1. సెంట్రల్ లేబర్ ఇన్స్టిట్యూట్ నగరంలో ఉంది?
జ: ముంబై
2. లోకాయుక్త చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో ఆమోదించిన సంవత్సరం?
జ: 1983
3. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఎవరికీ శిక్షణ ఇస్తుంది?
జ: భుత్వ ప్రైవేటు రంగ ఉద్యోగులు
4. స్టాఫ్ అంటే పాలకుడికి అదనపు కళ్ళు చెవులు చేతులు వంటివి అని వ్యాఖ్యానించిన వారు?
జ: జె.డి.మునీ
5. పోస్ట్ కార్బ్ పదానికి ప్రత్యామ్నాయంగా నూతన ప్రభుత్వ నిర్వహణ ప్రతిపాదన అంశాలు?
జ: పది సూత్రాల తో చెక్ లిస్ట్
6. ఫ్రెంచ్ ప్రాథమిక చరిత్రలో ఉజ్వల ఘట్టంగా హెన్రీ ఫేయిల్ వర్ణించిన వారు ?
జ: లిండాల్ ఉర్విన్
7. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన ఇండియా లాంటి దేశంలో మంత్రులు నేరుగా బాధ్యత వహించేది ఎవరికి?
జ: శాసనసభ.
8. భారతదేశ మాఖియా వెల్లిగా వెల్లడించిన వారు?
జ: కౌటిల్యుడు
9. ‘ఆసియా కాంతి రేఖ’గా బుద్ధున్ని అభివర్ణించింది?
Ans:అర్నాల్డ్
10. ఎగుమతుల ద్వారా అత్యధిక విలువైన సమకూర్చే భారత దేశ ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు ఏవి?
Ans. కాఫీ తేయాకు పొగాకు
11. భారతదేశంలో అత్యధిక నికర సాగుభూమి విస్తీర్ణం గల రాష్ట్రం ఏది?
Ans. ఉత్తర ప్రదేశ్
12. ప్రాథమిక సహకార సంఘాలు వనరులను సమీకరించడం ఏ మార్గాలలో ముఖ్యమైనవి ప్రజల నుంచి వచ్చే డిపాజిట్లు జిల్లా సహకార సంఘాల నుంచి వచ్చే నిధులు మరియు ఇంకేమిటి?
Ans. పేర్ల ద్వారా వచ్చు మూలధనం
13. భారతదేశంలో ఆహారేతర పంటల జాబితాలో నూనెగింజలు బంగాళదుంపతో పాటు ఇంకేమి చేర్చబడ్డాయి?
Ans. చెరకు మరియు పత్తి
14. మన దేశంలో గ్రామీణ బ్యాంకులు ప్రారంభించే వాణిజ్య బ్యాంకు పేరు ఏమిటి?
Ans. స్పాన్సర్డ్ బ్యాంక్
15. 1975 అక్టోబర్ 2న స్థాపించిన మొట్టమొదటి 5 గ్రామీణ బ్యాంకులో రెండింటిని పొందిన రాష్ట్రం ఏది?
Ans. ఉత్తర ప్రదేశ్
16. గ్రామీణ బ్యాంకులు నష్టాలను వాటి కారణాలను విశ్లేషించడానికి ఏర్పడిన పరపతి సంఘం అధ్యక్షుడు ఎవరు?
Ans. ఎం ఎం కుశ్రో
17. ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ యొక్క అవసరం కోసం సేకరణ ధరలు చెల్లించి ఆహారధాన్యాలు సేకరిస్తుంది?
Ans. మిగులు నిల్వల కోసం
18. స్వాతంత్రం వచ్చేనాటికి భారత దేశంలో అమలులో ఉన్న వ్యవసాయ ధరల విధానం లోని అంశాలు కంట్రోళ్లు మరియు ఇంకా ఏమిటి?
Ans. గరిష్ట పరిమితి
19. 1965 లో వ్యవసాయ ధరల కమిషన్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిఫార్సు చేసిన కమిటీ ఏమిటి?
Ans. ఝా కమిటీ
20. భారత ఆహార సంస్థ తో పాటు 1965లో స్థాపించబడింది మరొక సమస్య ఏమిటి?
Ans. కేంద్ర గిడ్డంగుల సంస్థ
21. జాతీయ ఉద్యానవనం కమిషన్ ఎప్పుడు మొదలైంది
Ans. 2005
22. సమగ్ర పంట బీమా పథకం స్థానంలో జాతీయ వ్యవసాయ భీమా పథకం ఎప్పుడు ప్రవేశపెట్టబడింది?
And. 1999
23. సమగ్ర గ్రామీణ అభివృద్ధి పెంపొందించడానికి ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థ?
Ans. నాబార్డు
24. స్వల్పకాలిక వ్యవసాయ రుణాల పరిమిత కాలం ఎంత?
Ans. 15 నెలలు
25. ఏ సంవత్సరంలో రాయల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ ఏర్పడింది?
Ans. 1927
26. గొర్రె ఆకారంలో ఉండే మేఘాలను ఏమని పిలుస్తారు?
Ans. ఆల్టో క్యుములస్
27. కాకతీయ యూనివర్సిటీ ఎప్పుడు ప్రారంభమైంది?
Ans. 1976
28. ఇన్సూరెన్స్ చేసిన మొట్టమొదటి భారతీయ సినిమా ఏది?
Ans. తాళ్
29. ప్రపంచ పర్యాటక సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
Ans. మాడ్రిడ్, స్పెయిన్
30. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
Ans. ఇటలీలోని రోమ్ నగరంలో
Comments
Post a Comment