1.ప్రపంచ దేశాల్లో 2013 మానవాభివృద్ధి సూచీ ప్రకారం భారతదేశ స్థానం ?
135
2.గ్రామీణ అభివృద్ధి కోసం 97 రాజ్యాంగ సవరణ ద్వారా 2011లో సహకార సంస్థలకు ఇచ్చిన ప్రోత్సాహం దేనికి సంబంధించింది ?
ఆర్థిక కార్యకలాపాలు
3.ప్రాథమిక వ్యవసాయ సహకార సంస్థలు డిపాజిట్లు చేయించాలని రుణాలు మంజూరు చేయరాదని july 22 2013, న ప్రకటన ఇచ్చింది ?
నాబార్డ్
4.మన దేశంలో 2001 2011, దశాబ్ద కాలంలో జనాభా పెరుగుదల రేటు శాతం ?
1.76%
5.2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక జనాభా గల రాష్ట్రం ?
మహారాష్ట్ర
6.భారతదేశ జనాభా లెక్కలు 2011 ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహిస్తున్న దేశ జనాభా శాతం?
16.4%
7.ప్రస్తుత ధరలలో స్థూల జాతీయ ఉత్పత్తి ఆధారంగా సంవత్సరాలలోపు ఉన్న జాతీయ ఉత్పత్తి దేనిని సూచిస్తుంది ?
స్థూల జాతీయోత్పత్తి
8.మన దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఏడు సంవత్సరాల పైబడిన వయస్సు గల జనాభా కేరళ తర్వాత అత్యధికంగా గల రాష్ట్రం ?
తమిళనాడు.
9.భారత నగరాలలో ఐదు మిలియన్ల కంటే ఎక్కువ జనాభా గల మెగాసిటీస్ ?
7
10.భారతదేశంలో పట్టణాలలో ఉన్న భూమిలో ఎంత శాతం నివాస స్థలాలను వినియోగించబడుతుంది ?
36
11.భారతదేశంలో కనీస అవసరాల పథకాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం?
1975
12.కేంద్ర సహకార సంస్థలు ప్రధానంగా విత్తాన్ని సమకూర్చేది?
ప్రాథమిక సహకార సంస్థలకు
13.మన దేశంలో జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు నెలకొల్పిన తేదీ?
1 july 1982
Comments
Post a Comment