21. మరధూ, హుల్‌ధూ అనే ద్వీపాలలో గేడోషు మాస్ ప్లాంట్ (ఫిష్ ప్రాసెసింగ్ ప్లాంట్లు) ఏర్పాటు చేయడానికి భారత్‌తో ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏది?
1) థాయిలాండ్
2) హాంకాంగ్
3) బంగ్లాదేశ్
4) మాల్దీవులు✅
22. కోల్‌కతా నుంచి బంగ్లాదేశ్ లోని ఛటోగ్రామ్ పోర్ట్ గుండా ఇటీవల అగర్తలా చేరుకున్న మొట్టమొదటి కంటైనర్ పేరు ఏంటి?
1) ఎం.వి.శేజోతి✅
2) ఎం.వి.హర్మట్టన్
3) ఎంవి గల్ఫ్ స్టార్
4) ఎంవి వీనస్
23. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)లో పరిశీలకుడి హోదా పొందిన 25 వ ఏ దేశం ఏది?
1) ఆఫ్ఘనిస్తాన్
2) ఇరాన్
3) కజాఖ్స్తాన్
4) తుర్క్మెనిస్తాన్✅
24. అంతర్జాతీయ సౌర కూటమి (ISA) ముసాయిదా ఒప్పందంపై ఇటీవల సంతకం చేసిన దేశం ఏది?
1) కెన్యా
2) రిపబ్లిక్ ఆఫ్ నికరాగువా✅
3) రిపబ్లిక్ ఆఫ్ దక్షిణ సూడాన్
4) జాంబియా
25. “క్లీన్ టెల్కోస్” కంపెనీల జాబితాలో రిలయన్స్ జియోను చేర్చిన దేశం ఏది?
1) యూఎస్ఏ✅
2) చైనా
3) జపాన్
4) యునైటెడ్ కింగ్‌డమ్
26. ప్రపంచవ్యాప్తంగా చట్టపరమైన సమాచారాన్ని అందించడానికి ‘కోవిడ్ -19 లా ల్యాబ్’ను ప్రారంభించిన సంస్థ ఏది?
1) అమ్నెస్టీ ఇంటర్నేషనల్
2) ఐక్యరాజ్యసమితి పిల్లల నిధి
3) కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్
4) ప్రపంచ ఆరోగ్య సంస్థ✅
27. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) క్షయ నిరోధక కార్యక్రమం కింద భారతదేశం 1 మిలియన్ డాలర్ల విలువైన వైద్య సహాయాన్ని ఏ దేశానికి అదించింది?
1) మలేషియా
2) దక్షిణ కొరియా
3) జపాన్
4) ఉత్తర కొరియా✅
28. ప్రపంచంలో మొట్టమొదటి డబుల్ స్టాక్ కంటైనర్లకు సరిపోయే ఎలక్ట్రిక్ రైలు సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్న దేశం ఏది?
1) యునైటెడ్ కింగ్‌డమ్
2) భారతదేశం✅
3) చైనా
4) యూఎస్ఏ
29. ఏ దేశం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 400 మిలియన్ డాలర్ల కరెన్సీ స్వాప్ సదుపాయంపై సంతకం చేసింది?
1) భూటాన్
2) బంగ్లాదేశ్
3) నేపాల్
4) శ్రీలంక✅
30. కంపారిటెక్ విడుదల చేసిన ప్రపంచంలో అత్యధికంగా రక్షణ కలిగిన సీటీస్ 2020 జాబితాలో భారతదేశ నగరాల్లో అగ్రస్థానంలో ఉన్న నగరం ఏది?
1) చెన్నై
2) హైదరాబాద్✅
3) ఢిల్లీ
4) ముంబై
Comments
Post a Comment