1.మనదేశంలో స్థాపించిన చాలా ప్రాచీన భారీ పరిశ్రమ ?
నూలు పరిశ్రమ
2.అవినీతిని నిరోధించడానికి సమర్థవంతమైన లోక్పాల్ బిల్లు తయారుచేయాలని అన్నా హజారే నిరాహారదీక్ష చేపట్టిన కాలం ?
ఆగస్టు 16 -2018
3.మహిళా సమృద్ధి యోజన ద్వారా లబ్ది పొందే మహిళలకు ఉండవలసింది?
పోస్ట్ ఆఫీస్ ఖాతా
4. గ్రామీణ నిరుద్యోగుల కోసం 2006లో ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం వారికి కల్పించేది?
సామాజిక భద్రత
5. మన దేశంలో ఏ విప్లవం ద్వారా నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ?
పసుపు విప్లవం
6. భారతదేశంలో గ్రానైట్ ఖనిజ వనరుల లభ్యత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ?
తమిళనాడు కర్ణాటక
7. రాష్ట్రీయ స్వచ్ఛ యోజన పథకం ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించింది ఎవరికి ?
అసంఘటిత రంగ ఉద్యోగులు
8. ప్రధానమంత్రి భారత్ జాదో పరి యోజన పథకం దీనికి సంబంధించింది?
రహదారులు అభివృద్ధి
9. వ్యత్యాసం వడ్డీ రేటు పథకం ద్వారా తక్కువ రేటు రుణ సౌకర్యం కల్పించే ది ?
బలహీన వర్గాల వారికి
10. భారతదేశంలోని హర్యానాలోని మేవస్టులో ప్రారంభించినది మొట్టమొదటి ?
సంచార న్యాయస్థానం
11. సార్కు ప్రాంతీయ కూటిలో 2007 లో చేరిన ఎనిమిదవ దేశం ?
ఆఫ్ఘనిస్తాన్.
12. మన దేశంలో మొట్టమొదటి గ్రామీణ సైబర్ సెంటర్ నుండి నెలకొల్పిన రాష్ట్రం ?
ఆంధ్ర ప్రదేశ్
13.పంటల తనఖా 2011 ఆంధ్రప్రదేశ్లోని రైతులకు రుణ సౌకర్యం కల్పించే పథకం ?
ప్లెడ్జిలోన్స్ స్కీం
Comments
Post a Comment