1.విశాలాంధ్ర వచ్చింది రచయిత ఎవరు?
జి. రామానుజరావు 
2.వీర తెలంగాణ రచయిత? 
రావినారాయణరెడ్డి
3. ఆంధ్ర విశ్వవిద్యాలయం 1926 లో ఎప్పుడు స్థాపించారు? 
ఏప్రిల్ 26 
4.శ్రీభాగ్ ఒప్పందం ఎప్పుడు జరిగింది ?
నవంబర్ 16న 
5.యథాతథ ఒడంబడిక 1947 ఎప్పుడు జరిగింది? 
నవంబర్ 29న 
6.జాయిన్ ఇండియా 1947 ఉద్యమం ఎప్పుడు జరిగింది? 
ఆగస్టు 7న 
7.ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం ఉద్యమం ఏ హాస్టల్ లో జరిగింది ?
B .హాస్టల్
8.నేషనలిస్ట్ ఆంధ్రమహాసభ స్థాపకుడు ?
కె.వి.రంగారెడ్డి.
9.థార్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు అయ్యింది ?
 జూన్ 17 
10.స్వామి సీతారామశాస్త్రి సెప్టెంబర్ 20 నుంచి నిరాహార దీక్ష 30 రోజులు చేశాడు ఏ సంవత్సరంలో? 
1951 
11.వాంభూ కమిటీ నివేదిక ఎప్పుడు సమర్పించింది? 
1953 ఫిబ్రవరి 7న .
12.రాష్ట్రాల పునర్విభజన కమిషన్ నియామకం ఏ సంవత్సరంలో జరిగింది?
1953 
13.పెద్దమనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది? 
హైదరాబాద్ భవన్( ఢిల్లీ ఫిబ్రవరి  20 1956,  )

Comments
Post a Comment