ans: ప్రణాళికీకరణ

17. ది జనరల్ అండ్ ఇండస్ట్రియల్ అడ్మినిస్ట్రేషన్ రచించింది ?

Ans: F.W టేలర్

18. ప్రభుత్వ పాలన శాస్త్రం నైతిక చట్టం మరియు పాలనాధికారం నైతిక ప్రతినిధి అన్నది ఎవరు ?

Ans: ఉడ్రోవిల్సన్

19. పాలన శాస్త్రాలపై జరిగిన రెండవ అంతర్జాతీయ సదస్సులో రాజ్యవ్యవస్థ లోపాలను సిద్ధాంతాన్ని పత్రాన్ని సమర్పించారు?

Ans: హెన్రీ ఫేయల్

20. హెన్రీ ఫేయల్ వివరించిన పాలను నియమాలు సంఖ్య?

Ans: 14

21. వ్యవస్థ సూత్రాలను రూపొందించిడం పై దృష్టి నిలిపిన సిద్ధాంతం ?

Ans: సాంప్రదాయ సిద్ధాంతం

22. సమాజ పెట్టుబడిదారీ వ్యవస్థ అయినా సామ్యవాద వ్యవస్థ అయినా ఉద్యోగిస్వామ్యం స్వతంత్ర వ్యవస్థగా కొనసాగుతుంది అని చెప్పినది ఎవరు ?

Ans: మాక్స్ వెబర్

23. శాస్త్రీయ నిర్వహణ అనే పదాన్ని మొట్టమొదటిగా వినియోగించిన వారు?

Ans: మయో.

24. శాస్త్రీయ నిర్వహణ సిద్ధాంత పితామహుడు?

Ans:  F.W టేలర్

25. ప్రభుత్వ పాలన శాస్త్రం పితామహుడు?

Ans: ఉడ్రోవిల్సన్

26. ఉద్యోగ సమయాన్ని దోపిడీ సాధనం గా పేర్కొన్నవారు.?

Ans: కారల్ మార్క్స్

27. ఉద్యోగిస్వామ్యం తన స్వయంకృషితో రాజ్యం అంతిమ లక్ష్యాన్ని నిర్ణయించుకుంది అని చెప్పిన వారు.?

Ans: మాక్స్ వెబర్

28. ఆదర్శ ఉద్యోగిస్వామ్యం భావనను వివరించిన వారు?

Ans: వెబర్

29. ఆంధ్రాలో కమ్యూనిస్టు పార్టీ అవతరణ ?

Ans: 1934 

30.కర్నూల్ సర్కులర్ రూపొందించింది ?

Ans: 1942 జూలై కళావెంకట్రావు 

31. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపన?

Ans: 1974 

32. స్టార్ ఆఫ్ ఇండియా ఎవరు.?

Ans: అఫ్జలుద్దౌలా 

33. హైదరాబాద్ వారపత్రిక నడిపింది ఎవరు?

Ans: మర్రిచెన్నారెడ్డి 

34. తెలుగుదేశం పత్రికను నడిపింది?

Ans:  శ్రీమతి సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి 

35. జై ఆంధ్ర ఉద్యమ నాయకుడు?

Ans: కాకాని వెంకటరత్నం

36. తెలంగాణలో ధాన్య రూపంలో పొందూ రుణం ?

Ans: నాగు.

37. సాక్షి వ్యాసాలు ఎవరివి ?

Ans: పానుగంటి లక్ష్మీ నరసింహారావు

38. పానశాల రచయిత?

Ans: దువ్వూరి రామిరెడ్డి

39. కులపతి బిరుదు ?

Ans: రఘుపతి వెంకటరత్నం.

40. కళాప్రపూర్ణ బిరుదు ఎవరిది?

Ans:  గిడుగురామ్మూర్తి 

41. కరుణశ్రీ ,ఉదయశ్రీ రచనలు ఎవరివి?

Ans: జంధ్యాల పాపయ్య శాస్త్రి

42. ది అండ్ హాఫ్ యూన్ ఎరా గ్రంథ రచయిత ?

Ans: మున్షీ


🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1. STIFLE (VERB): (गला घोंटना):  choke Synonyms: suffocate, asphyxiate Antonyms: cold Example Sentence:Those in the streets were stifled by the fumes. 2. VOLUMINOUS (ADJECTIVE): (विशाल):  capacious Synonyms: commodious, roomy Antonyms: tiny Example Sentence:We have a voluminous purple cloak at home. 3. PATRONIZE (VERB): (रिआयत करना):  look down on Synonyms: talk down to, put down Antonyms: friendly Example Sentence:She was determined not to be put down or patronized. 4 TACTICAL (ADJECTIVE): (परिगणित):  calculated Synonyms: planned, plotted Antonyms: unwise Example Sentence:In a tactical retreat, she moved into a hotel with her daughters. 5. AMALGAMATE (VERB): (मिलाना):  combine Synonyms: merge, unite Antonyms: separate Example Sentence:She amalgamated his company with another. 6 ONEROUS (ADJECTIVE): (कष्टदायक):  burdensome Synonyms: heavy, inconvenient Antonyms: easy Example Sentence:She found his ...

10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సువర్ణావకాశం

2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి లో 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తో పాస్ అయిన విద్యార్ధిని విద్యార్ధులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే నవోదయ ఎటపాక స్కూల్ నందు 11వ తరగతి సైన్స్ మరియు మ్యాథ్స్ గ్రూప్స్ లో డైరెక్ట్ గా సీటు ఇవ్వబడును. కావున విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. దరఖాస్థులు నింపి పంపించడానికి చివరి తేదీ 20 ఆగష్టు 2025 . అడ్మిషన్స్ కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉంటుంది. ఎవరి సిఫార్సులు పని చేయవు.  మొత్తం ఖాళీల సంఖ్య: 52 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9494343022 (కె. టీ. ప్రసాద్)  9491191813 (శ్రీ భాస్కరాచారీ, సీనియర్ టీచర్)  9491768144 (శ్రీ కె. శేఖర్, కౌన్సిలర్) ముఖ్య గమనిక: 11వ తరగతిలో ఎంపికకు ఖాళీగా ఉన్న సీట్లు 12 నుంచి 52 కు పెంచబడినాయని చెప్పటానికి సంతోషిస్తున్నాము. అంటే ఒక సెక్షన్ పెంచబడింది. ఇట్లు ప్రిన్సిపాల్ ఇంచార్జి  కె టి ప్రసాద్ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺